Viral News: పెళ్లికొడుకును వదిలి.. పెంపుడు కుక్కతో పెళ్లి కూతురు ఫోటోలు.. సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్..

Viral News: మనిషి జీవితంలో వివాహం ఎంతో ముఖ్యమైన ఘట్టం. అందుకే ప్రతి ఒక్కరూ తమ పెళ్లి ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేసుకోవాలని అనుకుంటారు.

Viral News: పెళ్లికొడుకును వదిలి.. పెంపుడు కుక్కతో పెళ్లి కూతురు ఫోటోలు.. సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్..
Marriage
Follow us
Shiva Prajapati

|

Updated on: Oct 23, 2021 | 5:31 AM

Viral News: మనిషి జీవితంలో వివాహం ఎంతో ముఖ్యమైన ఘట్టం. అందుకే ప్రతి ఒక్కరూ తమ పెళ్లి ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేసుకోవాలని అనుకుంటారు. అందుకు తగ్గట్టుగా రకరకాల వినూత్న ప్రయోగాలు, ఏర్పాట్లు, ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే, సాధారణంగా పెళ్లికి ముందు ప్రీ వెడ్డింగ్ షూట్, ఆ తరువాత వెడ్డింగ్ షూట్ జరుగుతుందనే విషయం అందరికీ తెలిసిందే. ఈ ఫోటో షూట్‌లో వధువరులిద్దరినీ రకరకాల ఫోజులతో ఫోటోలు, వీడియో తీయడం జరుగుతుంది. కానీ, ఇక్కడ ఓ పెళ్లి కూతురు తనకు కాబోయే భర్తతో కాకుండా తన పెంపుడు కుక్కతో ఫోటోలు దిగింది. ఇప్పుడు ఈ ఫోటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. అది నెటిజన్లు షాక్ అవుతున్నారు.

అసలు విషయం ఏంటంటే 2014లో తమ కుక్కల కారణంగా కలుసుకున్న ఒరెగాన్‌ దంపతులు తమ వివాహ వేడుకలో ఆ కుక్కలకు ప్రత్యేక స్థానాన్ని కల్పించారు. ఇందులో పెళ్లి దుస్తుల్లో అందంగా ముస్తాబైన వధువు పూలమాలతో అలంకరించిన తన పెంపుడు కుక్కతో మొదట ఫోటోలు దిగింది. అంతేకాదు పష్పగుచ్ఛంతో దానికి శుభాకాంక్షలు తెలుపుతూ ముద్దుల్లో ముంచేసింది వధువు. ఎందుకంటే ఆ కుక్కలను తన తల్లిదండ్రులుగా భావిస్తున్నానని, తన తల్లితో ఫోటో దిగడం తనకు ఎంతో ఆనందంగా ఉందంటోంది వధువు. ఇక తన పెంపుడు కుక్కలపై వధువు చూపిస్తున్న ప్రేమకు వరుడు ఫిదా అయ్యాడు. వధూవరులిద్దరూ వివాహం మొదలయిన దగ్గర్నుంచి చివరి వరకూ జరిగిన ప్రతి తంతులోనూ ఆ మూడు కుక్కలను తమతోనే ఉంచుకున్నారు. వాటితో ఫోటోలు దిగారు. నెట్టింట వైరల్ అవుతున్న ఈ ఫోటోలకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

Also read:

IPL 2022: ఐపీఎల్ పోటీలోకి మ‌రో బాలీవుడ్ జంట ఎంట్రీ..! షారుఖ్, ప్రీతిజింటాల‌కు గ‌ట్టి పోటీ..

Deepika Pilli: చిలకపచ్చ ఓణీతో పరువాల వల వేస్తున్న వయ్యారి భామ దీపికా పిల్లి..

Rashmi Gautam: నిషా కాళ్ళ రష్మీ .. అందాల ఆడబొమ్మ ఎంతబాగుంది ముద్దుగుమ్మ అంటూ పాటలు పడుతున్న కుర్రకారు

వాతావరణం చల్లగా ఉందని వేడి వేడిగా తింటున్నారా.? జాగ్రత్త.!
వాతావరణం చల్లగా ఉందని వేడి వేడిగా తింటున్నారా.? జాగ్రత్త.!
మొన్న చెయ్యి.. ఇవాళ కాలు.. ఇడుపులపాయలో వింత పుట్టగొడుగులు.!
మొన్న చెయ్యి.. ఇవాళ కాలు.. ఇడుపులపాయలో వింత పుట్టగొడుగులు.!
సముద్రం ఒడ్డున బంగారం తెచ్చుకున్నోళ్లకు తెచ్చుకున్నంత.! వీడియో..
సముద్రం ఒడ్డున బంగారం తెచ్చుకున్నోళ్లకు తెచ్చుకున్నంత.! వీడియో..
డేటా యూజర్లకు జియో షాక్‌.! డేటా ప్యాక్‌ల వ్యాలిడిటీని తగ్గించిందా
డేటా యూజర్లకు జియో షాక్‌.! డేటా ప్యాక్‌ల వ్యాలిడిటీని తగ్గించిందా
ఏపీలో సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం క్లారిటీ.! ఇన్ని రోజులా..
ఏపీలో సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం క్లారిటీ.! ఇన్ని రోజులా..
ఆలయ హుండీ లెక్కింపు.. రూ.20 నోటుపై రాసింది చూసి అందరూ షాక్.!
ఆలయ హుండీ లెక్కింపు.. రూ.20 నోటుపై రాసింది చూసి అందరూ షాక్.!
మల్లారెడ్డి సిక్స్ ప్యాక్.? ఏడు పదుల వయసులో జిమ్‌.. వీడియో వైరల్.
మల్లారెడ్డి సిక్స్ ప్యాక్.? ఏడు పదుల వయసులో జిమ్‌.. వీడియో వైరల్.
హెల్మెట్‌లో దూరి.. కాటేసిన పాము.! గుండె గుబేల్ అనిపించే వీడియో..
హెల్మెట్‌లో దూరి.. కాటేసిన పాము.! గుండె గుబేల్ అనిపించే వీడియో..
భీకర అలల తాకిడికి మునిగిన నౌక.! కాపాడాలంటూ అత్యవసర సందేశం..
భీకర అలల తాకిడికి మునిగిన నౌక.! కాపాడాలంటూ అత్యవసర సందేశం..
పేద స్నేహితుడి కుమార్తె పెళ్లికి డబ్బు సాయం.! పూర్వ విద్యార్థలు..
పేద స్నేహితుడి కుమార్తె పెళ్లికి డబ్బు సాయం.! పూర్వ విద్యార్థలు..