Viral Video: మింగేయాలని వచ్చిన పాముకు ఊహించని షాక్ ఇచ్చిన పక్షి.. వీడియో చూస్తే వణికిపోవాల్సిందే

పాములు చాలా ప్రమాదకరమైనవి.. పాముల్లో చాలా రకాలు ఉంటాయి. వీటిలో కొన్ని పాములను ఒక్క కాటు వేస్తే చాలు జీవితం అంతం అవుతుంది.

Viral Video: మింగేయాలని వచ్చిన పాముకు ఊహించని షాక్ ఇచ్చిన పక్షి.. వీడియో చూస్తే వణికిపోవాల్సిందే
Snake And Bird

Updated on: May 17, 2022 | 7:04 AM

Viral Video: పాములు చాలా ప్రమాదకరమైనవి.. పాముల్లో చాలా రకాలు ఉంటాయి. వీటిలో కొన్ని పాములను ఒక్క కాటు వేస్తే చాలు ప్రాణం ఇట్టే పోతుంది. అందుకే చాలా మందికి పాములంటే చాలా భయం. కొన్ని రకాల పాములు తమ ఎరను చాలా విచిత్రంగా వేటాడుతుంటాయి. తాజాగా పాముకు సంబంధించిన ఓ వీడియో తెగ వైరల్ అవుతుంది. ఒక్కసారి పాము దేనినైనా పట్టుకుందంటే అంత సులువుగా వదలదు. కానీ ఇక్కడ జరిగింది వేరు. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ భయంకరమైన పాము ఓ పక్షిని వేటాడాలని ప్రయత్నించింది. కానీ ఇంతలో ఊహించనిది జరిగింది.

ఈ వైరల్ వీడియోలో మీరు రాళ్ళలో దాగివున్న పామును గమనించవచ్చు.. ఏమాత్రం అనుమానం రాకుండా ఆ రాళ్ళలో కలిసిపోయింది ఆ పాము. ఇంతలో అక్కడికి ఓ పక్షి వస్తుంది. అంతే ఆ పక్షి రాగానే వెంటనే దానిపై దాడి చేసింది ఆ పాము. ఒక్కసారిగా ఆపక్షిని తన నోటితో పట్టుకునే ప్రయత్నం చేసింది. దాని తలను దాదాపు మింగేయబోయింది ఆ పాము. అంతలో ఆ పక్షి దాని నుంచి తప్పించుకుంది. ఇప్పుడు ఈ వీడియో తెగ వైరల్ అవుతుంది.  వైరల్ అయిన ఈ  వీడియోను గౌతమ్‌లుహార్ 2 అనే ట్విట్టర్ పేజీలో అప్‌లోడ్ చేశారు. ఈ వీడియోకు అనేక కామెంట్లు, లైక్‌లు వచ్చాయి. ఈ వీడియోకి 27.8 కే వ్యూస్ కూడా వచ్చాయి. మీరు వీడియో పై ఓ లుక్కేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఇక్కడ చదవండి : 

Keerthy Suresh: ఆడిపోయే ఫోజులతో కవ్విస్తున్న కళావతి.. లేటెస్ట్ పిక్స్ వైరల్

Sreemukhi: యెల్లో డ్రెస్ లో యాంకరమ్మ నెక్స్ట్ లెవెల్ గ్లామర్ షో.. శ్రీముఖి లేటెస్ట్ పిక్స్

Shamna Kasim: పింక్ శారీ లో పూర్ణ పరువాల విందు.. వైరల్ అవుతున్న షామ్నా లేటెస్ట్ పిక్స్

Loading...
Unable to load recommendations.
Follow Us