Viral Video: వ్యాన్‌లో మహిళ ఏం చేసిందంటారు.. వైరల్‌గా మారిన వీడియో..
అమెజాన్ డెలివరీ ఏజెంట్లు తరచుగా వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా ఓ డెలివరీ ఏజెంట్ చేసిన పని సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోకు భారీగా వ్యూస్ వచ్చాయి...

అమెజాన్ డెలివరీ ఏజెంట్లు తరచుగా వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా ఓ డెలివరీ ఏజెంట్ చేసిన పని సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోకు భారీగా వ్యూస్ వచ్చాయి. ఇంతకీ అతడు ఏం చేశాడంటే… ఇటీవల అమెజాన్ డెలివరీ ఓ టిక్‌టాక్ వీడియో చేశాడు. దానని భారీ సంఖ్యలో జనలు చూశారు. వీడియోలో ఒక మహిళ అమెజాన్ డెలివరీ వ్యాన్ బ్యాక్‌డోర్ నుండి బయటకు రావడం కనిపించింది. వ్యాన్‌లో ఏమి జరుగుతుందో అనే దానిపై నెటిజన్లలో ఊహాగానాలు పెరిగాయి. మహిళ వ్యాన్‌ను దిగుతున్నప్పుడు డెలివరీ బాయ్ వ్యాన్ డోర్ తెరిచాడు.
అయితే ఈ వీడియో అమెజాన్ అడ్మినిస్ట్రేషన్‌కు చేరుకుంది. దీంతో అతన్ని తొలగించారు. “ఇది మా డెలివరీ భాగస్వాములు, వారి డ్రైవర్ల కోసం మేము కలిగి ఉన్న ఉన్నత ప్రమాణాలను ప్రతిబింబించదు. డెలివరీ వ్యాన్‌లోకి ప్రవేశించడానికి అనధికార వ్యక్తులను అనుమతించడం నిబంధనల ఉల్లంఘనగా పరిగణించబడుతుంది, డ్రైవర్ ఇప్పుడు మా వద్ద లేడని కంపెనీ ప్రతినిధి మరియా బోస్చెట్టి తెలిపారు. కొంతకాలం క్రితం, మరొక అమెజాన్ డెలివరీ వ్యక్తి మహిళగా దుస్తులు ధరించి వాష్‌రూమ్‌లో మహిళల చిత్రాలను క్లిక్ చేసినందుకు అరెస్టు చేశారు.
Amazon delivery drivers are different! ?? (via @patrickhook01/TT) pic.twitter.com/sS0kzEw0Ij
— i SEENT it (@iseentit_online) October 25, 2021
Read Also.. Proud Moment: ఇంతకంటే అద్భుత క్షణాలేముంటాయి.. నెట్టింట్లో వైరలవుతోన్న తండ్రీ కూతుళ్ల సెల్యూట్ ఫొటోలు..