AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: పెరట్లోని కొబ్బరి చెట్టుపై ఏదో నల్లటి ఆకారం.. టార్చ్ వేసి చూడగా.. అమ్మబాబోయ్.!

ఓ వ్యక్తి తన ఇంటి పెరట్లో నుంచి వింత చప్పుళ్లు రావడం గమనించి.. ఓసారి టార్చ్ వేసి చూశాడు. అదిగో అల్లంత దూరంలోని కొబ్బరిచెట్టుపై ఓ నల్లటి ఆకారం నిశ్శబ్దంగా కూర్చుని కనిపించింది. దాన్ని చూడగానే దెబ్బకు భయపడ్డాడు. అదేంటంటే.. ఆ వివరాలు

Viral Video: పెరట్లోని కొబ్బరి చెట్టుపై ఏదో నల్లటి ఆకారం.. టార్చ్ వేసి చూడగా.. అమ్మబాబోయ్.!
Viral News
Ravi Kiran
|

Updated on: Jul 07, 2025 | 1:53 PM

Share

సోషల్ మీడియాలో నిత్యం ఎన్నో రకాల వైరల్ వీడియోలు తెగ చక్కర్లు కొడుతుంటాయి. అందులో కొన్ని ఫన్నీగా ఉంటే.. మరికొన్ని భయాన్ని కలిగిస్తాయి. సరిగ్గా అలాంటి ఓ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో హల్చల్ చేస్తోంది. ఆ వీడియో చూస్తే మీరూ దడుసుకోవడం ఖాయం. మరి దాని గురించి ఇప్పుడు తెలుసుకుందామా..

వైరల్ వీడియో ప్రకారం.. ఓ వ్యక్తి అర్ధరాత్రి వేళ తన ఇంటి పెరట్లో ఏదో అలికిడి వినిపిస్తే.. కిటికీ నుంచి టార్చ్ వేసి చూస్తాడు. ఆ చూపుతోనే అతడికి దెబ్బకు గుండె గుభేల్ అనిపిస్తుంది. అతడి పెరట్లోని కొబ్బరిచెట్టుపై ఓ నల్లటి ఆకారం.. కదలకుండా నిశ్శబ్దంగా కూర్చుని ఉంది. చూడటానికి భయంకరంగా.. ఓ ఎలియన్ లెక్క కనిపిస్తోంది. దాన్ని మీరూ వీడియోలో చూడవచ్చు. ఈ ఘటన జమైకాలో చోటు చేసుకోగా.. ఆ జీవి కొబ్బరి చెట్టుపై అలా ఓ బొమ్మలా ఎందుకు కూర్చుందో క్లారిటీ లేదు. కాగా, ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. అది జిన్ లేదా గార్గోయిల్, లేదా గొబ్లిన్.. మరేదైనా దెయ్యం అనేది తెలియదు. లేట్ ఎందుకు మీరూ వీడియోపై లుక్కేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..