Telangana: ప్రభుత్వ ఉపాధ్యాయుడి దారుణ హత్య.. అసలు విషయం తెలిసి పోలీసులే షాక్..!

ఆదిలాబాద్ జిల్లాలో దారుణం వెలుగు చూసింది. ప్రభుత్వ ఉపాద్యాయుడి హత్య సంచలనం రేపుతోంది. జూన్ 12వ తేదీన పాఠశాల పునః ప్రారంభం అవడంతో విధులకు హాజరయ్యేందుకు వెళ్లిన ఉపాద్యాయుడిని గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి హతమార్చారు. ఈ కేసును ఛాలెంజ్‌గా తీసుకున్న జిల్లా పోలీసులు.. తమదైన స్టైల్ లో విచారణ చేపట్టగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

Telangana: ప్రభుత్వ ఉపాధ్యాయుడి దారుణ హత్య.. అసలు విషయం తెలిసి పోలీసులే షాక్..!
Teacher Murder
Follow us

| Edited By: Balaraju Goud

Updated on: Jun 15, 2024 | 8:28 PM

ఆదిలాబాద్ జిల్లాలో దారుణం వెలుగు చూసింది. ప్రభుత్వ ఉపాద్యాయుడి హత్య సంచలనం రేపుతోంది. జూన్ 12వ తేదీన పాఠశాల పునః ప్రారంభం అవడంతో విధులకు హాజరయ్యేందుకు వెళ్లిన ఉపాద్యాయుడిని గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి హతమార్చారు. ఈ కేసును ఛాలెంజ్‌గా తీసుకున్న జిల్లా పోలీసులు.. తమదైన స్టైల్ లో విచారణ చేపట్టగా సంచలన విషయాలు వెలుగు చూశాయి. ఉపాద్యాయుడి హత్యలో భార్యే నిందితురాలని గుర్తించారు పోలీసులు. వివాహేతర సంబందానికి అడ్డొస్తున్నాడని, ప్రియుడితో కలిసి భర్తను అడ్డు తొలగించుకునేందుకు సుపారీ మర్డర్‌కు ఫ్లాన్ చేసినట్టు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో ముగ్గురుని అరెస్ట్ చేశారు పోలీసులు.

ఆదిలాబాద్ జిల్లా జైనూర్ మండల కేంద్రానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు గజానంద్, జైనథ్ మండలం మేడిగూడ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో తెలుగు పండిట్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. స్కూల్ పునః ప్రారంభం అవడంతో స్వగ్రామం నార్నూర్ మండలం నాగులకోయ నుండి జూన్ 12న ఉదయం 7:30 గంటలకు పాఠశాలకు బయలు దేరాడు.. గాదిగూడ మండలం లొకారి శివారు ప్రాంతంలో గుర్తు‌ తెలియని దుండగులు అతడిపై దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో తీవ్రగాయాల పాలైన గజానంద్ అక్కడికక్కడే మృతి చెందాడు. సీన్ కట్ చేస్తే ఉపాద్యాయుడి హత్య కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. గజానంద్ మృతికి కర్తకర్మక్రియ భార్య విజయలక్ష్మి అని తేల్చేశారు. విజయ లక్ష్మిని అదుపులోకి తీసుకుని విచారించిన పోలీసులకు షాకింగ్ విషయాలు తెలిశాయి.

రాథోడ్ రమేష్ అనే యువకుడితో గత కొంత కాలంగా వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది గజానంద్ భార్య విజయలక్ష్మి. భర్తకు వీరి అనైతిక సంబంధం విషయం తెలియడంతో ఇంట్లో గొడవలు జరిగాయి. దీంతో భర్త అడ్డు తొలగించుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. విజయలక్ష్మి ప్రియుడితో కలిసి భర్త గజానంద్ హత్యకు స్కెచ్ వేసింది. సుపారీ గ్యాంగ్ ను సంప్రదించి భర్త గజానంద్ ను ఫ్లాన్ ప్రకారం హత్య చేయాలని సూచించింది. అందుకు తగ్గట్టుగానే సుపారీ గ్యాంగ్ కు డబ్బులు ముట్టడంతో గజానంద్ ఇంటి వద్ద రెక్కీ నిర్వహించింది ముఠా. పాఠశాలలు రీ ఓపెన్ కావడంతో ప్రభుత్వ ఉపాద్యాయుడైన గజానంద్ పాఠశాలకు వెళుతున్నాడని తెలుసుకుని అతడిని ఫాలో అయింది. పక్కా ఫ్లాన్ ప్రకారం దాడి చేసి హతమార్చి‌న ముఠా సభ్యులు గజానంద్ చనిపోయాడని తెలుసుకుని ఘటన స్థలం నుండి పారిపోయింది. మృతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టగా.. కాల్ డాటా ఆధారంగా విజయలక్ష్మిని అదుపులోకి తీసుకుని విచారించడంతో సుపారీ హత్య విషయం బయటపడింది. ప్రియుడిని వదులుకోలేక భార్యను హతమార్చేందుకు మున్నా అనే సుపారీ గ్యాంగ్ సాయంతో గజానంద్‌ను విజయలక్ష్మి మర్డర్ చేయించినట్టుగా తేలింది.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

Latest Articles
బీజేపీ క్యా‘ఢర్’ లో గుబులు.? పార్టీ కీలక నేతలను కలిసేందుకు ఫియర్
బీజేపీ క్యా‘ఢర్’ లో గుబులు.? పార్టీ కీలక నేతలను కలిసేందుకు ఫియర్
వరుసగా రెండో విజయం.. సెమీస్ చేరిన రోహిత్ సేన..
వరుసగా రెండో విజయం.. సెమీస్ చేరిన రోహిత్ సేన..
పరీక్షలను పారదర్శకంగా నిర్వహించడమే కేంద్ర ప్రభుత్వం లక్ష్యం..
పరీక్షలను పారదర్శకంగా నిర్వహించడమే కేంద్ర ప్రభుత్వం లక్ష్యం..
IND Vs BAN: హార్దిక్ హాఫ్ సెంచరీ.. బంగ్లా ముందు భారీ టార్గెట్..
IND Vs BAN: హార్దిక్ హాఫ్ సెంచరీ.. బంగ్లా ముందు భారీ టార్గెట్..
అక్రమంగా గంజాయి రవాణాలో వీరి పాత్రే కీలకం.. షాకింగ్ నిజాలు..
అక్రమంగా గంజాయి రవాణాలో వీరి పాత్రే కీలకం.. షాకింగ్ నిజాలు..
ఆన్‌లైన్‌లో వచ్చిన లడ్డూల బాక్స్.. ఓపెన్ చేసి చూడగా.!
ఆన్‌లైన్‌లో వచ్చిన లడ్డూల బాక్స్.. ఓపెన్ చేసి చూడగా.!
టీ20 ప్రపంచకప్ చరిత్రలో తొలి బౌలర్‌గా షకీబ్ భారీ రికార్డ్
టీ20 ప్రపంచకప్ చరిత్రలో తొలి బౌలర్‌గా షకీబ్ భారీ రికార్డ్
క‌ల్కిలో స్టార్ల రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే.. షేక్ అవ్వాల్సిందే..
క‌ల్కిలో స్టార్ల రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే.. షేక్ అవ్వాల్సిందే..
తెలంగాణ ప్రతిష్ట చాటేలా బోనాలు.. సీఎం చైర్మన్‌గా ఉత్సవ కమిటీ
తెలంగాణ ప్రతిష్ట చాటేలా బోనాలు.. సీఎం చైర్మన్‌గా ఉత్సవ కమిటీ
టీ20 ప్రపంచకప్‌ 2024లో రోహిత్ సేన రికార్డ్..
టీ20 ప్రపంచకప్‌ 2024లో రోహిత్ సేన రికార్డ్..
అందాల పోటీల్లో ముందున్న ‘జారా’.. జారాది కళ్లు.. చెదిరే అందం.!
అందాల పోటీల్లో ముందున్న ‘జారా’.. జారాది కళ్లు.. చెదిరే అందం.!
పేరుకు కేంద్ర మంత్రి.. ఒక్క పదం రాయడం రాదట! ఓ లెవెల్‌లో ట్రోలింగ్
పేరుకు కేంద్ర మంత్రి.. ఒక్క పదం రాయడం రాదట! ఓ లెవెల్‌లో ట్రోలింగ్
ఎర్ర సముద్రంలో అరాచకం.. హౌతీ రెబెల్స్‌ మరో నౌకను ముంచేసారు.
ఎర్ర సముద్రంలో అరాచకం.. హౌతీ రెబెల్స్‌ మరో నౌకను ముంచేసారు.
రూ.10 వేలు పెట్టుబడి పెట్టి..రూ.10 కోట్లకు అధిపతులయ్యారు.!
రూ.10 వేలు పెట్టుబడి పెట్టి..రూ.10 కోట్లకు అధిపతులయ్యారు.!
షాకింగ్ ఘటన.. ఆలూ చిప్స్‌ ప్యాకెట్‌లో కుళ్లిన కప్ప.. వీడియో.
షాకింగ్ ఘటన.. ఆలూ చిప్స్‌ ప్యాకెట్‌లో కుళ్లిన కప్ప.. వీడియో.
స్నానానికి వెళ్లి బ్రెయిన్ ఈటింగ్‌ అమీబా వల్ల మృతి.
స్నానానికి వెళ్లి బ్రెయిన్ ఈటింగ్‌ అమీబా వల్ల మృతి.
దేశం దాటేందుకు వేషం మార్చ యువకుడి విఫలయత్నం.. చివరికి.?
దేశం దాటేందుకు వేషం మార్చ యువకుడి విఫలయత్నం.. చివరికి.?
చేయి తెగి రక్తమోడుతున్నా పట్టించుకోలేదు.. చివరికి ఏమైందంటే.!
చేయి తెగి రక్తమోడుతున్నా పట్టించుకోలేదు.. చివరికి ఏమైందంటే.!
టేకాఫ్‌ అయిన క్షణాల్లోనే విమానంలో మంటలు..! వీడియో వైరల్..
టేకాఫ్‌ అయిన క్షణాల్లోనే విమానంలో మంటలు..! వీడియో వైరల్..
చాక్లెట్ సిరప్‌లో చనిపోయిన ఎలుక డెడ్ బాడీ..! వీడియో చూస్తే షాకే..
చాక్లెట్ సిరప్‌లో చనిపోయిన ఎలుక డెడ్ బాడీ..! వీడియో చూస్తే షాకే..