AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: వామ్మో ఇదేంటి భయ్యా ఇంతుంది.. స్నేక్ క్యాచర్స్‌కే చుక్కలు చూపించిన కొండచిలువ!

కరీంనగర్ జిల్లాలో ఓ భారీ కొండచిలువ హల్చల్‌ చేసింది. ఒక్కసారిగా జనాల మధ్య వచ్చి వారిని భయబ్రాంతులకు గురి చేసింది. 8 అడుగుల భారీ కొండచిలువను చూసిన భయంతో వెంటనే అక్కడి నుంచి పలుగులు తీశారు. సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న ఫారెస్ట్ అధికారులు దాన్ని పట్టుకొని అడవిలో వదిలేశారు.

Watch Video: వామ్మో ఇదేంటి భయ్యా ఇంతుంది.. స్నేక్ క్యాచర్స్‌కే చుక్కలు చూపించిన కొండచిలువ!
Python
G Sampath Kumar
| Edited By: Ravi Kiran|

Updated on: Jul 29, 2025 | 10:18 AM

Share

కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌ ఒక భారీ కొండచిలువ హల్చల్‌ చేసింది. ఆదివారం రాత్రి ఓ రెస్టారెంట్ సమీపంలో బారికొండ చిలువ ప్రత్యక్షమైంది. అది సుమారు 8 ఫీట్ల కంటే ఎక్కువ పొడువుగా ఉంది. అంత పెద్ద కొండచిలువను చూసిన స్థానిక జనాలు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. వెంటనే అక్కడి నుంచి దూరంగా పరుగులు పెట్టారు. ఎక్కడో దట్టమైన అటవీ ప్రాంతంలో ఉండాల్సిన కొండ చిలువ.. జనవాసల్లోకి రావడంతో వారంతా షాక్ గురయ్యారు. కాసేపటికి తేరుకొని కర్రలతో అక్కడి నుంచి దాన్ని తరిమికొట్టె ప్రయత్నం చేసారు. కానీ ఎవరూ దాని దగ్గరకు వెళ్లే సాహసం చేయలేదు. అలా ప్రయత్నించిన వారిపైకి ఆ కొండ చిలువ దూసుకొచ్చేందుకు ప్రయత్నించింది. దీంతో అక్కడి జనాలంతా బెదిరిపోయి స్నేక్‌ క్యాచర్‌, అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు.

స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న స్నేక్, అటవీవశాఖ అధికారులు దానిని పట్టుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు. కానీ ఆ 8 అడుగుల కొండ చిలువ వారికి దొరకకుండా చాలా సేపు చుక్కలు చూపించింది. కొండ చిలువ భారీ సైజ్‌లో ఉండటంతో దాన్ని పట్టుకోవడం వాళ్లకు కష్టంగా మారింది. చివరకు ఎలాగోలా దాన్ని పట్టుకొని ఫారెస్ట్ అధికారులకు అప్పజెప్పారు. అనంతరం ఫారెస్ట్ అధికారులు కొండచిలువను అడవి ప్రాంతంలో వదిలి పెట్టారు. దీంతో స్థానికులంతా ఒక్కసారిగా ఊపిరిపీల్చుకున్నారు.

వీడియో చూడండి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ధనుస్సు రాశిలోకి కుజుడు.. ఈ రాశుల దశ తిరిగినట్టే.. పట్టిందల్లా..
ధనుస్సు రాశిలోకి కుజుడు.. ఈ రాశుల దశ తిరిగినట్టే.. పట్టిందల్లా..
రైతు వినూత్న ఆలోచన.. కొండ చీపుర్ల వ్యాపారంతో లక్షల్లో సంపాదన!
రైతు వినూత్న ఆలోచన.. కొండ చీపుర్ల వ్యాపారంతో లక్షల్లో సంపాదన!
సర్పంచ్‌గా గెలిపిస్తే.. అవన్నీ ఫ్రీ..!
సర్పంచ్‌గా గెలిపిస్తే.. అవన్నీ ఫ్రీ..!
ప్రతి సీన్ వెన్నులో వణుకు పుట్టిస్తుంది..
ప్రతి సీన్ వెన్నులో వణుకు పుట్టిస్తుంది..
తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు బిగ్‌ అలర్ట్.. వారితో
తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు బిగ్‌ అలర్ట్.. వారితో
ఓరీ దేవుడో.. యువతి శరీరంలో బ్లేడును వదిలేసి ఆపరేషన్‌..
ఓరీ దేవుడో.. యువతి శరీరంలో బ్లేడును వదిలేసి ఆపరేషన్‌..
స్నేహితుడి పుట్టిన రోజు సర్‌ప్రైజ్ ఇద్దామనుకున్నాడు.. కానీ ఇలా...
స్నేహితుడి పుట్టిన రోజు సర్‌ప్రైజ్ ఇద్దామనుకున్నాడు.. కానీ ఇలా...
వారెవ్వా.. నెలకు రూ.9,250 ఆదాయం.. ఈ అద్భుతమైన పోస్టాఫీస్ పథకం..
వారెవ్వా.. నెలకు రూ.9,250 ఆదాయం.. ఈ అద్భుతమైన పోస్టాఫీస్ పథకం..
ఆ ప్లేయర్ పై రూ.10కోట్లు కుమ్మరించేందుకు కేకేఆర్ రెడీ
ఆ ప్లేయర్ పై రూ.10కోట్లు కుమ్మరించేందుకు కేకేఆర్ రెడీ
ఎయిర్‌పోర్ట్‌లో బ్యాగులకు ట్యాగ్‌ ఎందుకు వేస్తారు? ఇంత అర్థం ఉందా
ఎయిర్‌పోర్ట్‌లో బ్యాగులకు ట్యాగ్‌ ఎందుకు వేస్తారు? ఇంత అర్థం ఉందా
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..