AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: అగ్గిపెట్టె కోసం అర్థరాత్రి యుద్ధం.. సీసీ కెమెరాలో రికార్డైన అసలు మ్యాటర్

వరంగల్‌లో జిల్లాలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. మద్యం మత్తులో ఇద్దరు యువకుల వీరంగం సృష్టించారు. ఫుల్‌గా తిగిన యువకులు అర్దరాత్రి పొట్టు పొట్టు కొట్టుకున్నారు. సీసీ కెమెరాలలో రికార్డయిన వాళ్లు ఫైటింగ్ దృశ్యాలను చూసి అంతా షాక్ అయ్యారు. తీరా ఎందుకు గొడవపడ్డారని ఆరా తీస్తే ఊహించని విషయం తెలిసింది. అదేంటో తెలుసుకోవాలి అంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

Telangana: అగ్గిపెట్టె కోసం అర్థరాత్రి యుద్ధం.. సీసీ కెమెరాలో రికార్డైన అసలు మ్యాటర్
Telangana News
G Peddeesh Kumar
| Edited By: |

Updated on: Mar 30, 2026 | 9:49 AM

Share

ఫుల్‌గా తాగిన తర్వాత ఇద్దరు యువకులు పొట్టు పొట్టు కొట్టుకున్న ఘటన వరంగల్ జిల్లాలో వెలుగు చూసింది. అర్థరాత్రి అగ్గిపెట్టె ఆ ఇద్దరి మధ్య అగ్గి రాజుకునేలా చేసింది. అర్దరాత్రి మత్తులో ఘర్షణ పడ్డ యువకులు వీరంగం సృష్టించారు. అక్కడున్న వారంతా హడలెత్తి పోయేలా చేశారు. అచ్చం సినీ ఫక్కీలో పరస్పర దాడులతో హంగామా చేశారు. ఇక స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు యువకులను అదుపులోకి తీసుకొని గొడవకు గల కారణాలను తెలుసుకున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలోని 41 డివిజన్ లో ఈ ఘటన జరిగింది. ఫుల్‌గా తాగిన ఇద్దరు యువకులు అర్థరాత్రి సినిమా స్టైల్‌లో పరస్పర దాడులు చేసుకున్నారు. బండరాళ్లు, వుడ్ బాక్స్ లతో ఒకరిపై మరొకరు దాడికి పాల్పడ్డారు. ఈ ఘర్షణ దృశ్యాలు అక్కడ ఉన్న సీసీ కెమెరాలలో రికార్డయ్యాయి. సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా పోలీసులు విచారణ చేస్తున్నారు. ఐతే అగ్గిపెట్టె విషయంలో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి ఘర్షణ పడ్డట్లు పోలీసులు గుర్తించారు.

వీడియో చూడండి..

వరుస ఘటనల నేపథ్యంలో కటినంగా వ్యవహరిస్తున్న పోలీసులు ఈ ఘటనపై మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రోడ్ల పై పోకిరీలు వీరంగం సృష్టిస్తే కఠినచర్యలు ఉంటాయని పోలీసుల హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
మీ కళ్లు ఎంత షార్ప్.? 10 సెకన్లలో పామును కనిపెట్టగలరా.!
మీ కళ్లు ఎంత షార్ప్.? 10 సెకన్లలో పామును కనిపెట్టగలరా.!
రాజస్థాన్ రాయల్స్ తడబాటు.. కోల్‌కతా ముందు స్వల్ప లక్ష్యం..!
రాజస్థాన్ రాయల్స్ తడబాటు.. కోల్‌కతా ముందు స్వల్ప లక్ష్యం..!
తమిళనాడులో భారీ పేలుడు.. 18 మంది దుర్మరణం..
తమిళనాడులో భారీ పేలుడు.. 18 మంది దుర్మరణం..
వయసొచ్చిన అమ్మాయిలు తప్పక తినాల్సిన మిల్లెట్స్ గంటి పిడికిళ్లు
వయసొచ్చిన అమ్మాయిలు తప్పక తినాల్సిన మిల్లెట్స్ గంటి పిడికిళ్లు
ఉదయం Vs రాత్రి.. స్నానం ఎప్పుడు చేయడం ఆరోగ్యానికి మంచిది..?
ఉదయం Vs రాత్రి.. స్నానం ఎప్పుడు చేయడం ఆరోగ్యానికి మంచిది..?
అతడంటే అమ్మాయిలు పడిచచ్చిపోయేవారు.. స్టూడెంట్‏తో ప్రేమ, పెళ్లి..
అతడంటే అమ్మాయిలు పడిచచ్చిపోయేవారు.. స్టూడెంట్‏తో ప్రేమ, పెళ్లి..
మీకు పీఎఫ్ అకౌంట్ ఉందా.? 90 శాతం మందికి తెలియని నిజాలు ఇవిగో..
మీకు పీఎఫ్ అకౌంట్ ఉందా.? 90 శాతం మందికి తెలియని నిజాలు ఇవిగో..
చేతబడి దుమారం.. సీఎస్కే ఫిర్యాదు వెనుక అసలు నిజం ఇదే..?
చేతబడి దుమారం.. సీఎస్కే ఫిర్యాదు వెనుక అసలు నిజం ఇదే..?
కొబ్బరి పాలతో చికెన్ బిర్యానీ.. ఇది ఎవ్వరికైనా నచ్చి తీరాల్సిందే
కొబ్బరి పాలతో చికెన్ బిర్యానీ.. ఇది ఎవ్వరికైనా నచ్చి తీరాల్సిందే
నరసింహుడిని మించిన ఉగ్రరూపం.. బాక్సాఫీస్ వద్ద మరో ప్రళయం పక్కా..
నరసింహుడిని మించిన ఉగ్రరూపం.. బాక్సాఫీస్ వద్ద మరో ప్రళయం పక్కా..