AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: లేగదూడ విషయంలో తలెత్తిన గొడవ.. పొట్టు.. పొట్టు కొట్టుకున్నారు..

లేగదూడ విషయంలో తలెత్తిన గొడవ నిర్మల్‌ జిల్లాలో తండాలో గ్రూప్‌వార్‌కు దారితీసింది. రెండు కుటుంబాల గొడవ తండాలో పెద్ద సీన్‌ క్రియేట్‌ చేసింది.

Telangana: లేగదూడ విషయంలో తలెత్తిన గొడవ.. పొట్టు.. పొట్టు కొట్టుకున్నారు..
Fight For Calf
Ram Naramaneni
|

Updated on: Oct 23, 2021 | 9:04 AM

Share

లేగదూడ విషయంలో తలెత్తిన గొడవ నిర్మల్‌ జిల్లాలో తండాలో గ్రూప్‌వార్‌కు దారితీసింది. రెండు కుటుంబాల గొడవ తండాలో పెద్ద సీన్‌ క్రియేట్‌ చేసింది. నిర్మల్ జిల్లా పార్ది తండాలో ఇరువర్గాలు రెండు గ్రూపులుగా ఏర్పడి.. కర్రలతో విచక్షణ రహితంగా కొట్టుకున్నారు. మధ్యలో అక్రమ సంబంధాలు, పాత గొడవలు కూడా తోడయ్యాయి. చేతికి ఏం దొరికితే దానితో దాడి చేసుకున్నారు. పిచ్చిపిచ్చిగా బాదుకున్నారు. తర్వాత ఏం అవుతోంది అని ఆలోచించలేదు. ఒక్కరు కూడా వారిని ఆపే ప్రయత్నం చేయలేదు. కాసేపు తండాలో హైటెన్షన్ నెలకుంది. ఈ ఘర్షణలో 10 మందికి తీవ్రగాయాలయ్యాయి. పోలీస్‌స్టేషన్ రెండు గ్రూపులు ఫిర్యాదు చేసుకున్నాయి. మొత్తంగా 25 మందిపై కేసులు పెట్టారు పోలీసులు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. వారి వద్ద నుంచి స్టేట్మెంట్ రికార్డు చేసుకున్నారు. ఇది ఓ లేగదూడ విషయంలో తలెత్తెన గొడవ. ఇంటి ముందు లేగదూడను కట్టి వేస్తున్నారంటూ గొడవకు దిగిన మహిళతో ప్రారంభమయ్యి.. పెరిగి, మొత్తం తండా అంతా ఉద్రిక్త వాతావరణాన్ని సృష్టించింది. ఇంతమంది తలలు పగిలేలా.. కాళ్లు, చేతులు విరిగేలా చేసింది.

Also Read:  రాగి చెంబుకు పూత పూసి పంగనామం.. కొంప కొల్లేరు

నేడు ఇంటర్మీడియట్ అడ్వాన్స్​డ్ సప్లిమెంటరీ రిజల్ట్స్.. ఇలా చెక్ చేసుకోండి

Follow Us
ఛీ.. ఇన్నాళ్లు నెయ్యి అనుకొని తిన్నదంతా ఇదా?.. Tv9 కథనాలతో..
ఛీ.. ఇన్నాళ్లు నెయ్యి అనుకొని తిన్నదంతా ఇదా?.. Tv9 కథనాలతో..
వేలానికి అలెగ్జాండర్ కాలం నాణెం, 2,300 ఏళ్ల నిధి ఎవరికి సొంతం?
వేలానికి అలెగ్జాండర్ కాలం నాణెం, 2,300 ఏళ్ల నిధి ఎవరికి సొంతం?
విజయ్-త్రిష సెల్యూట్‌పై డీఎంకే నుంచి పర్సనల్ అటాక్స్
విజయ్-త్రిష సెల్యూట్‌పై డీఎంకే నుంచి పర్సనల్ అటాక్స్
కొద్దీ రోజుల్లో వీరి జీవితం మొత్తం మారిపోతోంది.. అన్ని శుభాలే
కొద్దీ రోజుల్లో వీరి జీవితం మొత్తం మారిపోతోంది.. అన్ని శుభాలే
చెడు కొలెస్ట్రాల్‌ను కరిగించి గుండెను రక్షించే రామబాణం!
చెడు కొలెస్ట్రాల్‌ను కరిగించి గుండెను రక్షించే రామబాణం!
ఈ జంతువులు కునక బ్రతికుంటే.. భూమ్మీద మనిషి ఉండేవాడే కాదట!
ఈ జంతువులు కునక బ్రతికుంటే.. భూమ్మీద మనిషి ఉండేవాడే కాదట!
ఎప్పుడూ అదే ఇడ్లీనా..? ఓ సారి ఇలా ట్రై చేయండి..అద్భుత ప్రయోజనాలు
ఎప్పుడూ అదే ఇడ్లీనా..? ఓ సారి ఇలా ట్రై చేయండి..అద్భుత ప్రయోజనాలు
కరకరలాడే సమోసాల కోసం ఈ 5 టిప్స్ తప్పనిసరి!
కరకరలాడే సమోసాల కోసం ఈ 5 టిప్స్ తప్పనిసరి!
మీ పిల్లలు ఈ తప్పులు చేస్తున్నారా? వెంటనే జాగ్రత్తపడండి..
మీ పిల్లలు ఈ తప్పులు చేస్తున్నారా? వెంటనే జాగ్రత్తపడండి..
బర్త్ డే చేసుకోవాలంటే భయపడిపోతారు.. OTTలో రియల్ క్రైమ్ స్టోరీ
బర్త్ డే చేసుకోవాలంటే భయపడిపోతారు.. OTTలో రియల్ క్రైమ్ స్టోరీ