TS Eamcet Results: తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల చేసిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి.. లైవ్..
తెలంగాణ ఎంసెట్ ఇంజనీరింగ్, అగ్రీకల్చర్ ఫలితాలను శుక్రవారం మధ్యాహ్నం రాష్ట్ర విధ్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. హైదరాబాద్ జేఎన్టీయూ హెచ్ ప్రాంగణంలో కాసేపటి క్రితం ఎంసెట్ ఫలితాలు విడుదల చేశారు.

Published on: Aug 12, 2022 11:23 AM