Viral Video: చెంబులో మూగజీవి తల.. పిల్లి అనుకుని సాయం చేయబోయిన వైఎస్సార్ టీపీ లీడర్.. ఆపై పరుగో పరుగు..

Viral Video: ప్రపంచంలో ఎక్కడ ఏ చిన్న సందర్భం వింతగా ఉన్నా సరదాగా ఉన్నా సోషల్ మీడియాలో ప్రత్యక్షమవుతుంది. ఆ వీడియో కనుక...

Viral Video: చెంబులో మూగజీవి తల.. పిల్లి అనుకుని సాయం చేయబోయిన వైఎస్సార్ టీపీ లీడర్.. ఆపై పరుగో పరుగు..
Viaral Video
Follow us
Surya Kala

|

Updated on: Oct 15, 2021 | 8:24 PM

Viral Video: ప్రపంచంలో ఎక్కడ ఏ చిన్న సందర్భం వింతగా ఉన్నా సరదాగా ఉన్నా సోషల్ మీడియాలో ప్రత్యక్షమవుతుంది. ఆ వీడియో కనుక నెటిజన్లకు నచ్చితే.. ఓ రేంజ్ లో హల్ చల్ చేస్తాది. తాజాగా చెంబులో తలపెట్టిన ఓ మూగజీవి.. దానిని విడిపించి సాయం చేయడానికి ప్రయత్నించిన ఓ వ్యక్తి.. తీరా చూస్తే అది పిల్లి కాదు పులి అని తెలిసి.. పరుగో పరుగు.. ఈ ఘటన తెలంగాణలోని చోటు చేసుకుంది. వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది.

మొయినా బాడ్ మండలం నక్కపల్లి రోడ్డుమీద చెంబుల్లో తల ఇరుక్కుని బాధపడుతూ రోడ్డుమీద పరుగు పెడుతున్న మూగజీవిని పని మీద అటు వెళ్తున్న వైఎస్సార్ టీపీ ఛీప్ స్పోక్ పర్సన్ కొండా రాఘవ రెడ్డి చూశారు. అది చూడడానికి పిల్లిలా ఉండడంతో.. సాయం చేసి.. చెంబు నుంచి దాని తలను తీసి విముక్తి చేద్దామని భావించిన రాఘవ రెడ్డి.. ఆ మూగజీవి దగ్గరకు వెళ్లారు.  పిల్లి చెంబులో తల పెట్టిందనుకుని దాన్ని వెంబడించి రక్షించే ప్రయత్నం చేశారు. ఆ పిల్లను చేతుల్లోకి తీసుకున్నారు.. అప్పుడు రాఘవ రెడ్డికి అది పిల్లి కాదు పులి అని తెలిసింది. వెంటనే భయంతో దానిని విసిరేసి కాళ్లకు పనిచెప్పారు. అక్కడ నుంచి పరుగో పరుగు. అదే సమయంలో అక్కడ నుంచి పులి పిల్ల కూడా పరుగులు తీసింది. ఇప్పుడు ఈ వీడియో వైరల్ అయ్యింది.

మీరు కూడా ఆ వీడియో పై ఓ లుక్ వేయండి..

Also Read:  ప్రకృతి ఇచ్చిన వరం ఆకుకూరలు.. రోజూ ఏఏ ఆకుకూరలు తింటే.. ఏఏ ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా..

చెల్లితో కలిసి వెకేషన్‏ ఎంజాయ్ చేస్తున్న సాయి పల్లవి..

అల్లు అర్జున్‌ ఏమైనా భగవత్ స్వరూపుడా.?|సినిమా వాళ్లకు సీఎం రేవంత్

హాస్టల్‌‌లో విద్యార్థిని కోసం గాలింపు.. పైఅంతస్థుకి వెళ్లే చూడగా

ప్రకాశం జిల్లాలో మరోసారి భూకంపం.. వణికిపోతున్న జనం..

ట్రావిస్ హెడ్‌కు ఓపెన్ ఛాలెంజ్.. హీట్ పెంచిన టీమిండియా ప్లేయర్

ఈ దృశ్యాలు భయానకం.. ఎల్పీజీ ట్యాంకర్‌ మంటల్లో 11మంది సజీవ దహనం!

అక్కడ ప్రభాస్‌ను బీట్ చేసిన విజయ్ సేతుపతి.! బాహుబలి రికార్డ్‌..

నల్ల జీలకర్రతో నమ్మలేని బెనిఫిట్స్..! అద్భుత ప్రయోజనాలు తెలిస్తే

ఈ నాలుగు డ్రై ఫ్రూట్స్ తిని చూడండి.. మళ్లీ రోగాలు దరిచేరితే ఒట్టు

హృదయ కాలేయం హీరోయిన్ ను చూశారా..?
హృదయ కాలేయం హీరోయిన్ ను చూశారా..?
అల్లు అర్జున్‌ ఏమైనా భగవత్ స్వరూపుడా.?|సినిమా వాళ్లకు సీఎం రేవంత్
అల్లు అర్జున్‌ ఏమైనా భగవత్ స్వరూపుడా.?|సినిమా వాళ్లకు సీఎం రేవంత్
అక్కడ ప్రభాస్‌ను బీట్ చేసిన విజయ్ సేతుపతి.! బాహుబలి రికార్డ్‌..
అక్కడ ప్రభాస్‌ను బీట్ చేసిన విజయ్ సేతుపతి.! బాహుబలి రికార్డ్‌..
ఎట్టకేలకు మహేష్ ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన రష్మిక.! వీడియో వైరల్..

పుష్ప2 OTT రిలీజ్ పై.. ప్రొడ్యూసర్స్ క్లారిటీ.! వీడియో.

వందేళ్ల బాలీవుడ్ చరిత్రను తిరగరాసిన ఐకాన్ స్టార్.! వీడియో..

హిస్టారికల్ రికార్డ్‌ ఆ సర్వేలో టాప్‌ ప్లేస్‌లో ఐకాన్ స్టార్ మూవీ

అరటి పండ్ల బండి వస్తుందంటే కోతులన్నీ పరార్..!

వందల ఏళ్ల నాటి అద్భుతం.. నాగన్న మెట్ల బావి.! వీడియో.

శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.

నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.