Telangana: ఆపద కాలంలో ఆపద్భాంధవులైన 108 సిబ్బంది.. పండంటి బిడ్డకు జన్మనిచ్చిన గర్భిణీ

పురిటి నొప్పులతో బాధపడుతున్న ఓ మహిళకు 108 సిబ్బంది పురుడు పోశారు.. పెద్దపల్లి జిల్లాకు చెందిన మహిళ పురిటి నొప్పులతో బాధ‌పడుతోంది. సడన్‌గా పురిటి నొప్పులు ఎక్కువయ్యాయి.

Telangana: ఆపద కాలంలో ఆపద్భాంధవులైన 108 సిబ్బంది.. పండంటి బిడ్డకు జన్మనిచ్చిన గర్భిణీ
108
Follow us

| Edited By: Balaraju Goud

Updated on: Sep 10, 2024 | 3:04 PM

పురిటి నొప్పులతో బాధపడుతున్న ఓ మహిళకు 108 సిబ్బంది పురుడు పోశారు.. పెద్దపల్లి జిల్లాకు చెందిన మహిళ పురిటి నొప్పులతో బాధ‌పడుతోంది. సడన్‌గా పురిటి నొప్పులు ఎక్కువయ్యాయి. దీంతో సమీపంలోని 108 సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే ఆమె ఉన్న చోటికి వెళ్లింది 108 సిబ్బంది. నిండు గర్భిణీని 108 అంబులెన్స్​‍లో ఆసుపత్రికి తరలిస్తున్నారు. ఇంతలో ఆమెకు నొప్పులు ఎక్కవకావడంతో మార్గమధ్యంలోనే 108 సిబ్బంది పురుడు పోశారు. ప్రస్తుతం తల్లీ బిడ్డ క్షేమంగా ఉన్నారు. దీంతో స్థానికులు కుటుంబ సభ్యులు పలువురు 108 సిబ్బందిని అభినందించారు. ఆ

పెద్డపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం పందిళ్ళ గ్రామానికి చెందిన బండి సౌజన్య(26)అనే గర్భిణీ స్త్రీని రాత్రి పురిటి నొప్పులు అధికం కావడంతో 108కు సమాచారం అందించారు కుటుంబ సభ్యులు. వెంటనే అక్కడికి చేరుకున్న 108 ఈఎంటీ బాలు, పైలట్ మదన్ నిండు గర్భిణీని పెద్డపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా వెన్నంపల్లి గ్రామ శివారులో మార్గ మధ్యలో పురిటి నొప్పులు అధికం కావడంతో ఈఎంటీ బాలు, పైలట్ మదన్ సహకారంతో అంబులెన్స్ లో ప్రసవం చేశారు. సౌజన్య ఆడ బిడ్డకు జన్మనివ్వగా, తల్లీ , బిడ్డలు క్షేమంగా ఉన్నారు, మెరుగైన వైద్యం కోసం పెద్డపల్లి జిల్లా ఆస్పత్రికి తరలించారు. డెలివరీ చేసిన 108 సిబ్బందికి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఆపద కాలంలో ఆలస్యం చేయకుండా స్పందించి..తల్లీ బిడ్డను కాపాడారని పలువురు 108 గురించి చెప్పుకున్నారు.

వీడియో చూడండి..

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

కొండచరియలు విరిగిపడడాన్ని సెన్సర్లతో ముందే గుర్తించవచ్చా?
కొండచరియలు విరిగిపడడాన్ని సెన్సర్లతో ముందే గుర్తించవచ్చా?
క్లాస్‌రూమ్‌లో బర్త్ డే పార్టీ.. బీర్లు తాగుతూ అమ్మాయిలు ఎంజాయ్‌
క్లాస్‌రూమ్‌లో బర్త్ డే పార్టీ.. బీర్లు తాగుతూ అమ్మాయిలు ఎంజాయ్‌
Super League Kerala: ఘనంగా మొదలైన సూపర్ లీగ్ కేరళ..
Super League Kerala: ఘనంగా మొదలైన సూపర్ లీగ్ కేరళ..
10రోజుల పాటు అలుపెరగని యుద్ధం.. విజయవాడలో సాధారణ పరిస్థితులు..!
10రోజుల పాటు అలుపెరగని యుద్ధం.. విజయవాడలో సాధారణ పరిస్థితులు..!
చివరి 40 నిమిషాలు అద్భుతమే.. ఎన్టీఆర్ కామెం
చివరి 40 నిమిషాలు అద్భుతమే.. ఎన్టీఆర్ కామెం
వారెవ్వా ‘ఈవా’.. అదిరే ఫీచర్లతో కొత్త ఈ-స్కూటర్లు..
వారెవ్వా ‘ఈవా’.. అదిరే ఫీచర్లతో కొత్త ఈ-స్కూటర్లు..
బైక్‌పై వెళ్తూ డ్రైనేజీ గుంతలో పడిపోయారు..షాకింగ్‌ వీడియో వైరల్‌
బైక్‌పై వెళ్తూ డ్రైనేజీ గుంతలో పడిపోయారు..షాకింగ్‌ వీడియో వైరల్‌
ఈ చిన్నారి ఇప్పుడు క్రేజీ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా..?
ఈ చిన్నారి ఇప్పుడు క్రేజీ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా..?
టీమిండియా వైస్ కెప్టెన్‌గా బుమ్రా? అసలు వివాదానికి కారణం ఇదే..
టీమిండియా వైస్ కెప్టెన్‌గా బుమ్రా? అసలు వివాదానికి కారణం ఇదే..
జియో నుంచి మరో కొత్త ఫీచర్‌ ఫోన్‌.. యూపీఐ పేమెంట్స్‌తో పాటు..
జియో నుంచి మరో కొత్త ఫీచర్‌ ఫోన్‌.. యూపీఐ పేమెంట్స్‌తో పాటు..