AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

LAWCET: తెలంగాణ ‘లాసెట్’ ఫలితాలు అప్పుడే.. ఇలా రిజల్ట్స్ చెక్ చేసుకోండి

తెలంగాణలోని న్యాయ కాలేజీల్లో ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం కోర్సుల్లో ప్రవేశాల కోసం లాసెట్, పీజీ ఎల్‌సెట్ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే ఈ పరీక్షల ఫలితాల విడుదలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు.

LAWCET: తెలంగాణ 'లాసెట్' ఫలితాలు అప్పుడే.. ఇలా రిజల్ట్స్ చెక్ చేసుకోండి
Lawcet
Aravind B
|

Updated on: Jun 14, 2023 | 5:23 PM

Share

తెలంగాణలోని న్యాయ కాలేజీల్లో ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం కోర్సుల్లో ప్రవేశాల కోసం లాసెట్, పీజీ ఎల్‌సెట్ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే ఈ పరీక్షల ఫలితాల విడుదలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ఈ ఫలితాలను జూన్ 15న సాయంత్రం 4.00 PM గంటలకు విడుదల చేయనున్నట్లు ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ప్రొపెసర్ లింబాద్రి వెల్లడించారు.

రాష్ట్రంలో దాదాపు 30కి పైగా లా కళాశాల్లో.. మూడేళ్లు, ఐదేళ్ల ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం కోర్సుల్లో ప్రవేశాల కోసం ఉస్మానియా యూనివర్సిటీ మే 25న పరీక్ష నిర్వహించింది. ఈ ప్రవేశ పరీక్షలకు 43,692 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. 36,218మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో మూడేళ్ల ఎల్‌ఎల్‌బీ కోర్సుకు 25,747మంది పోటీ పడ్డారు. అయితే ఈ పరీక్ష ఫలితాలను ఈ లింక్ ద్వారా చూసుకోవచ్చు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి
Follow Us
భౌమ ప్రదోషం.. అప్పుల బాధ తీరాలంటే శివుడికి ఈ వస్తువు సమర్పించండి
భౌమ ప్రదోషం.. అప్పుల బాధ తీరాలంటే శివుడికి ఈ వస్తువు సమర్పించండి
మోకాళ్ళలో గుజ్జు పెరగాలంటే ఈ ఒక్క పని చేస్తే చాలు..
మోకాళ్ళలో గుజ్జు పెరగాలంటే ఈ ఒక్క పని చేస్తే చాలు..
లైవ్‌ షోకు ముందు విషాదం.. దుబాయ్‌లో ప్రముఖ సింగర్ మృతి
లైవ్‌ షోకు ముందు విషాదం.. దుబాయ్‌లో ప్రముఖ సింగర్ మృతి
OTT టాప్‌ ట్రెండింగ్‌లో మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
OTT టాప్‌ ట్రెండింగ్‌లో మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
పూజా మందిరంలో ఈ తప్పులు చేస్తున్నారా? ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ..
పూజా మందిరంలో ఈ తప్పులు చేస్తున్నారా? ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ..
క్షణాల్లో మంటల్లో కాలిబూడిదైన కారు..!
క్షణాల్లో మంటల్లో కాలిబూడిదైన కారు..!
ఈరోజు బంగారంలో రూ. 50,000 పెడితే 2030 నాటికి ఎంత లాభం వస్తుంది?
ఈరోజు బంగారంలో రూ. 50,000 పెడితే 2030 నాటికి ఎంత లాభం వస్తుంది?
ఈశ్వర సాయిని అరెస్ట్ చేయరేంటీ.. ? మరోసారి పోలీస్ స్టేషన్‏కు మాధుర
ఈశ్వర సాయిని అరెస్ట్ చేయరేంటీ.. ? మరోసారి పోలీస్ స్టేషన్‏కు మాధుర
ఆరంభమే అదిరింది.. క్లయిమాక్స్‌ దాకా లెట్స్ డూ కుమ్ముడేనా..?
ఆరంభమే అదిరింది.. క్లయిమాక్స్‌ దాకా లెట్స్ డూ కుమ్ముడేనా..?
పోలాల అమావాస్య ఎప్పుడు..? సంతానం, సౌభాగ్యం కోసం పాటించాల్సిన..
పోలాల అమావాస్య ఎప్పుడు..? సంతానం, సౌభాగ్యం కోసం పాటించాల్సిన..