AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Brahma kamalam: నారాయణపేటలో వికసించిన అరుదైన బ్రహ్మకమలం.. ఆ ప్రాంతమంతా వెదజల్లిన పరిమళం

ఏడాదికి ఒకసారి మాత్రమే పూసే ఈ అరుదైన పుష్పం కొన్నిగంటలు మాత్రమే వికసించి ఉంటుంది. హైందవ సాంప్రదాయంలో ఈ పువ్వుకు ఎంతో విశిష్ఠత ఉంది.

Brahma kamalam: నారాయణపేటలో వికసించిన అరుదైన బ్రహ్మకమలం.. ఆ ప్రాంతమంతా వెదజల్లిన పరిమళం
Brahma Kamalam
Ram Naramaneni
| Edited By: |

Updated on: Sep 03, 2022 | 2:07 PM

Share

Rare Flower: నారాయణపేటలో అరుదైన బ్రహ్మకమలం పుష్పం వికసించింది. శాతావాహన కాలనీకి చెందిన వెంకటేశ్వరమ్మ ఇంట్లో  రాత్రి 9 గంటల సమయంలో బ్రహ్మకమలం పుష్పం వికసించింది. ఆ ప్రాంతమంతా సువాసన వెదజల్లింది. రెండేళ్ల కిందట బ్రహ్మకమలం మొక్క నాటారు వెంకటేశ్వరమ్మ. ఆ పువ్వు ఎప్పుడు వికసిస్తుందా..అని ఎదురుచూశారు. చివరకు పవిత్రమైన బ్రహ్మకమలం వికసించడంతో.. కాలనీవాసులంతా వెంకటేశ్వరమ్మ ఇంటికి చేరుకొని పూజలు చేశారు. వికసించిన బ్రహ్మకమలం పుష్పంపై సృష్టికర్త బ్రహ్మదేవుడు ఆసీనుడై ఉంటారని నమ్ముతారు. మాములుగా అయితే హిమాలయాల్లో ఈ పుష్పాల చెట్లు కనిపిస్తాయి. హైందవ సాంప్రదాయంలో బ్రహ్మకమలం పుష్పానికి చాలా విశిష్ఠత ఉందని పండితులు చెబుతారు. బ్రహ్మ కూర్చునే పువ్వు అని చెబుతుంటారు. సంవత్సరంలో ఒకసారి మాత్రమే పూసి.. కొన్ని గంటలు మాత్రమే ఈ పుష్పాలు వికసించి ఉంటాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
కేవలం రూ.2000 పొదుపు చేస్తే చేతికి రూ.1.2 కోట్లు..
కేవలం రూ.2000 పొదుపు చేస్తే చేతికి రూ.1.2 కోట్లు..
ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ నుంచి నోటీసు రావొద్దా..? ఇలా అస్సలు చేయకండి!
ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ నుంచి నోటీసు రావొద్దా..? ఇలా అస్సలు చేయకండి!
కేవలం రూ.448తో జియోలో ప్రత్యేక ప్లాన్‌.. 84 రోజుల పాటు వ్యాలిడిటీ
కేవలం రూ.448తో జియోలో ప్రత్యేక ప్లాన్‌.. 84 రోజుల పాటు వ్యాలిడిటీ
అమ్మకాల్లో రికార్డు సృష్టిస్తున్న ఎలక్ట్రిక్‌ స్కూటర్‌..
అమ్మకాల్లో రికార్డు సృష్టిస్తున్న ఎలక్ట్రిక్‌ స్కూటర్‌..
వరల్డ్ రికార్డ్‌తో చరిత్ర సృష్టించిన టీమిండియా స్పిన్ స్టార్..
వరల్డ్ రికార్డ్‌తో చరిత్ర సృష్టించిన టీమిండియా స్పిన్ స్టార్..
పాకిస్తాన్‌పై భారత్ ఘనవిజయం.. ప్రపంచకప్‌లో హర్మన్ సేన బోణీ..!
పాకిస్తాన్‌పై భారత్ ఘనవిజయం.. ప్రపంచకప్‌లో హర్మన్ సేన బోణీ..!
400 కి.మీ వరకు మైలేజీనిచ్చే ఇ-స్కూటర్ల గురించి తెలుసా?
400 కి.మీ వరకు మైలేజీనిచ్చే ఇ-స్కూటర్ల గురించి తెలుసా?
సోమవారం శివాలయానికి వెళ్లలేకపోతున్నారా? ఇంట్లోనే ఈ విధంగా పూజి..
సోమవారం శివాలయానికి వెళ్లలేకపోతున్నారా? ఇంట్లోనే ఈ విధంగా పూజి..
దీపారాధన మధ్యలో ఆగిపోతే అశుభమా? ఐశ్వర్యం, పుణ్యం, మరణానంతర..
దీపారాధన మధ్యలో ఆగిపోతే అశుభమా? ఐశ్వర్యం, పుణ్యం, మరణానంతర..
మీ మొదటి ₹1000 ఎలా ₹1 లక్ష అవుతుందో తెలుసా..? మనీ మ్యాజిక్
మీ మొదటి ₹1000 ఎలా ₹1 లక్ష అవుతుందో తెలుసా..? మనీ మ్యాజిక్