పిల్లల బ్యాగుల్లో అలాంటి ప్యాకెట్లు.. విద్యాసంస్థలో జూనియర్లను వేధిస్తున్న సీనియర్లు..

తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ నిర్మూలనకు అనేక రకాల ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. తెలంగాణ నార్కోటిక్ బ్యూరో వరుస దాడులతో ఇప్పటికే చాలామంది డ్రగ్స్ కన్జ్యూమర్లలో కొంచెం మార్పు కనిపిస్తుంది. హైదరాబాదులో ఉండే పబ్బులు అందులో చేసుకుంటున్న పార్టీలపై నిరంతరం తెలంగాణ నార్కోటిక్ పోలీసుల నిఘా పెడుతున్నారు. గతంతో పోలిస్తే తెలంగాణలో డ్రగ్స్ పార్టీల సంఖ్య తగ్గింది. తాజాగా రిపీటెడ్‎గా పబ్బులకు వెళుతున్న వారిని పోలీసులు విచారణకు పిలిచారు. పార్టీలు నిర్వహిస్తున్న డీజేలను సైతం పోలీసులు విచారిస్తున్నారు.

పిల్లల బ్యాగుల్లో అలాంటి ప్యాకెట్లు.. విద్యాసంస్థలో జూనియర్లను వేధిస్తున్న సీనియర్లు..
School Students
Follow us

| Edited By: Srikar T

Updated on: Jun 17, 2024 | 5:30 PM

తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ నిర్మూలనకు అనేక రకాల ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. తెలంగాణ నార్కోటిక్ బ్యూరో వరుస దాడులతో ఇప్పటికే చాలామంది డ్రగ్స్ కన్జ్యూమర్లలో కొంచెం మార్పు కనిపిస్తుంది. హైదరాబాదులో ఉండే పబ్బులు అందులో చేసుకుంటున్న పార్టీలపై నిరంతరం తెలంగాణ నార్కోటిక్ పోలీసుల నిఘా పెడుతున్నారు. గతంతో పోలిస్తే తెలంగాణలో డ్రగ్స్ పార్టీల సంఖ్య తగ్గింది. తాజాగా రిపీటెడ్‎గా పబ్బులకు వెళుతున్న వారిని పోలీసులు విచారణకు పిలిచారు. పార్టీలు నిర్వహిస్తున్న డీజేలను సైతం పోలీసులు విచారిస్తున్నారు. పోలీసుల తాజా విచారణలో పలువురు డీజేలకు డ్రగ్స్ పాజిటివ్ వచ్చినట్టు నిర్ధారణ అయింది. గతంలో డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన వాళ్లలోను మార్పు కనిపించిందని తెలంగాణ నార్కోటిక్ పోలీసులు ప్రకటించారు. కొద్ది నెలల క్రితం డ్రగ్స్ పాజిటివ్ వచ్చిన ఒక మహిళకు తాజాగా నిర్వహించిన పరీక్షల్లో నెగిటివ్ వచ్చింది. ఈ మార్పుపై నార్కొటెక్ పోలీసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు నార్కోటిక్ పోలీసుల ఫోకస్ మొత్తం స్కూల్ విద్యార్థుల మీదే ఉంది.

విద్యా సంస్థల్లో డ్రగ్స్ వాడకంపై అవగాహన కల్పించడం కోసం నార్కోటిక్ పోలీసులు ప్రణాళికలు రచిస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే ప్రతి విద్యా సంస్థలోనూ యాంటీ డ్రగ్ కమిటీలు ఏర్పాటు చేశారు. అయితే ఈ కమిటీలు పోలీసులకు సమాచారం ఇవ్వటంలో విఫలమవుతున్నాయి. దీంతో రిటైర్డ్ పోలీసులను స్కూళ్లలో నియమించుకోవాల్సిందిగా స్కూల్ యాజమాన్యాలకు నార్కోటిక్ పోలీసులు సూచిస్తున్నారు. విద్యార్థులు తీసుకొచ్చే బ్యాగులను క్షుణ్ణంగా తనిఖీ చేయాల్సి ఉంది. కొన్ని సందర్భాల్లో వాళ్ళు తీసుకొచ్చే బ్యాగుల్లో మత్తు పదార్థాలతో పాటు మద్యం బాటిల్లు కూడా ఉంటున్నాయి. అలాంటి వారి సమాచారాన్ని వెంటనే తమకు తెలపాల్సిందిగా నార్కోటిక్ పోలీసులు చెబుతున్నారు. మరోవైపు విద్యాసంస్థల్లో జూనియర్లను డ్రగ్స్ కోసం సీనియర్లు వాడుకుంటున్నట్లు అనుమానిస్తున్నారు. అలాంటి విద్యార్థుల సమాచారాన్ని తమకు ఇవ్వాలని యాజమాన్యాలను పోలీసులు కోరుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Latest Articles
ఈ ఆకులతో ముఖంపై అలా చేస్తే చర్మం నిగనిగలాడాల్సిందే..
ఈ ఆకులతో ముఖంపై అలా చేస్తే చర్మం నిగనిగలాడాల్సిందే..
ఈ ఆకుల్ని తీసుకుంటే.. ఎంత షుగర్ ఉన్నా తగ్గాల్సిందే!
ఈ ఆకుల్ని తీసుకుంటే.. ఎంత షుగర్ ఉన్నా తగ్గాల్సిందే!
సబ్బుపై కాలేసి మూడవ అంతస్తు నుంచి జారిపడ్డ మహిళ.. వీడియో వైరల్..
సబ్బుపై కాలేసి మూడవ అంతస్తు నుంచి జారిపడ్డ మహిళ.. వీడియో వైరల్..
ఆ అభిమానిని కలిసిన నాగ్.. క్షమాపణలు చెప్పి హగ్ ఇచ్చి.. వీడియో
ఆ అభిమానిని కలిసిన నాగ్.. క్షమాపణలు చెప్పి హగ్ ఇచ్చి.. వీడియో
పురుషుల కోసం ట్రెండీ సన్‌గ్లాసెస్ ఇవి.. వాడితే ఇలాంటివే వాడాలి..
పురుషుల కోసం ట్రెండీ సన్‌గ్లాసెస్ ఇవి.. వాడితే ఇలాంటివే వాడాలి..
తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు.. నాలుగు జిల్లాల్లో భారీ వర్షాలు..
తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు.. నాలుగు జిల్లాల్లో భారీ వర్షాలు..
ఊహించని ట్విస్ట్.. అక్కడ ఐమాక్స్‌లో కల్కి2898 AD షోలు రద్దు..
ఊహించని ట్విస్ట్.. అక్కడ ఐమాక్స్‌లో కల్కి2898 AD షోలు రద్దు..
శ్రీనివాసుని భక్తులకు టీటీడీ విజ్ఞప్తి. ప్రత్యేక దర్శనం, లడ్డూ ధర
శ్రీనివాసుని భక్తులకు టీటీడీ విజ్ఞప్తి. ప్రత్యేక దర్శనం, లడ్డూ ధర
ఇలా చేస్తే మీ ఖాతాలో రూ. 5కోట్లు..
ఇలా చేస్తే మీ ఖాతాలో రూ. 5కోట్లు..
ముంచుకొస్తున్న మ‌రో యుద్ధం.. యూఎన్ సెక్రట‌రీ జ‌న‌ర‌ల్‌వార్నింగ్.!
ముంచుకొస్తున్న మ‌రో యుద్ధం.. యూఎన్ సెక్రట‌రీ జ‌న‌ర‌ల్‌వార్నింగ్.!
సబ్బుపై కాలేసి మూడవ అంతస్తు నుంచి జారిపడ్డ మహిళ.. వీడియో వైరల్..
సబ్బుపై కాలేసి మూడవ అంతస్తు నుంచి జారిపడ్డ మహిళ.. వీడియో వైరల్..
తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు.. నాలుగు జిల్లాల్లో భారీ వర్షాలు..
తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు.. నాలుగు జిల్లాల్లో భారీ వర్షాలు..
శ్రీనివాసుని భక్తులకు టీటీడీ విజ్ఞప్తి. ప్రత్యేక దర్శనం, లడ్డూ ధర
శ్రీనివాసుని భక్తులకు టీటీడీ విజ్ఞప్తి. ప్రత్యేక దర్శనం, లడ్డూ ధర
ముంచుకొస్తున్న మ‌రో యుద్ధం.. యూఎన్ సెక్రట‌రీ జ‌న‌ర‌ల్‌వార్నింగ్.!
ముంచుకొస్తున్న మ‌రో యుద్ధం.. యూఎన్ సెక్రట‌రీ జ‌న‌ర‌ల్‌వార్నింగ్.!
సరికొత్త ఫీచర్‌.. వాట్సాప్‌లోనే సాధారణ కాలింగ్‌ ఆప్షన్‌.!
సరికొత్త ఫీచర్‌.. వాట్సాప్‌లోనే సాధారణ కాలింగ్‌ ఆప్షన్‌.!
అమ్మో.. మహానంది అలయ పరిసరాల్లో చిరుత హల్ చల్.. భయాందోళనలో భక్తులు
అమ్మో.. మహానంది అలయ పరిసరాల్లో చిరుత హల్ చల్.. భయాందోళనలో భక్తులు
పెరుగు, చక్కెర కలిపి తింటున్నారా ?? శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా
పెరుగు, చక్కెర కలిపి తింటున్నారా ?? శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా
జుట్టు రాలకుండా.. ఒత్తుగా పెరగాలంటే ఇలా చేయండి
జుట్టు రాలకుండా.. ఒత్తుగా పెరగాలంటే ఇలా చేయండి
ఉదయం 9:15 లోగా ఆఫీసులో ఉండాల్సిందే.. లేకపోతే ??
ఉదయం 9:15 లోగా ఆఫీసులో ఉండాల్సిందే.. లేకపోతే ??
లోకోపైలట్ల సాహసం.. ఏం చేశారో చూడండి
లోకోపైలట్ల సాహసం.. ఏం చేశారో చూడండి