MP Komati Reddy Venkat Reddy: మానవత్వం చాటుకున్న ఎంపీ కోమటిరెడ్డి.. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి చికిత్స చేసి..

|

Nov 17, 2021 | 9:30 PM

MP Komati Reddy Venkat Reddy: భువనగిరి ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి మరోసారి తన మానవత్వం చాటుకున్నారు. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారిని కాపాడారు.

MP Komati Reddy Venkat Reddy: మానవత్వం చాటుకున్న ఎంపీ కోమటిరెడ్డి.. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి చికిత్స చేసి..
Komatireddy Venkatreddy
Follow us on

MP Komati Reddy Venkat Reddy: భువనగిరి ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి మరోసారి తన మానవత్వం చాటుకున్నారు. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారిని కాపాడారు.

ఆంబులెన్స్‌ను పిలిచి క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.

వివరాల్లోకెళితే.. పెద్ద అంబర్‌పేట్ ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో బైక్‌పై వెళ్తున్న కుటుంబ సభ్యులను ఓ కారు ఢీకొట్టింది. దాంతో బైక్‌పై ప్రయాణిస్తున్న వారు కిందపడిపోవడంతో ముగ్గురికి గాయాలయ్యాయి.

అదే సమయంలో అటుగా వెళ్తున్న ఎంపీ కోమటిరెడ్డి వెంటనే తన కాన్వాయ్‌ని నిలిపారు. క్షతగాత్రుల వద్దకు వచ్చి వారికి వెంటనే ప్రథమ చికిత్స చేశారు. అంబులెన్స్‌కి కాల్ చేసి వెంటనే పిలిపించారు. క్షతగాత్రులను హాస్పిటల్‌కు తరలించారు.

Also read:

Viral Video: వధూవరుల కాస్ట్‌లీ వెడ్డింగ్‌ ఫొటోషూట్‌.. ఫన్నీగా స్పందిస్తోన్న నెటిజన్లు..

Major Movie: అడివి శేష్ మేజర్ మ్యూజిక్ రైట్స్ వారికే.. రిలీజ్ ఎప్పుడంటే..

Kulbhushan Jadhav: కుల్‌భూషణ్‌ జాదవ్‌కు స్వల్ప ఊరట.. పాక్‌‌ను ఆదేశించిన ఇంటర్నేషనల్‌ కోర్టు