వికారాబాద్ జిల్లాలో ధరూర్ మండలం ఎబ్బనూరు గేట్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపుతప్పిన లారీ ప్రయాణికులతో వెళ్తున్న ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు ఇద్దరు మహిళలు, ఒక చిన్నారి మృతి చెందగా.. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు.