ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన కల్వకుంట్ల కవిత

ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశారు కల్వకుంట్ల కవిత. శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి కవితతో ప్రమాణ స్వీకారం చేయించారు. మంత్రులు ప్రశాంత్ రెడ్డి, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రమాణ స్వీకారం చేసిన కవితకు మంత్రులు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసిన స్థానిక సంస్థల ప్రతినిధులతో కవిత మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఇటీవల నిజామాబాద్‌ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలుపొందారు కవిత. మొత్తం 823 ఓట్లు […]

ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన కల్వకుంట్ల కవిత
Follow us

|

Updated on: Oct 29, 2020 | 1:56 PM

ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశారు కల్వకుంట్ల కవిత. శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి కవితతో ప్రమాణ స్వీకారం చేయించారు. మంత్రులు ప్రశాంత్ రెడ్డి, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రమాణ స్వీకారం చేసిన కవితకు మంత్రులు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసిన స్థానిక సంస్థల ప్రతినిధులతో కవిత మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఇటీవల నిజామాబాద్‌ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలుపొందారు కవిత. మొత్తం 823 ఓట్లు పోలైతే అందులో 728 ఓట్లు సాధించిన సంగతి తెలిసిందే.  నేడు ఎమ్మెల్సీగా కల్వకుంట్ల కవిత ప్రమాణస్వీకారం

సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..
గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..
నాకు రూ.164 కోట్ల ఆస్తి ఉంది | మోత మోగిస్తోన్న పుష్ప రాజ్..
నాకు రూ.164 కోట్ల ఆస్తి ఉంది | మోత మోగిస్తోన్న పుష్ప రాజ్..