నేడు ఎమ్మెల్సీగా కల్వకుంట్ల కవిత ప్రమాణస్వీకారం

ఇటీవల జరిగిన ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కల్వకుంట్ల కవిత నేడు ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. మధ్యాహ్నం12:45 నిమిషాలకు కవిత ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేస్తారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని శాసనమండలిలో చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి కవితతో ప్రమాణం చేయించనున్నారు. కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డితోపాటు ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు హాజరుకానున్నారు. ఈ నెల 9న జరిగిన ఎమ్మెల్సీ ఉప […]

నేడు ఎమ్మెల్సీగా కల్వకుంట్ల కవిత ప్రమాణస్వీకారం
Follow us

|

Updated on: Oct 29, 2020 | 8:02 AM

ఇటీవల జరిగిన ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కల్వకుంట్ల కవిత నేడు ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. మధ్యాహ్నం12:45 నిమిషాలకు కవిత ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేస్తారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని శాసనమండలిలో చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి కవితతో ప్రమాణం చేయించనున్నారు. కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డితోపాటు ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు హాజరుకానున్నారు. ఈ నెల 9న జరిగిన ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కవితకు 728 ఓట్లు రాగా బీజేపీకి 56 ఓట్లు, కాంగ్రెస్‌కు 29 ఓట్లు వచ్చిన సంగతి తెలిసిందే. కనీసం డిపాజిట్‌ కూడా ప్రతిపక్ష పార్టీలు దక్కించుకోలేకపోయాయి. ఉప పోరులో 672 ఓట్ల మెజార్టీతో కల్వకుంట్ల కవిత విజయం సాధించారు. 2014 నుంచి 2019 వరకు లోక్‌సభ సభ్యురాలిగా నిజామాబాద్‌ నుంచి కవిత ప్రాతినిధ్యం వహించిన విషయం విదితమే. ఇప్పటికే కవిత ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేయాల్సి ఉండగా, ఆమె హోం క్వారంటైన్ లోకి వెళ్లడంతో ఈ కార్యక్రమం కాస్త ఆలస్యమై ఇవాళ జరుగుతోంది.

నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!
ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!
అయ్య బాబోయ్.. వీడెవడండి బాబు.. థియేటర్‌లో ల్యాప్‌టాప్‌తో వర్క్
అయ్య బాబోయ్.. వీడెవడండి బాబు.. థియేటర్‌లో ల్యాప్‌టాప్‌తో వర్క్