TS Govt Jobs 2023: సంగారెడ్డి జిల్లాలో మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కింద ఉద్యోగాలు.. ఎలాంటి రాత పరీక్ష లేదు..

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని సంగారెడ్డి జిల్లాలో.. ప్రాజెక్ట్‌ కోఆర్డినేటర్‌, కౌన్సిలర్‌, చైల్డ్‌ హెల్ప్‌లైన్‌ సూపర్‌వైజర్స్‌, కేస్‌ వర్కర్ తదితర పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌..

TS Govt Jobs 2023: సంగారెడ్డి జిల్లాలో మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కింద ఉద్యోగాలు.. ఎలాంటి రాత పరీక్ష లేదు..
Telangana
Follow us
Srilakshmi C

|

Updated on: Jun 05, 2023 | 8:26 PM

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని సంగారెడ్డి జిల్లాలో.. ప్రాజెక్ట్‌ కోఆర్డినేటర్‌, కౌన్సిలర్‌, చైల్డ్‌ హెల్ప్‌లైన్‌ సూపర్‌వైజర్స్‌, కేస్‌ వర్కర్ తదితర పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. బాలల హక్కుల పరిరక్షణ, సంక్షేమం కోసం ఓట్‌ సోర్సింగ్‌ ప్రాతిపదికన ఈ పోస్టును భర్తీ చేయనున్నారు. ఆసక్తి కలిగిన వారు ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తులు సమర్పించాలి. దరఖాస్తులను సంగారెడ్డి జిల్లా వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకుని జూన్‌ 13వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు కింది అడ్రస్‌లో అందజేయాలి. ఎటువంటి రాత పరీక్ష నిర్వహించకుండా ఇంటర్వ్యూ ద్వారా ఆయా పోస్టులకు ఎంపిక చేస్తారు. విద్యార్హతలు, వయసు, జీతభత్యలు వంటి ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

ఖాళీల వివరాలు..

  • ప్రాజెక్ట్‌ కోఆర్డినేటర్‌ పోస్టులు: 1
  • కౌన్సిలర్‌ పోస్టులు: 1
  • చైల్డ్‌ హెల్ప్‌లైన్‌ సూపర్‌వైజర్స్‌ పోస్టులు: 3
  • కేస్‌ వర్కర్ పోస్టులు: 3

అడ్రస్..

జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయం, మహిళా శిశు దివ్యాంగుల వయోవృద్ధుల సంక్షేమ శాఖ, సంయుక్త కలెక్టర్, సంగారెడ్డి, తెలంగాణ.

నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని కెరీర్‌ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ప్రభాస్, విజయ్ పై సుదీప్ కామెంట్స్..
ప్రభాస్, విజయ్ పై సుదీప్ కామెంట్స్..
మీల్ మేకర్‌తో ఇలా వెజ్ దమ్ బిర్యానీ చేయండి.. చలికాలంలో బెస్ట్!
మీల్ మేకర్‌తో ఇలా వెజ్ దమ్ బిర్యానీ చేయండి.. చలికాలంలో బెస్ట్!
వాట్సాప్‌ లింక్‌.. సెకనులో రూ.6 లక్షలు పోగొట్టుకున్న యువకుడు!
వాట్సాప్‌ లింక్‌.. సెకనులో రూ.6 లక్షలు పోగొట్టుకున్న యువకుడు!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
వెలగ పండుతో అద్భుతాలే.. సంతానలేమి సమస్యలు మాయం!
వెలగ పండుతో అద్భుతాలే.. సంతానలేమి సమస్యలు మాయం!
ఐటీ చెల్లింపుదారులకు పండగే.. వచ్చే బడ్జెట్‌లో ట్యాక్స్ తగ్గింపు.?
ఐటీ చెల్లింపుదారులకు పండగే.. వచ్చే బడ్జెట్‌లో ట్యాక్స్ తగ్గింపు.?
ఇలాంటి వాళ్లను ఏం చేయాలి? రేణూ దేశాయ్ సంచలన పోస్ట్.. ఏమైందంటే?
ఇలాంటి వాళ్లను ఏం చేయాలి? రేణూ దేశాయ్ సంచలన పోస్ట్.. ఏమైందంటే?
17 ఏళ్లకే క్రేజీ హీరోయిన్.. రహస్యంగా పెళ్లి, 9 నెలలకే విడాకులు..
17 ఏళ్లకే క్రేజీ హీరోయిన్.. రహస్యంగా పెళ్లి, 9 నెలలకే విడాకులు..
ఐఆర్‌సీటీసీ సైట్‌ డౌన్‌ అయితే రైలు టికెట్లను బుక్‌ చేసుకోవడం ఎలా?
ఐఆర్‌సీటీసీ సైట్‌ డౌన్‌ అయితే రైలు టికెట్లను బుక్‌ చేసుకోవడం ఎలా?