AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గతంలో సోనియాను ఎవరేమన్నారో మాకు తెలుసు: రేవంత్‌పై వీహెచ్ విసుర్లు

టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి తీరుపై మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి.హనుమంతరావు. కాంగ్రెస్‌లో తాను ఒక్కడినే పోరాడుతున్నానని రేవంత్ చెప్పుకోవడంకరెక్ట్ కాదని ఆయన ఫైర్ అయ్యారు.

గతంలో సోనియాను ఎవరేమన్నారో మాకు తెలుసు: రేవంత్‌పై వీహెచ్ విసుర్లు
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Mar 20, 2020 | 11:27 AM

Share

టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి తీరుపై మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి.హనుమంతరావు. కాంగ్రెస్‌లో తాను ఒక్కడినే పోరాడుతున్నానని రేవంత్ చెప్పుకోవడంకరెక్ట్ కాదని ఆయన ఫైర్ అయ్యారు. గతంలో సోనియాగాంధీని ఎవరు ఏమన్నారో అందరికి తెలుసని ఈ సందర్భంగా వెల్లడించారు. కార్యకర్తల స్థాయి నుంచి తమలాంటి వారు ఎందరో కాంగ్రెస్‌లో పోరాడుతూనే ఉన్నామని గుర్తు చేశారు. తమపై సోషల్‌ మీడియాలో రేవంత్‌ వర్గం తప్పుడు ప్రచారం చేస్తున్నదని, అందుకే త్వరగా పార్టీ మీటింగ్‌ పెట్టాలని పీసీసీ చీఫ్‌ను కోరానని వీహెచ్‌ వివరించారు. కేసీఆర్‌తోని తాను ఒక్కడినే కొట్లాడుతున్నట్టు రేవంత్‌ బిల్డప్‌ ఇవ్వడం సరికాదని.. అందరూ పోరాడుతూనే ఉన్నారని చెప్పారు. తాము గతంలో చాలా పోరాటాలు చేశామనీ, ఎన్టీఆర్‌తో, చంద్రబాబుతో కొట్లాడామని వీహెచ్ గుర్తు చేశారు.

Read This Story Also: చిరు మూవీలో చెర్రీనే ఫిక్స్..! హీరోయిన్లు వారేనా..!

Follow Us
డిస్కౌంట్‌ చీరల కోసం ఎగబడిన మహిళలు.. కట్ చేస్తే..
డిస్కౌంట్‌ చీరల కోసం ఎగబడిన మహిళలు.. కట్ చేస్తే..
కొత్త ఏడాది ముందు గ్యాస్ కష్టాలు.. ఉగాది తర్వాత ధరల విలయతాండవమేనా
కొత్త ఏడాది ముందు గ్యాస్ కష్టాలు.. ఉగాది తర్వాత ధరల విలయతాండవమేనా
గూగుల్ మ్యాప్స్‌ నుంచి ఆదిరిపోయే అప్‌డేట్.. ఫీచర్స్ తెలిస్తే..
గూగుల్ మ్యాప్స్‌ నుంచి ఆదిరిపోయే అప్‌డేట్.. ఫీచర్స్ తెలిస్తే..
చెంచాడు చెక్కరతో మీ స్కిన్ ను ముడతలు పడకుండా ఆపొచ్చని తెలుసా?
చెంచాడు చెక్కరతో మీ స్కిన్ ను ముడతలు పడకుండా ఆపొచ్చని తెలుసా?
పిల్లలు స్మార్ట్ ఫోన్‌కు బానిసయ్యారా?.. AIIMS వైద్యుల టిప్స్ ఇవి
పిల్లలు స్మార్ట్ ఫోన్‌కు బానిసయ్యారా?.. AIIMS వైద్యుల టిప్స్ ఇవి
సకల శుభాలు కలగాలంటే.. ఉగాది ముందే ఇంటి నుంచి వీటిని తొలగించండి
సకల శుభాలు కలగాలంటే.. ఉగాది ముందే ఇంటి నుంచి వీటిని తొలగించండి
అబ్రార్ అహ్మద్‎కు రూ.2.3 కోట్లు ఇచ్చి కావ్య కొనడానికి కారణం ఇదే
అబ్రార్ అహ్మద్‎కు రూ.2.3 కోట్లు ఇచ్చి కావ్య కొనడానికి కారణం ఇదే
గ్యాస్ సిలిండర్ల డెలివరీపై కేంద్రం మరో కఠిన రూల్..
గ్యాస్ సిలిండర్ల డెలివరీపై కేంద్రం మరో కఠిన రూల్..
యుద్ధంతో పర్యావరణ విధ్వంసం.. ప్రకృతి చెల్లిస్తున్న భారీ మూల్యం..
యుద్ధంతో పర్యావరణ విధ్వంసం.. ప్రకృతి చెల్లిస్తున్న భారీ మూల్యం..
తమిళ హీరోపై అనుచిత వ్యాఖ్యలు.. క్షమాపణలు చెప్పిన రాజేంద్రప్రసాద్
తమిళ హీరోపై అనుచిత వ్యాఖ్యలు.. క్షమాపణలు చెప్పిన రాజేంద్రప్రసాద్