AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: పాఠశాలలో పాడు పనులు.. మైనర్ విద్యార్థినులకు చాక్లెట్‌, బిస్కెట్లు ఆశ చూపి.. స్కూల్‌ ఇన్‌చార్జ్ కొడుకే

హైదరాబాద్ మరో కీచకుడు చెలరేగిపోయాడు. స్కూల్ పిల్లలపై ఇన్‌చార్జ్ కుమారుడు లైంగిక వేధింపులకు దిగాడు. దీంతో నిందితుడు యాసర్‌ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

Hyderabad: పాఠశాలలో పాడు పనులు.. మైనర్ విద్యార్థినులకు చాక్లెట్‌, బిస్కెట్లు ఆశ చూపి.. స్కూల్‌ ఇన్‌చార్జ్ కొడుకే
Hyderabad Crime
Ram Naramaneni
|

Updated on: Jul 22, 2022 | 9:27 AM

Share

Telangana: కామాంధులు బరితెగిస్తున్నారు. కీచకుల ఆగడాలు మితిమీరుతున్నాయి. గుడి.. బడి అన్న తేడా లేకుండా రెచ్చిపోతున్నారు ఉన్మాదులు. నగరంలో జరిగిన లేటెస్ట్‌ ఇన్సిడెంట్‌ కలకలం రేపుతోంది. హైదరాబాద్‌ మొయిన్‌ బాగ్(Moin Bagh) యూనిక్ హైస్కూల్‌లో దారుణం జరిగింది. మైనర్ విద్యార్థినులను లైంగికంగా వేధిస్తూ అడ్డంగా బుక్కయ్యాడు స్కూల్‌ ఇన్‌చార్జ్ కుమారుడు యాసిర్‌. చాక్లెట్‌, బిస్కెట్లు ఆశ చూపి లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు. పలువురు బాలికలపై లైంగిక దాడికి యత్నించినట్లు తెలుస్తోంది. అంతేకాదు న్యూడ్ వీడియోస్ ఫోన్‌లో చిత్రీకరించి విద్యార్థినులపై బెదిరింపులకు దిగుతున్నాడు. పాఠశాలలోనే నిందితుడి కుటుంబం నివాసం ఉండటంతో రెచ్చిపోయాడు. స్టూడెంట్స్ తల్లిదండ్రులు పోలీసుల్ని ఆశ్రయించడంతో బండారం బయటపడింది. నిందితుడు యాసిర్‌ను అరెస్ట్‌ చేసిన పోలీసులు.. సెక్షన్ 354(a), 509, 9(m) r/w పోక్సో యాక్ట్‌ 2012  కింద కేసు నమోదు చేశారు. పలు న్యూడ్ సె‌ల్ఫీ వీడియోస్ స్వాధీనం చేసుకున్నారు. యాసిర్‌ విషయం తెలిసిన విద్యార్థినుల తల్లిదండ్రులు ముందుగా స్కూల్‌ యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. యాసిర్‌ పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించారు. పిల్లల పేరెంట్స్ ఫిర్యాదును కనీసం పట్టించుకోలేదు మేనేజ్‌మెంట్‌. వేధింపులు మరింత ఎక్కువ కావడంతో విషయాన్ని పోలీసుల దగ్గరకు తీసుకెళ్లారు తల్లిదండ్రులు. అభంశుభం తెలియని చిన్నారులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న యాసిర్‌ను కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు తల్లిదండ్రులు. మరోసారి ఇలాంటి ఘటనలు రిపీట్‌ కాకుండా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
నిర్జల ఏకాదశి వ్రత కథ.. భీముడు చేసిన ఈ ఒక్క వ్రతం వల్ల 26..
నిర్జల ఏకాదశి వ్రత కథ.. భీముడు చేసిన ఈ ఒక్క వ్రతం వల్ల 26..
క్రేజీ ఆఫర్:ఎలుగుబంటిలా నటిస్తే చాలు..లక్షల్లో జీతం,కండీషన్స్ ఇవే
క్రేజీ ఆఫర్:ఎలుగుబంటిలా నటిస్తే చాలు..లక్షల్లో జీతం,కండీషన్స్ ఇవే
ఆ మంచి సినిమాను డిజాస్టర్ చేశారు.. హిట్ అయ్యింటే నా కెరీర్ మరోలా
ఆ మంచి సినిమాను డిజాస్టర్ చేశారు.. హిట్ అయ్యింటే నా కెరీర్ మరోలా
ఆర్టీసీ బస్సులో సీటు కోసం జుట్లు పట్టుకుని కొట్టుకున్న మహిళలు!
ఆర్టీసీ బస్సులో సీటు కోసం జుట్లు పట్టుకుని కొట్టుకున్న మహిళలు!
మోమోస్, నూడుల్స్ ప్రసాదంగా ఇచ్చే కాళీ ఆలయం.. ఈ దేవాలయం విశేషాలు..
మోమోస్, నూడుల్స్ ప్రసాదంగా ఇచ్చే కాళీ ఆలయం.. ఈ దేవాలయం విశేషాలు..
రేవంత్‌ అండ్ కిషన్‌..! సింగిల్ ఫ్రేమ్‌... డబుల్ ఎజెండా?
రేవంత్‌ అండ్ కిషన్‌..! సింగిల్ ఫ్రేమ్‌... డబుల్ ఎజెండా?
జూలైలో శక్తివంతమైన వ్యతీపాత యోగం.. ఈ 4 రాశుల వారికి ధనలాభం, విజయం
జూలైలో శక్తివంతమైన వ్యతీపాత యోగం.. ఈ 4 రాశుల వారికి ధనలాభం, విజయం
భారత్-పాక్ సరిహద్దుల్లో అర్ధరాత్రి హైడ్రామా!
భారత్-పాక్ సరిహద్దుల్లో అర్ధరాత్రి హైడ్రామా!
ఎండిపోతున్న మనీ ప్లాంట్‌కు జీవం పోసే సూపర్ కిచెన్ చిట్కాలు..
ఎండిపోతున్న మనీ ప్లాంట్‌కు జీవం పోసే సూపర్ కిచెన్ చిట్కాలు..
ఇవాళే OTTలోకి వచ్చేసిన బాక్సాఫీస్ సెన్సేషన్.. తెలుగులోనూ చూడొచ్చు
ఇవాళే OTTలోకి వచ్చేసిన బాక్సాఫీస్ సెన్సేషన్.. తెలుగులోనూ చూడొచ్చు