AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పండక్కి ముందే ఘాటెక్కిన ఉల్లి, వెల్లుల్లి..! హైదరాబాద్‌లో నేటి కూరగాయల ధరలు తెలిస్తే..

హైదరాబాద్ నగరవాసులకు, ముఖ్యంగా కేపీహెచ్‌బీ, కూకట్‌పల్లి పరిసర ప్రాంతాల ప్రజలకు నాణ్యమైన కూరగాయలు అందుబాటులో ఉండే ప్రధాన కేంద్రం కూకట్‌పల్లి రైతుబజార్. మార్కెట్‌లోని తాజా రేట్ల ప్రకారం కిలో టమోటా రూ. 29, వంకాయ రూ. 35, బెండకాయ రూ. 55, పచ్చిమిర్చి రూ. 50గా నమోదు కాగా, ఈ మార్కెట్‌లో నమోదైన తాజా కూరగాయల ధరల వివరాలు ఇలా ఉన్నాయి.

పండక్కి ముందే ఘాటెక్కిన ఉల్లి, వెల్లుల్లి..! హైదరాబాద్‌లో నేటి కూరగాయల ధరలు తెలిస్తే..
Hyderabad Vegetable Prices Today
Jyothi Gadda
|

Updated on: Oct 03, 2026 | 1:41 PM

Share

హైదరాబాద్: ఈ రోజుల్లో సామాన్యుడి నుంచి ఉన్నత వర్గాల వరకు ప్రతి రోజు కూరగాయలు కావాల్సిందే. ధరలు ఎంత పెరిగినా ప్రతి రోజు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. కొందరైతే రోజువారీగా మార్కెట్‌కు వెళ్లి కొనుగోలు చేస్తుంటే.. కొందరేమో వారాంతపు సంతలో ఒక్కసారిగా వారానికి సరిపడా కూరగాయలను తీసుకొస్తుంటారు. అయితే వివిధ రకాల కూరగాయల ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ప్రతి రోజు కూరగాయల ధరలు మారుతూనే ఉంటాయి.

హైదరాబాద్‌లోని ప్రముఖ కూకట్‌పల్లి రైతుబజార్‌లో కూరగాయల ధరల వివరాలు, మార్కెట్‌లోని తాజా రేట్ల ప్రకారం కిలో టమోటా రూ. 29, వంకాయ రూ. 35, బెండకాయ రూ. 55, పచ్చిమిర్చి రూ. 50గా నమోదు కాగా, క్యారెట్ రూ. 45, బీన్స్ రూ. 65 మరియు ఉల్లిగడ్డ రూ. 40 చొప్పున విక్రయిస్తున్నారు. నిత్యావసరాలైన అల్లం కిలో రూ. 120, వెల్లుల్లి రూ. 240, ఎండుమిర్చి రూ. 280 పలుకుతున్నాయి.

ఇవి కూడా చదవండి

ప్రధాన కూరగాయల ధరల వివరాలు (కిలోకు రూపాయల్లో):

క్రమ సంఖ్య కూరగాయ పేరు (ఆంగ్లంలో) కూరగాయ పేరు (తెలుగులో) రైతు బజార్ ధర (కిలో/యూనిట్)
1 Tomato టమాటో ₹33
2 Brinjal వంకాయ ₹28
3 Lady Finger బెండకాయ ₹50
4 Green Chillies పచ్చిమిర్చి ₹50
5 Chillies (Bold) బజ్జి మిర్చి ₹45
6 Bitter Gourd కాకరకాయ ₹38
7 Ridge Gourd బీరకాయ ₹45
8 Cabbage క్యాబేజీ ₹13
9 French Beans బీన్స్ ₹65
10 Carrot క్యారెట్ ₹45
11 Cauliflower గోబీపువ్వు ₹30
12 Donda దొండకాయ ₹40
13 Field Beans చిక్కుడుకాయ ₹60
14 Cluster Beans గోరుచిక్కుడు ₹45
15 Beet Root బీట్ రూట్ ₹33
16 Capsicum క్యాప్సికం ₹45
17 Potato ఆలుగడ్డ ₹18
18 Kheera (Local) కీరా (లోకల్) ₹40
– Kheera (Italian) కీరా (ఇటాలియన్) ₹50
19 Cucumber దోసకాయ ₹28
20 Bottle Gourd సొరకాయ ₹25
21 Snake Gourd పొట్లకాయ ₹28
22 Yam కందం ₹45
23 Green Onion ఉల్లిపాక ₹45
24 Dry Onion ఎల్లిగడ్డ / ఉల్లిగడ్డ ₹40
25 Green Tamarind చింతకాయలు ₹80
26 Green Mango (1) మామిడికాయ (ఒకటి) ₹15 – ₹20
27 Green Plantain (1) అరటికాయ (ఒకటి) ₹9 – ₹10
28 Arvi (Colacasia) చామగడ్డ ₹37
29 Radish (Each) ముల్లంగి (ఒకటి) ₹6 – ₹8
30 Sweet Potato చిలగడ దుంప ₹40
31 Pumpkin గుమ్మడికాయ ₹40
32 Lemon (Dozen) నిమ్మకాయలు (డజన్) ₹50 – ₹60
33 Drumstick (Each) ములక్కాయలు (ఒకటి) ₹6 – ₹8
34 Green Peas పచ్చిబఠాణీ ₹120
35 Papaya బొప్పాయి ₹50
36 Mushrooms (200 Grms) పుట్టగొడుగులు (200 గ్రా) ₹45
37 Dry Chillies ఎండు మిర్చి ₹280
38 Ginger (Old) అల్లం (పాతది) ₹220
39 Ginger (New) అల్లం (కొత్తది) ₹120
40 Garlic వెల్లుల్లి ₹240
41 Tamarind చింతపండు ₹160
42 Red Chillies పండు మిర్చి ₹80
43 Amla ఉసిరి ₹100
44 Curry Leaves కరివేపాకు ₹60
45 Parwal పర్వల్ ₹50
46 Ground Nuts పల్లికాయ ₹55
47 Lobha అలసందలు/లోభా ₹40
48 Teisel Gourd ఆకాకరకాయ ₹120

పై పేర్కొన్న కూరగాయల ధరలు ఈ మధ్యాహ్నం వరకు రైతుబజార్ అధికారులు నిర్ణయించిన అధికారిక రేట్లు. రోజూ మార్కెట్‌కు వచ్చే సరుకు రాక, వినియోగదారుల డిమాండ్ ఆధారంగా ధరల్లో స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉంటుంది. ఓపెన్ మార్కెట్ లేదా చిల్లర దుకాణాలతో పోలిస్తే రైతుబజార్‌లలో నిత్యావసర కూరగాయలు తక్కువ ధరలకే లభిస్తుండటంతో వినియోగదారులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి తరలివస్తుంటారు.

Follow Us