AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బ్రేకింగ్: మున్సిపల్ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. 73 మున్సిపాలిటీలపై స్టే ఎత్తివేసిన హైకోర్టు.. జూలైలో ఇచ్చిన నోటిఫికేషన్‌ను రద్దు చేసింది. ఈ సందర్భంగా వార్డుల విభజన, ఓటర్ల జాబితా సవరణ మళ్లీ చేపట్టాలని ఆదేశించింది. అలాగే కొత్త నోటిఫికేషన్‌ను విడుదల చేయాలని సూచించింది. ఇక ఈ విషయంలో 14 రోజుల్లో అభ్యంతరాలు, సవరణలు ముగించాలని హైకోర్టు స్పష్టం చేసింది.

TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Dec 31, 2019 | 8:23 AM

Share

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. 73 మున్సిపాలిటీలపై స్టే ఎత్తివేసిన హైకోర్టు.. జూలైలో ఇచ్చిన నోటిఫికేషన్‌ను రద్దు చేసింది. ఈ సందర్భంగా వార్డుల విభజన, ఓటర్ల జాబితా సవరణ మళ్లీ చేపట్టాలని ఆదేశించింది. అలాగే కొత్త నోటిఫికేషన్‌ను విడుదల చేయాలని సూచించింది. ఇక ఈ విషయంలో 14 రోజుల్లో అభ్యంతరాలు, సవరణలు ముగించాలని హైకోర్టు స్పష్టం చేసింది.

Follow Us
ఆట ఎలా ఆడాలో నేర్పిస్తున్న త్రిగుణ్.. బాబోయ్ బిల్డప్ మాములుగా లేద

మరి కొద్దీ రోజుల్లో వీరి దశ మార్చనున్న శని

తెలుగురాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. ఈ రోజు వాతావరణం ఎలా ఉండబోతుందంటే

హువాయి ఫ్రీబడ్స్‌ 7 టెక్నాలజీ, ఫీచర్లు తెలుసా

మళ్లీ కుప్పకూలిన బంగారం ధరలు.. శనివారం రేట్లు ఎలా ఉన్నాయంటే..

వన్‌ప్లస్ 16 స్మార్ట్‌ఫోన్‌తో మార్కెట్‌ షేకవుతుందా

17 బంతుల్లో జీరో.. టీ20 హిస్టరీకే దడ పుట్టించిన డేంజరస్ ప్లేయర్

యాపిల్ ప్రేమికులకు ఊహించని ట్రీట్.. మార్కెట్లోకి కొత్త ఐఫోన్

తక్కువ ధరలో ఏఐ ఫీచర్లతో యాపిల్ ఎయిర్‌‌పాడ్స్‌

ట్రాఫిక్ ఫైన్​ పేరుతో ఫోన్ హ్యాక్ చేస్తున్న సైబర్‌‌ కేటుగాళ్లు