AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ నలుగురికి ఇస్మార్ట్ సత్తి.. గ్రీన్ ఛాలెంజ్ సవాల్

గ్రీన్ ఛాలెంజ్.. ఇప్పుడు దేశ వ్యాప్తంగా మొదలైన ఉద్యమం. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో సందడిగా సాగుతున్న ఛాలెంజ్ కార్యక్రమం. టీఆర్ఎస్ ఎంపీ జోగినపల్లి సంతోష్ విసిరిన ఈ ఛాలెంజ్.. రోజురోజుకూ రాష్ట్ర సరిహద్దులు దాటుతూ కొనసాగుతోంది. ఇందులో భాగంగా రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్.. ఇస్మార్టు సత్తికి కూడా ఈ గ్రీన్ ఛాలెంజ్‌ను విసిరారు. దీంతో సత్తి రామగుండం ఎమ్మెల్యే సవాల్‌ను స్వీకరించి.. ఓ మొక్కను నాటారు. ఆ తర్వాత  మరో నలుగురికి ఈ గ్రీన్ ఛాలెంజ్‌ను […]

ఆ నలుగురికి ఇస్మార్ట్ సత్తి.. గ్రీన్ ఛాలెంజ్ సవాల్
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Nov 22, 2019 | 12:31 PM

Share

గ్రీన్ ఛాలెంజ్.. ఇప్పుడు దేశ వ్యాప్తంగా మొదలైన ఉద్యమం. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో సందడిగా సాగుతున్న ఛాలెంజ్ కార్యక్రమం. టీఆర్ఎస్ ఎంపీ జోగినపల్లి సంతోష్ విసిరిన ఈ ఛాలెంజ్.. రోజురోజుకూ రాష్ట్ర సరిహద్దులు దాటుతూ కొనసాగుతోంది. ఇందులో భాగంగా రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్.. ఇస్మార్టు సత్తికి కూడా ఈ గ్రీన్ ఛాలెంజ్‌ను విసిరారు. దీంతో సత్తి రామగుండం ఎమ్మెల్యే సవాల్‌ను స్వీకరించి.. ఓ మొక్కను నాటారు. ఆ తర్వాత  మరో నలుగురికి ఈ గ్రీన్ ఛాలెంజ్‌ను విసిరారు. మంత్రి కేటీఆర్ తనయుడు హిమాన్ష్‌, ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం, నటుడు ప్రియదర్శి, బిగ్ బాస్ కంటెస్టెంట్ శివజ్యోతిలకు ఈ సవాల్ విసిరారు. తనలాగే మీరు కూడా మొక్కలు నాటలని కోరాడు. అయితే ఇస్మార్ట్ సత్తి సవాల్ స్వీకరించిన బ్రహ్మీ.. మొక్కను నాటారు.

కాగా, గ్రీన్ ఛాలెంజ్ ఉద్యమాన్ని ప్రారంభించిన ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్‌కు ఇస్మార్ట్ సత్తి ధన్యవాదాలు తెలిపారు. అలాగే తన ఛాలెంజ్ స్వీకరించి.. మొక్క నాటిన బ్రహ్మానందంకు కూడా కృతజ్ఞతలు తెలిపారు.

Follow Us
ప్రజలకు బిగ్ అలర్ట్.. తెలంగాణ, ఏపీలో దంచికొట్టనున్న వానలు
ప్రజలకు బిగ్ అలర్ట్.. తెలంగాణ, ఏపీలో దంచికొట్టనున్న వానలు
చినికి చినికి జాతీయ స్థాయి వివాదంగా పెద్దిలో జాన్వీ షో
చినికి చినికి జాతీయ స్థాయి వివాదంగా పెద్దిలో జాన్వీ షో
తెలుగు రాష్ట్రాల్లో దంచికొడుతున్న వర్షాలు
తెలుగు రాష్ట్రాల్లో దంచికొడుతున్న వర్షాలు
ప్రారంభానికి ముందే రికార్డ్స్ సొంతం చేస్తుకుంటున్న ఫ్యూచర్ సిటీ
ప్రారంభానికి ముందే రికార్డ్స్ సొంతం చేస్తుకుంటున్న ఫ్యూచర్ సిటీ
సినిమా లెవల్ ట్విస్ట్.. రాజకీయాల్లోకి రజినీ?
సినిమా లెవల్ ట్విస్ట్.. రాజకీయాల్లోకి రజినీ?
ఖబడ్దార్‌..నువ్వు ఒంటరి అయిపోతావ్ ! ట్రంప్‌ వార్నింగ్‌..!
ఖబడ్దార్‌..నువ్వు ఒంటరి అయిపోతావ్ ! ట్రంప్‌ వార్నింగ్‌..!
రోజూ వర్షమే.. కానీ గొడుగులు వాడరు ! ఆ వింత గ్రామం స్పెషాలిటీ ఇదే
రోజూ వర్షమే.. కానీ గొడుగులు వాడరు ! ఆ వింత గ్రామం స్పెషాలిటీ ఇదే
ట్రెక్కింగ్‌ కు వెళ్లి తిరిగి రాని యువతి.. మిస్టరీగా కేసు
ట్రెక్కింగ్‌ కు వెళ్లి తిరిగి రాని యువతి.. మిస్టరీగా కేసు
కత్రినా ఒత్తైన జుట్టు సీక్రెట్‌.. ఖరీదైన ప్రొడక్ట్స్‌ కాదట.
కత్రినా ఒత్తైన జుట్టు సీక్రెట్‌.. ఖరీదైన ప్రొడక్ట్స్‌ కాదట.
జపాన్‌లో జీవితంపై ఐఐఎం కాశీపూర్‌.. పూర్వ విద్యార్థి వీడియో
జపాన్‌లో జీవితంపై ఐఐఎం కాశీపూర్‌.. పూర్వ విద్యార్థి వీడియో