TRS Plenary Flexis: ఫ్లెక్సీలు కట్టారుగా జరిమానాలు కట్టండి.. ఆ పార్టీ నాయకులకు భారీ ఫైన్లు..

టీఆర్ఎస్ ప్లీనరీ సందర్భంగా అనుమతి లేకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన ఆ నేతలకు జీహెచ్ఎంసీ ఫైన్లు వేసింది. టీఆర్ఎస్ ఫ్లెక్సీలపై ఇతర పార్టీల నాయకులు ఫిర్యాదులు..

TRS Plenary Flexis: ఫ్లెక్సీలు కట్టారుగా జరిమానాలు కట్టండి.. ఆ పార్టీ నాయకులకు భారీ ఫైన్లు..
Trs Plenary Flex
Follow us
Sanjay Kasula

|

Updated on: Oct 28, 2021 | 7:57 PM

TRS Plenary Flex: టీఆర్ఎస్ ప్లీనరీ సందర్భంగా అనుమతి లేకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన ఆ నేతలకు జీహెచ్ఎంసీ ఫైన్లు వేసింది. టీఆర్ఎస్ ఫ్లెక్సీలపై ఇతర పార్టీల నాయకులు ఫిర్యాదులు చేయడంతో విజిలెన్స్ ఎన్‎ఫోర్స్‎మెంట్ డిపార్ట్‎మెంట్ రియాక్ట్ అయ్యింది. గత కొన్ని రోజుల నుంచి సెంట్రల్ ఎన్‎ఫోర్స్‎మెంట్ సెల్ సర్వర్ డౌన్ ఉండటం కారణంగా ఫైన్లను నిలిపేసిన అధికారులు.. ఇవాళ్టి నుంచి మళ్లీ ఫైన్లను వేయడం మొదలు పెట్టారు. ప్లీనరీ సందర్భంగా బంజారా‎హిల్స్ రోడ్ నెంబర్ 3లో కటౌట్ ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే దానం నాగేందర్‎కు జీహెచ్ఎంసీ అధికారులు 2 లక్షల 35 వేల జరిమానా విధించారు.

అదేవిధంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు లక్ష 5 వేల రూపాయల జరిమానా విధించింది. మంత్రి మల్లారెడ్డికి 10,000 రూపాయల ఫైన్, మేయర్ గద్వాల్ విజయలక్ష్మికి 25 వేల రూపాయల ఫైన్, టీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ పేరుతో 95,000 రూపాయల జరిమానా విధించింది.

టీఆర్‌ఎస్ ప్లీనరీ సందర్భంగా హైదరాబాద్ నగరంను గులాబీ మయంగా మారింది. చల్లాన్ల వసూళ్లలోనూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు బీజేపీ, కాంగ్రెస్ నాయకులు.

ఇవి కూడా చదవండి: Chat Without Internet : ఇంటర్నెట్ లేకుండా వాట్సాప్‌ చాట్ చేయండి.. ఎలానో తెలుసా..

Prashant Kishor: మరో 40 ఏళ్లు అధికారం బీజేపీదే.. సమస్యంతా రాహుల్ గాంధీలోనే.. హాట్ కామెంట్ చేసిన పీకే..

మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో ఆ స్టార్ హీరోయిన్..
మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో ఆ స్టార్ హీరోయిన్..
సెంచరీతో అదరగొట్టిన నితీష్ రెడ్డి.. సీఎం చంద్రబాబు అభినందనలు
సెంచరీతో అదరగొట్టిన నితీష్ రెడ్డి.. సీఎం చంద్రబాబు అభినందనలు
గొప్ప నివాళి అర్పించిన మన్మోహన్ సింగ్ స్వగ్రామం!
గొప్ప నివాళి అర్పించిన మన్మోహన్ సింగ్ స్వగ్రామం!
ఆ హీరోల నుంచి డబల్ ధమాకా.. 2025లో ఫ్యాన్స్‎ని ఖుషి చేయనున్నారా.?
ఆ హీరోల నుంచి డబల్ ధమాకా.. 2025లో ఫ్యాన్స్‎ని ఖుషి చేయనున్నారా.?
ఓటీటీలోకి వచ్చేసిన జబర్దస్థ్ రాకేష్ కేసీఆర్.. స్ట్రీమింగ్ ఎక్కడంట
ఓటీటీలోకి వచ్చేసిన జబర్దస్థ్ రాకేష్ కేసీఆర్.. స్ట్రీమింగ్ ఎక్కడంట
ఇస్లాం మతంలోకి మారాలని అభిమాని సలహా.. బిగ్ బాస్ బ్యూటీ ఏమందంటే?
ఇస్లాం మతంలోకి మారాలని అభిమాని సలహా.. బిగ్ బాస్ బ్యూటీ ఏమందంటే?
అనిల్‌ అంబానీ లగ్జరీ ఇల్లు గురించి మీకు తెలుసా? దాని విలువ ఎంతంటే
అనిల్‌ అంబానీ లగ్జరీ ఇల్లు గురించి మీకు తెలుసా? దాని విలువ ఎంతంటే
మద్యం సేవించినా ఏమీ కాకూడదంటే పచ్చి మిర్చి తింటే చాలు..
మద్యం సేవించినా ఏమీ కాకూడదంటే పచ్చి మిర్చి తింటే చాలు..
వి వాంట్ స్టార్ స్టేటస్.. రూటు మార్చిన హీరోయిన్స్
వి వాంట్ స్టార్ స్టేటస్.. రూటు మార్చిన హీరోయిన్స్
విద్యార్థులకు శుభవార్త.. జనవరి 1 నుంచి 15 వరకు పాఠశాలలకు సెలవులు!
విద్యార్థులకు శుభవార్త.. జనవరి 1 నుంచి 15 వరకు పాఠశాలలకు సెలవులు!