AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరోనా అప్‌డేట్స్‌: తెలంగాణలో 948 కొత్త కేసులు.. ఐదుగురు మృతి.. కోలుకున్న 1,607 మంది

తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 948  కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో పాజిటివ్ కేసుల సంఖ్య 2,59,776 కు చేరింది.

కరోనా అప్‌డేట్స్‌: తెలంగాణలో 948 కొత్త కేసులు.. ఐదుగురు మృతి.. కోలుకున్న 1,607 మంది
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Nov 18, 2020 | 12:48 PM

Share

Telangana Corona Updates: తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 948  కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో పాజిటివ్ కేసుల సంఖ్య 2,59,776 కు చేరింది. 24 గంటల్లో ఐదుగురు కరోనా బారిన పడి మరణించగా.. మృతుల సంఖ్య 1,415కు చేరింది. ఇక కరోనా నుంచి తాజాగా 1,607 మంది డిశ్చార్జ్‌ కాగా.. కోలుకున్న వారి సంఖ్య 2,45,293కు చేరింది. ప్రస్తుతం తెలంగాణలో 13,068యాక్టివ్ కేసులు ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 43,433 పరీక్షలు నిర్వహించగా, మొత్తం టెస్ట్‌ల సంఖ్య 49,72,407కు చేరింది. (వ్యాక్సిన్‌ తీసుకోవడం, తీసుకోకపోవడం వారి ఇష్టం.. ఒలింపిక్‌ కమిటీ అధ్యక్షుడు )

జిల్లాల వారీగా వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో 154, ఆదిలాబాద్ 14, భద్రాద్రి కొత్తగూడెం 61, జగిత్యాల్‌ 27, జనగాం 9, జయశంకర్ భూపాలపల్లి 14, జోగులమ్మ గద్వాల్‌ 8, కామారెడ్డి 25, కరీంనగర్‌ 55, ఖమ్మం 44, కొమరం భీమ్‌ అసిఫాబాద్‌ 5, మహబూబ్‌ నగర్‌ 11, మహబూబాబాద్‌ 11, మంచిర్యాల్‌ 26, మెదక్‌ 15, మేడ్చల్ మల్కాజ్‌గిరి 83, ములుగు 18, నాగర్‌ కర్నూల్‌ 16, నల్గొండ 45, నారాయణ్‌పేట్‌ 4, నిర్మల్‌ 10, నిజామాబాద్‌ 13, పెద్దంపల్లి 22, రాజన్న సిరిసిల్ల 9, రంగారెడ్డి 76, సంగారెడ్డి 38, సిద్ధిపేట్‌ 22, సూర్యాపేట 24, వికారాబాద్‌ 14, వనపర్తి 11, వరంగల్‌ రూరల్‌ 12, వరంగల్‌ అర్బన్‌ 40, యాద్రాది భువనగిరి 12 కేసులు నమోదయ్యాయి. (చంద్రప్రభ వాహనంపై.. ధనలక్ష్మిగా దర్శనమిచ్చిన పద్మావతి అమ్మవారు)

Follow Us
రొటీన్ చపాతీలు బోర్ కొట్టాయా? ఒక్కసారి ఈ మసాలా రోటి" ట్రై చేయండి
రొటీన్ చపాతీలు బోర్ కొట్టాయా? ఒక్కసారి ఈ మసాలా రోటి
కొడవ సంప్రదాయంలో రష్మిక విజయ్ పెళ్లి.. వీడియో వైరల్..
కొడవ సంప్రదాయంలో రష్మిక విజయ్ పెళ్లి.. వీడియో వైరల్..
ఈ మొక్క మీ ఇంట్లో ఉంటే పాములన్నీ పరార్.. అటు వైపు రావడానికే..
ఈ మొక్క మీ ఇంట్లో ఉంటే పాములన్నీ పరార్.. అటు వైపు రావడానికే..
ప్రతీ ఇంటి డోర్‌కు క్యూఆర్ కోడ్.. క్షణాల్లోనే పేమెంట్
ప్రతీ ఇంటి డోర్‌కు క్యూఆర్ కోడ్.. క్షణాల్లోనే పేమెంట్
హోలీతో ఈ రాశులకు అదృష్టం.. మీకు ఏ రంగు బెస్ట్ అవుతుందో తెలుసా..?
హోలీతో ఈ రాశులకు అదృష్టం.. మీకు ఏ రంగు బెస్ట్ అవుతుందో తెలుసా..?
టాలీవుడ్‌లో నవశకం.. కంటెంట్‌తో కదం తొక్కుతున్న యువ నిర్మాతలు..!
టాలీవుడ్‌లో నవశకం.. కంటెంట్‌తో కదం తొక్కుతున్న యువ నిర్మాతలు..!
డబ్బు ఆదా చేసేందుకు.. రూ.15000 కోట్లతో 59 కొత్త ఓడలు!
డబ్బు ఆదా చేసేందుకు.. రూ.15000 కోట్లతో 59 కొత్త ఓడలు!
SA vs WI: టీమిండియాకు గుడ్ న్యూస్.. సెమీస్ రోడ్ మ్యాప్ రెడీ
SA vs WI: టీమిండియాకు గుడ్ న్యూస్.. సెమీస్ రోడ్ మ్యాప్ రెడీ
టమాటా మసాలా కర్రీ ఇలా చేస్తే.. చపాతీల్లోకి అదిరిపోతోంది
టమాటా మసాలా కర్రీ ఇలా చేస్తే.. చపాతీల్లోకి అదిరిపోతోంది
మీకో సవాల్.. ఈ ఫోటోలో దాగి ఉన్న కుక్కను 7 సెకన్లలో గుర్తించండి!
మీకో సవాల్.. ఈ ఫోటోలో దాగి ఉన్న కుక్కను 7 సెకన్లలో గుర్తించండి!