AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CM Revanth Reddy: వనపర్తి పర్యటనలో నేరుగా వాళ్ల ఇంటికి వెళ్లిన సీఎం రేవంత్..!

CM Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వనపర్తి జిల్లాలో పర్యటించారు. సీఎం సొంత జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అయితే జిల్లాలో పర్యటిస్తుండగా, సీఎం రేవంత్‌రెడ్డి నేరుగా ఓ ఇంటికి వెళ్లారు. ఇప్పుడు రేవంత్‌రెడ్డి ఆ ఇంటికి ఎందుకు వెళ్లారనేది చర్చ జరుగుతోంది..

CM Revanth Reddy: వనపర్తి పర్యటనలో నేరుగా వాళ్ల ఇంటికి వెళ్లిన సీఎం రేవంత్..!
Ashok Bheemanapalli
| Edited By: |

Updated on: Mar 02, 2025 | 6:36 PM

Share

రాష్ట్ర ముఖ్యమంత్రి తన సొంత జిల్లాలో పలు అభివృధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆయన తో పాటు ఆ జిల్లా మంత్రులు ఎమ్మెల్యేలులు పాల్గొన్నారు. ఐతే వొస్తూ రాగానే ఒకరి ఇంటికి వెళ్ళారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆ ఇంట్లో కి రాగానే ఆప్యాయంగా పలకరించి ఒక పెద్దావిడ. అయితే ఇంతకీ ఆమె ఎవరు ఎందుకు సిఎం నేరుగా వొచ్చారు అని పెద్ద చర్చే వచ్చింది. అసలు విషయం తెలుసుకున్నాక అందురు సంతొషం వ్యక్తం చేశారు.

ఆంతకీ ఆమె ఎవరు?

ఆ మె పేరు పార్వతమ్మ…! వీళ్ళింట్లోనే ఒకప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అద్దెకు ఉండేవారు. ఆ కుటుంబంతో రేవంత్ కు ఎంతో అనుబంధం ఉంది. హారతి పట్టి ప్రేమతో రేవంత్ ను సాదరంగా ఆహ్వానించారు. ఎన్నాళ్ళయింది చూసి అంటూ గత జ్ఞాపకాలను గుర్తుచేసుకుని ఉద్వేగానికి లోనయ్యారు.

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్