Rain Alert: బీ అలర్ట్‌.. ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు, ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ..

దీని కారణంగా ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ అల్పపీడనం రెండు రోజులు పశ్చిమ, వాయువ్యం దిశగా ప్రయాణిస్తూ దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీర ప్రాంతాలకు చేరే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్‌ అలర్ట్‌ను జారీ చేసింది..

Rain Alert: బీ అలర్ట్‌.. ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు, ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ..
Rain Alert
Follow us

|

Updated on: Aug 30, 2024 | 7:39 AM

తెలంగాణలో రానున్న మూడు రోజుల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. 4 నుంచి 11 జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. తూర్పు మధ్య, ఉత్తర బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉందని.. పైకి వెళ్లేకొలది దక్షిణం వైపు వంగి ఉందని వాతావరణశాఖ తెలిపింది.

దీని కారణంగా ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ అల్పపీడనం రెండు రోజులు పశ్చిమ, వాయువ్యం దిశగా ప్రయాణిస్తూ దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీర ప్రాంతాలకు చేరే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్‌ అలర్ట్‌ను జారీ చేసింది. మరికొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ చేసింది. ఈ జిల్లాల్లో ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

తూర్పు, మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి శుక్రవారం వాయవ్యంలో కేంద్రీకృతం అయ్యే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. శనివారం నాటికి ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా వైపు కదిలే క్రమంలో బలపడి వాయుగుండంగా మారే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు.

శుక్రవారం.. ఆదిలాబాద్‌, కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాలతో పాటు జగిత్యాల జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబతోంది. ఇక శనివారం జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండలో కూడా భారీ వర్షాలు కురుస్తాయని, మరికొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఇక ఆదివారం రోజు నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, మెదక్, కామారెడ్డిలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతవరణ శాఖ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..

బీ అలర్ట్‌.. ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు, ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ.
బీ అలర్ట్‌.. ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు, ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ.
అమరావతికి రూ. 15 వేల కోట్లు... పోలవరానికి రూ.12వేల కోట్లు
అమరావతికి రూ. 15 వేల కోట్లు... పోలవరానికి రూ.12వేల కోట్లు
దిల్ మూవీ హీరోయిన్ కూతుర్లను చూశారా..?
దిల్ మూవీ హీరోయిన్ కూతుర్లను చూశారా..?
ఆకలితో ఉన్న ఏనుగు.. రెండు కాళ్లపై నిలబడి ఇలా ఏం చేస్తుందో చూస్తే
ఆకలితో ఉన్న ఏనుగు.. రెండు కాళ్లపై నిలబడి ఇలా ఏం చేస్తుందో చూస్తే
లేడీస్‌ టాయిలెట్స్‌లో రహస్య కెమెరా.. ఇంజనీరింగ్ కాలేజీలో దారుణం
లేడీస్‌ టాయిలెట్స్‌లో రహస్య కెమెరా.. ఇంజనీరింగ్ కాలేజీలో దారుణం
ముసలోడంటూ షాకిచ్చిన సెలెక్టెర్లు.. కట్‌చేస్తే..
ముసలోడంటూ షాకిచ్చిన సెలెక్టెర్లు.. కట్‌చేస్తే..
ఎట్టకేలకు ఆదిపురుష్ ట్రోల్స్ పై స్పందించిన ఓంరౌత్..
ఎట్టకేలకు ఆదిపురుష్ ట్రోల్స్ పై స్పందించిన ఓంరౌత్..
ధోని కెప్టెన్సీలో అరంగేట్రం.. 8 మ్యాచ్‌లకే కెరీర్ క్లోజ్
ధోని కెప్టెన్సీలో అరంగేట్రం.. 8 మ్యాచ్‌లకే కెరీర్ క్లోజ్
బంగారం కొనే ప్లాన్‌లో ఉన్నారా.? ఈరోజు గోల్డ్ రేట్ ఎలా ఉందంటే..
బంగారం కొనే ప్లాన్‌లో ఉన్నారా.? ఈరోజు గోల్డ్ రేట్ ఎలా ఉందంటే..
ఈ సినిమా ఒంటరిగా చూస్తే అంతే సంగతులు.. గుండె ఆగిపోవాల్సిందే..
ఈ సినిమా ఒంటరిగా చూస్తే అంతే సంగతులు.. గుండె ఆగిపోవాల్సిందే..
మామిడి తోటలో.. హీరో కిరణ్ వెడ్డింగ్ రిసెప్షన్.! వాట్ ఏ సీన్..
మామిడి తోటలో.. హీరో కిరణ్ వెడ్డింగ్ రిసెప్షన్.! వాట్ ఏ సీన్..
సమంత ఈజ్‌ బ్యాక్.! ఆ పరిస్థితుల నుంచి గెలవడం అంటే..!
సమంత ఈజ్‌ బ్యాక్.! ఆ పరిస్థితుల నుంచి గెలవడం అంటే..!
N కన్వెన్షన్ సెంటర్ కూల్చివేతపై నాగచైతన్య రియాక్షన్.!
N కన్వెన్షన్ సెంటర్ కూల్చివేతపై నాగచైతన్య రియాక్షన్.!
అప్పుడు ఫ్యాన్స్ గుడి కట్టారు.. ఇప్పుడు గుడిలోకి రానివ్వలేదు.!
అప్పుడు ఫ్యాన్స్ గుడి కట్టారు.. ఇప్పుడు గుడిలోకి రానివ్వలేదు.!
ఇదేం ఘోరం.. ప్రయాణికుల గుర్తింపును తనిఖీ చేసి మరీ కాల్పులు.!
ఇదేం ఘోరం.. ప్రయాణికుల గుర్తింపును తనిఖీ చేసి మరీ కాల్పులు.!
వంట గదిలో బుసలు కొట్టిన నాగుపాము.! ఒక్కసారిగా షాక్.. వీడియో వైరల్
వంట గదిలో బుసలు కొట్టిన నాగుపాము.! ఒక్కసారిగా షాక్.. వీడియో వైరల్
చోరీకి వచ్చిన దొంగ అసలు పని వదిలేసి.. ఏం చేశాడో మీరే చూడండి.!
చోరీకి వచ్చిన దొంగ అసలు పని వదిలేసి.. ఏం చేశాడో మీరే చూడండి.!
మరో ప్రాణాన్ని బలి తీసుకున్న లిఫ్ట్.! లిఫ్ట్ రాకుండానే డోర్స్
మరో ప్రాణాన్ని బలి తీసుకున్న లిఫ్ట్.! లిఫ్ట్ రాకుండానే డోర్స్
పసిఫిక్ మహా సముద్రంపై చందమామ అందాలు.. అద్భుతం.!
పసిఫిక్ మహా సముద్రంపై చందమామ అందాలు.. అద్భుతం.!
గూడ్స్‌ రైలు కింద పడ్డ మహిళ.. చివరిలో సూపర్‌ ట్విస్ట్‌.! వీడియో
గూడ్స్‌ రైలు కింద పడ్డ మహిళ.. చివరిలో సూపర్‌ ట్విస్ట్‌.! వీడియో