బీటెక్ విద్యార్ధులకు గుడ్ న్యూస్.. సప్లిమెంటరీలో పాసైనా రెగ్యులరే.!

కరోనా వైరస్ తీవ్రత కారణంగా రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు రద్దు కావడంతో.. ఇంజనీరింగ్, ఫార్మసీ ఫైనలియర్ ఎగ్జామ్స్‌పై అయోమయం నెలకొంది.

బీటెక్ విద్యార్ధులకు గుడ్ న్యూస్.. సప్లిమెంటరీలో పాసైనా రెగ్యులరే.!
Follow us

|

Updated on: Jun 12, 2020 | 12:57 PM

కరోనా వైరస్ తీవ్రత కారణంగా రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు రద్దు కావడంతో.. ఇంజనీరింగ్, ఫార్మసీ ఫైనలియర్ ఎగ్జామ్స్‌పై అయోమయం నెలకొంది. రోజురోజుకూ రాష్ట్రంలో పెరుగుతోన్న పాజిటివ్ కేసుల దృష్ట్యా ఈ పరీక్షలను కూడా వాయిదా వేసే అవకాశం ఉందంటూ గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. కానీ జేఎన్టీయూ అధికారులు మాత్రం గతంలో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 20 నుంచే సెమిస్టర్ ఎగ్జామ్స్ నిర్వహిస్తామని చెబుతున్నారు. అటు ఈ పరీక్షలకు హాజరు కాలేనివారు సప్లిమెంటరీలో పాసైనా రెగ్యులర్‌గానే గుర్తించాలని ప్రాధమికంగా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎగ్జామ్స్ నిర్వహించేందుకు అనుమతివ్వాలంటూ ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి జేఎన్టీయూహెచ్ లెటర్ రాసింది.

మిగిలిన స్టూడెంట్లకు జూలై 16 నుంచి…

రాష్ట్రంలో జేఎన్టీయూహెచ్ పరిధిలో 270 వరకూ ఇంజనీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ కాలేజీలున్నాయి. ఎంహెచ్ఆర్డీ, ఉన్నత విద్యామండలి సూచనలకు అనుగుణంగా ఈ నెల 20 నుంచి బీటెక్, బీఫార్మసీ ఫైనల్ సెమిస్టర్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఇక ఫస్టియర్, సెకండియర్, థర్డ్ ఇయర్ విద్యార్ధులకు జూలై 16 నుంచి, సప్లిమెంటరీ పరీక్షలను ఆగష్టు 3 నుంచి నిర్వహించాలని యూనివర్సిటీ నిర్ణయం తీసుకుంది. కాగా, కరోనా భయం, రవాణా సమస్య కారణంగా పరీక్షలకు హాజరు కాలేని విద్యార్ధులు.. ఆగష్టులో జరిగే సప్లిమెంటరీ ఎగ్జామ్స్ రాసి పాసైతే వారిని రెగ్యులర్‌గానే గుర్తించాలని వర్సిటీ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించిన రిపోర్టును కూడా వర్సిటీ వీసీ జయేష్ రంజన్ ప్రభుత్వానికి పంపించారని.. ఒకట్రెండు రోజుల్లో తుది నిర్ణయం వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలిపారు.

Also Read:

గుడ్ న్యూస్.. ఇకపై మూడు రోజుల్లోనే పెన్షన్ విత్ డ్రా..

మహిళల కోసం మరో సంక్షేమ పధకం.. జగన్ సర్కార్ కీలక నిర్ణయం.!

నేడే ఏపీలో ఇంటర్ ఫలితాలు.. చూసుకోండిలా..

యాంకర్ లాస్య ఇంట తీవ్ర విషాదం.. 'మీ ఆత్మ ఎప్పటికీ మాతోనే' అంటూ..
యాంకర్ లాస్య ఇంట తీవ్ర విషాదం.. 'మీ ఆత్మ ఎప్పటికీ మాతోనే' అంటూ..
ఆంధ్రాలో పింఛన్ తీసుకునేవారికి శుభవార్త..
ఆంధ్రాలో పింఛన్ తీసుకునేవారికి శుభవార్త..
స్పాట్ లెస్ బ్యూటి కోసం నారింజ తొక్కలతో ఫేస్ మాస్క్‌..!ఇలా వాడితే
స్పాట్ లెస్ బ్యూటి కోసం నారింజ తొక్కలతో ఫేస్ మాస్క్‌..!ఇలా వాడితే
సరసమైన ధరలోనే హైబ్రీడ్ కారు.. మారుతి సుజుకీ నుంచి..
సరసమైన ధరలోనే హైబ్రీడ్ కారు.. మారుతి సుజుకీ నుంచి..
దంచికొట్టిన సాయి సుదర్శన్, షారుఖ్.. ఆర్సీబీ ముందు భారీ టార్గెట్
దంచికొట్టిన సాయి సుదర్శన్, షారుఖ్.. ఆర్సీబీ ముందు భారీ టార్గెట్
పెళ్లిలో వధూవరులకు పసుపు ఎందుకు పెడతారో తెలుసా..? కారణం ఇదేనట..!
పెళ్లిలో వధూవరులకు పసుపు ఎందుకు పెడతారో తెలుసా..? కారణం ఇదేనట..!
తమిళనాట తాగు నీటి కష్టాలు.. సీఎం స్టాలిన్ ముందస్తు చర్యలు..
తమిళనాట తాగు నీటి కష్టాలు.. సీఎం స్టాలిన్ ముందస్తు చర్యలు..
ధ్యానంతో టెన్షన్ ఫ్రీ లైఫ్..పని ఒత్తిడిని దూరం చేసే పది చిట్కాలు
ధ్యానంతో టెన్షన్ ఫ్రీ లైఫ్..పని ఒత్తిడిని దూరం చేసే పది చిట్కాలు
రిజిస్ట్రేషన్ కాని ఫ్లాట్లకూ రుణాలిస్తారా? తెలియాలంటే ఇది చదవాల్స
రిజిస్ట్రేషన్ కాని ఫ్లాట్లకూ రుణాలిస్తారా? తెలియాలంటే ఇది చదవాల్స
డ్రంకెన్ డ్రైవ్ టెస్టు చేయడానికి కారు ఆపారు.. కట్ చేస్తే..
డ్రంకెన్ డ్రైవ్ టెస్టు చేయడానికి కారు ఆపారు.. కట్ చేస్తే..