Amazon Freedom Sale: స్మార్ట్ టీవీ కొనాలనుకొనే వారికి శుభవార్త.. వరల్డ్ క్లాస్ బ్రాండ్స్‌పై ఏకంగా 55శాతం వరకూ తగ్గింపు.. మిస్ అయితే బాధపడతారు..
స్మార్ట్ టీవీలపై అదిరే ఆఫర్లను మీకు పరిచయం చేయబోతున్నాం. అది కూడా వరల్డ్ క్లాస్ బ్రాండ్లయిన సోనీ, టీసీఎల్, శామ్సంగ్, ఎల్జీ వంటి కంపెనీల నుంచి లాంచ్ అయినవి. వీటిపై ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్ ఫారం అమెజాన్ అద్భుతమైన తగ్గింపు అందిస్తోంది. ఇటీవల ప్రారంభమైన ఫ్రీడమ్ ఫెస్టివల్-2023లో స్మార్ట్ టీవీలపై ఏకంగా 55శాతం వరకూ డిస్కౌంట్లు ఉన్నాయి.

మీ ఇంట్లో టీవీ పాతదైపోయిందా? లేదా చిన్న టీవీ వాడుతున్నారా? కొత్త తరం స్మార్ట్ టీవీని కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ కథనం అస్సలు మిస్ అవ్వొద్దు. ఎందుకంటే స్మార్ట్ టీవీలపై అదిరే ఆఫర్లను మీకు పరిచయం చేయబోతున్నాం. అది కూడా వరల్డ్ క్లాస్ బ్రాండ్లయిన సోనీ, టీసీఎల్, శామ్సంగ్, ఎల్జీ వంటి కంపెనీల నుంచి లాంచ్ అయినవి. వీటిపై ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్ ఫారం అమెజాన్ అద్భుతమైన తగ్గింపు అందిస్తోంది. ఇటీవల ప్రారంభమైన ఫ్రీడమ్ ఫెస్టివల్-2023లో స్మార్ట్ టీవీలపై ఏకంగా 55శాతం వరకూ డిస్కౌంట్లు ఉన్నాయి. 32 అంగుళాల టీవీ నుంచి 43, 55 అంగుళాల వరకూ అతి తక్కువ ధరకే కొనుగోలు చేయొచ్చు. అవేంటో చూద్దాం రండి..
- వన్ ప్లస్ 43 అంగుళాల వై సిరీస్ ఫుల్ హెచ్‌డీ స్మార్ట్ ఆండ్రాయిడ్ ఎల్ఈడీ టీవీ.. దీనిపై 28శాతం తగ్గింపు లభిస్తుంది. అంటే కేవలం రూ.22, 999కే సొంతం చేసుకోవచ్చు. ఈ స్మార్ట్ టీవీలో 60హెర్జ్ రిఫ్రెష్ రేట్‌తో కూడిన 43-అంగుళాల ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే ఉంటుంది. ఇది బెజెల్ లెస్ డిజైన్ తో వస్తుంది. ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది.
- రెడ్ మీ 43 అంగుళాల 4కే అల్ట్రా హెచ్‌డీ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఎల్ఈడీ టీవీ.. దీనిపై ఏకంగా 47% తగ్గింపు ఉంది. కేవలం రూ. 22,999కే దీనిని సొంతం చేసుకోవచ్చు. ఇది ఫుల్ హెచ్‌డీ క్వాలిటీ అందిస్తుంది. ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్ తో పనిచేస్తుంది. క్వాడ్-కోర్ ప్రాసెసర్ ఆధారంగా పనిచేస్తుంది. 1జీబీ ర్యామ్, 8జీబీ ఆన్ బోర్డు స్టోరేజీతో వస్తుంది.
- సోనీ బ్రేవియా 32 అంగుళాల హెచ్‌డీ రెడీ స్మార్ట్ ఎల్ఈడీ గూగుల్ టీవీ.. దీనిపై కూడా 28% తగ్గింపు లభిస్తుంది. కేవలం రూ. 24,990కే సొంతం చేసుకోవచ్చు. దీనిలో 32 అంగుళాల స్క్రీన్, 60హెర్జ్ రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. ఆండ్రాయిడ్ టీవీ ప్లాట్ ఫారం పై పనిచేస్తుంది. దీనిలో మూడు హెచ్డీఎంఐ పోర్టులు ఉంటాయి. 20వాట్ల స్పీకర్లు ఉంటాయి.
- వన్ ప్లస్ 40-అంగుళాల వై సిరీస్ ఫుల్ హెచ్‌డీ స్మార్ట్ టీవీ.. దీనిపై కూడా 33% తగ్గింపు ఉంది. రూ. 19,999కి కొనుగోలు చేయొచ్చు. దీనిలో 2 హెచ్‌డీఎంఐ పోర్టులు ఉంటాయి. డాల్బీ అట్మోస్ ద్వారా ట్యూన్ చేయబడిన 20వాట్ల స్పీకర్ ఉంటుంది. ఇది ఆండ్రాయిడ్ టీవీ 11తో శక్తిపొందుతుంది. గూగుల్ అసిస్టెంట్ కు సపోర్టు చేస్తుంది.
- శామ్సంగ్ 32 అంగుళాల వండర్‌టైన్‌మెంట్ సిరీస్ హెచ్‌డీ రెడీ ఎల్ఈడీ స్మార్ట్ టీవీ.. ఇది 48% తగ్గింపుతో రూ. 11,990 కే లభిస్తోంది. దీనిలో రెండు హెచ్‌డీఎంఐ పోర్టులు ఉంటాయి. 60హెర్జ్ ల రిఫ్రెష్ రేట్‌తో కూడిన హెచ్ డీ డిస్‌ప్లేను కలిగి ఉంది. అదనంగా, టీవీ 20వాట్ల స్పీకర్ సిస్టమ్‌తో వస్తుంది.
- ఎల్జీ 32-అంగుళాల హెచ్‌డీ రెడీ స్మార్ట్ ఎల్ఈడీ టీవీ.. ఈ టీవీపై 43% తగ్గింపు లభిస్తుంది. రూ. 12,490కే కొనుగోలు చేయొచ్చు. టీవీ వెబ్ ఓఎస్ ఆధారంగా పనిచేస్తుంది. 10 వాట్ల స్పీకర్లు రెండు ఉంటాయి. ఈ టీవీకి రెండు హెచ్‌డీఎంఐ పోర్టులు ఉంటాయి.
- యాసర్ 43-అంగుళాల అడ్వాన్స్‌డ్ ఐ సిరీస్ 4కే అల్ట్రా హెచ్‌డీ స్మార్ట్ టీవీ.. ఈ టీవీ 40% తగ్గింపుతో రూ. 23,999కే సొంతం చేసుకోవచ్చు. ఈ స్మార్ట్ టెలివిజన్ మూడు హెచ్‌డీఎంఐ పోర్టులను కలిగి ఉంటుంది. 30 వాట్ల సామర్థ్యంతో స్పీకర్ సిస్టమ్ ఉంటుంది. ఆండ్రాయిడ్ టీవీ ఆపరేటింగ్ సిస్టమ్ పై పనిచేస్తుంది. 2జీబీ ర్యామ్, 16జీబీ ఇంటర్నల్ మెమరీ ఉంటుంది. క్వాడ్-కోర్ ప్రాసెసర్ ఆధారంగా పనిచేస్తుంది.
- టీసీఎల్ 55-అంగుళాల బెజెల్-లెస్ సిరీస్ 4కే అల్ట్రా హెచ్‌డీ స్మార్ట్ టీవీ.. ఈటీవీపై ఏకంగా 55% తగ్గింపు లభిస్తోంది. కేవలం రూ. 34,990కే దీనిని సొంతం చేసుకోవచ్చు. దీనిలో 20వాట్ల స్పీకర్ యూనిట్ ఉంటుంది.
- కోడాక్ 42-అంగుళాల ఫుల్ హెచ్‌డీ సర్టిఫైడ్ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఎల్ఈడీ టీవీ.. దీనిపై 43% తగ్గింపు ఉంటుంది. రూ. 15,999 కి కొనుగోలు చేయొచ్చు. ఈ స్మార్ట్ టీవీ 60హెర్జ్ రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. కనెక్టివిటీ కోసం మూడు హెచ్‌డీఎంఐ పోర్ట్‌లను అందిస్తుంది. టీవీ డాల్బీ ఆడియో టెక్నాలజీ ద్వారా చక్కగా ట్యూన్ చేయబడిన 30వాట్ల స్పీకర్లను కలిగి ఉంది.
- ఎంఐ 32-అంగుళాల 5ఏ సిరీస్ హెచ్‌డీ రెడీ స్మార్ట్ ఆండ్రాయిడ్ ఎల్ఈడీ టీవీ.. దీనిపై 52% తగ్గింపు తర్వాత రూ. 11,999 కి ఇది లభిస్తోంది. దీనిలో స్క్రీన్ 60హెర్జ్ రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. 2 హెచ్‌డీఎంఐ పోర్ట్‌లు ఉంటాయి. ఆండ్రాయిడ్ టీవీ 11 ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..