టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కోహ్లీ

వెస్టిండీస్‌తో రెండో వన్డేకు సమయం ఆసన్నమైంది. టీమిండియా సారథి విరాట్‌ కోహ్లి టాస్‌ గెలిచి.. బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. జట్టులో ఎలాంటి మార్పుల్లేవని కోహ్లీ తెలిపాడు. విండీస్‌లో అల్లెన్ స్థానంలో థామస్ వచ్చాడు.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కోహ్లీ

Updated on: Aug 11, 2019 | 6:47 PM

వెస్టిండీస్‌తో రెండో వన్డేకు సమయం ఆసన్నమైంది. టీమిండియా సారథి విరాట్‌ కోహ్లి టాస్‌ గెలిచి.. బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. జట్టులో ఎలాంటి మార్పుల్లేవని కోహ్లీ తెలిపాడు. విండీస్‌లో అల్లెన్ స్థానంలో థామస్ వచ్చాడు.

Loading...
Unable to load recommendations.
Follow Us