టెన్నిస్‌కు గుడ్‌బై చెప్పిన షరపోవా.. అసలు రీజన్ అదేనా..?

టెన్నిస్ స్టార్ మరియా షరపోవా.. ఆటకు వీడ్కోలు పలికింది. టెన్నిస్ క్రీడా ప్రపంచంలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ఈ రష్యన్ స్టార్.. బుధవారం రిటైర్మెంట్ ప్రకటించారు. ఏకంగా ఐదుసార్లు గ్రాండ్‌స్లామ్ టైటిళ్లను దక్కించుకొన్న ఈ రష్యన్ ముద్దుగుమ్మ.. ఆటను వీడుతున్న తరుణంలో తీవ్ర భావోద్వేగానికి గురైంది. ఐదు గ్రాండ్‌ స్లామ్‌ టైటిళ్లు అందుకున్న నేను.. ఇప్పుడు మరో శిఖరాన్ని అధిరోహించేందుకు సిద్ధమయ్యానని.. టెన్నిస్ గ్రౌండ్ కాకుండా.. విభిన్నమైన మైదానంలో పోటీపడబోతున్నానని పేర్కొంది. టెన్నిస్ తనకు […]

టెన్నిస్‌కు గుడ్‌బై చెప్పిన షరపోవా.. అసలు రీజన్ అదేనా..?
Follow us

| Edited By:

Updated on: Feb 27, 2020 | 1:50 AM

టెన్నిస్ స్టార్ మరియా షరపోవా.. ఆటకు వీడ్కోలు పలికింది. టెన్నిస్ క్రీడా ప్రపంచంలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ఈ రష్యన్ స్టార్.. బుధవారం రిటైర్మెంట్ ప్రకటించారు. ఏకంగా ఐదుసార్లు గ్రాండ్‌స్లామ్ టైటిళ్లను దక్కించుకొన్న ఈ రష్యన్ ముద్దుగుమ్మ.. ఆటను వీడుతున్న తరుణంలో తీవ్ర భావోద్వేగానికి గురైంది. ఐదు గ్రాండ్‌ స్లామ్‌ టైటిళ్లు అందుకున్న నేను.. ఇప్పుడు మరో శిఖరాన్ని అధిరోహించేందుకు సిద్ధమయ్యానని.. టెన్నిస్ గ్రౌండ్ కాకుండా.. విభిన్నమైన మైదానంలో పోటీపడబోతున్నానని పేర్కొంది. టెన్నిస్ తనకు ఎన్నో మరపురాని అనుభూతులను ఇచ్చిందని.. అదే సమయలో మరెన్నో చెప్పుకోలేని దుఃఖాలను కూడా ఇచ్చిందని పేర్కొంది. ఇన్నాళ్లపాటు తనతో నడిచిన ఈ ఆట తనకో కుటుంబాన్ని ఇచ్చిందని.. ఇది చాలా బాధాకరమని పేర్కొన్న షరపోవా.. ఇక గుడ్‌బై అని చెప్పింది.

అయితే 2014లో వింబుల్డన్ గెలుచున్న షరపోవా.. తీవ్రమైన భుజం నొప్పికి గురైంది. ఈ కారణంగానే రిటైర్మెంట్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. తొలుత ప్రపంచ నంబర్ వన్‌గా రికార్డులకెక్కిన ఆమె.. 373 ర్యాంకుతో తన కెరియర్‌కు వీడ్కోలు పలికింది.

Latest Articles
భారతీయ బాలుడి నిజాయతీకి దుబాయ్ పోలీసులు ఫిదా.!
భారతీయ బాలుడి నిజాయతీకి దుబాయ్ పోలీసులు ఫిదా.!
ఇంట్లో పెట్స్‌ని పెంచుకునేవాళ్లు తప్పక చూడాల్సిన న్యూస్‌ ఇది..
ఇంట్లో పెట్స్‌ని పెంచుకునేవాళ్లు తప్పక చూడాల్సిన న్యూస్‌ ఇది..
ఛీ.. ఇదేం పాడుపని.. మహిళా కారులో ఉండగానే డ్రైవర్‌ గలీజు పని..
ఛీ.. ఇదేం పాడుపని.. మహిళా కారులో ఉండగానే డ్రైవర్‌ గలీజు పని..
ఈ ఏడాది సకాలంలోనే రుతుపవనాలు.. ముందుగానే వర్ష సూచన.
ఈ ఏడాది సకాలంలోనే రుతుపవనాలు.. ముందుగానే వర్ష సూచన.
పైకి చూస్తే ఉల్లిపాయల బస్తాలు.. లోపల చూస్తే షాకింగ్‌ సీన్‌..
పైకి చూస్తే ఉల్లిపాయల బస్తాలు.. లోపల చూస్తే షాకింగ్‌ సీన్‌..
ట్రాఫిక్‌ రూల్సా మజాకా.! కారులో హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్.
ట్రాఫిక్‌ రూల్సా మజాకా.! కారులో హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్.
లే ఆఫ్ ఎదుర్కొంటున్న హెచ్ 1బీ వీసాదారులకు గుడ్‌ న్యూస్‌.
లే ఆఫ్ ఎదుర్కొంటున్న హెచ్ 1బీ వీసాదారులకు గుడ్‌ న్యూస్‌.
పసిప్రాణం కోసం ఆరాటం.. రూ.17.5 కోట్ల ఇంజెక్షన్‌కు నిధుల సేకరణ.!
పసిప్రాణం కోసం ఆరాటం.. రూ.17.5 కోట్ల ఇంజెక్షన్‌కు నిధుల సేకరణ.!
హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.
హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.
ధనుష్ ఒక గే.. సుచిత్ర షాకింగ్ కామెంట్స్. వీడియో వైరల్..
ధనుష్ ఒక గే.. సుచిత్ర షాకింగ్ కామెంట్స్. వీడియో వైరల్..