AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Team India: ఆసియా కప్ తర్వాత వైట్ జెర్సీలో టీమిండియా.. ఎంత బిజీ అంటే..?

Team India's Full Schedule 2025: ఆసియా కప్ ముగిసిన తర్వాత టీమిండియా 2 ముఖ్యమైన సిరీస్‌లు ఆడనుంది. ఈ సిరీస్‌లో 2 టెస్టులు, 3 వన్డేలు, ఒక టీ20ఐ ఉంటాయి. ఈ మ్యాచ్‌ల తర్వాత, టీం ఇండియా దక్షిణాఫ్రికా వర్సెస్ న్యూజిలాండ్‌తో జరిగే సిరీస్‌లకు సిద్ధమవుతుంది.

Team India: ఆసియా కప్ తర్వాత వైట్ జెర్సీలో టీమిండియా.. ఎంత బిజీ అంటే..?
Team India Schedule
Venkata Chari
|

Updated on: Aug 24, 2025 | 11:45 AM

Share

Team India’s Full Schedule 2025: ఆసియా కప్ టీ20 టోర్నమెంట్ సెప్టెంబర్ 9 నుంచి ప్రారంభమవుతుంది. యుఎఇలో జరిగే ఈ టోర్నమెంట్‌లో మొత్తం 8 జట్లు పాల్గొంటాయి. సెప్టెంబర్ 28 వరకు కొనసాగే ఈ టోర్నమెంట్ తర్వాత, టీం ఇండియా టెస్ట్ సిరీస్‌కు సన్నద్ధమవుతుంది. ప్రత్యేకత ఏమిటంటే అది కూడా స్వదేశంలోనే జరుగుతుంది.

ఆసియా కప్ ఫైనల్ సెప్టెంబర్ 28న జరుగుతుంది. ఆ తర్వాత వెస్టిండీస్‌తో టెస్ట్ సిరీస్ అక్టోబర్ 2న ప్రారంభమవుతుంది. మొదటి టెస్ట్ మ్యాచ్ అక్టోబర్ 2న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతుంది. రెండవ టెస్ట్ మ్యాచ్ అక్టోబర్ 10 నుంచి ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతుంది.

ఈ రెండు మ్యాచ్‌ల తర్వాత, టీం ఇండియా మరోసారి పరిమిత ఓవర్ల సిరీస్‌కు సిద్ధమవుతుంది. ఆస్ట్రేలియాతో జరిగే ఈ వైట్-బాల్ సిరీస్‌లో, భారత జట్టు మూడు వన్డేలు, 5 టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. ఈ మ్యాచ్‌ల షెడ్యూల్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..

ఇవి కూడా చదవండి

భారత ఆసియా కప్ పూర్తి షెడ్యూల్:

భారత్ vs యుఏఈ – సెప్టెంబర్ 10 | బుధవారం

భారత్ vs పాకిస్తాన్ – సెప్టెంబర్ 14 | ఆదివారం

భారత్ vs ఒమన్ – సెప్టెంబర్ 19 | శుక్రవారం

ఆసియా కప్ సూపర్ 4 దశ షెడ్యూల్:

B1 vs B2 – 20 సెప్టెంబర్ | శనివారం

A1 vs A2 – 21 సెప్టెంబర్ | ఆదివారం

A2 vs B1 – 23 సెప్టెంబర్ | మంగళవారం

A1 vs B2 – 24 సెప్టెంబర్ | బుధవారం

A2 vs B2 – 25 సెప్టెంబర్ | గురువారం

A1 vs B1 – 26 సెప్టెంబర్ | శుక్రవారం

( భారత జట్టు A1 లేదా A2 అవుతుంది )

ఇండియా vs వెస్టిండీస్ సిరీస్ షెడ్యూల్:

అక్టోబర్ 2: మొదటి టెస్ట్ మ్యాచ్ – నరేంద్ర మోడీ స్టేడియం, అహ్మదాబాద్

అక్టోబర్ 10: రెండవ టెస్ట్ మ్యాచ్ – అరుణ్ జైట్లీ స్టేడియం, ఢిల్లీ

భారత్ vs ఆస్ట్రేలియా సిరీస్ షెడ్యూల్:

అక్టోబర్ 19: మొదటి వన్డే – పెర్త్ స్టేడియం, పెర్త్

అక్టోబర్ 23: రెండో వన్డే – అడిలైడ్ ఓవల్

అక్టోబర్ 25: మూడో వన్డే – సిడ్నీ క్రికెట్ గ్రౌండ్, సిడ్నీ

అక్టోబర్ 29: మొదటి టీ20ఐ మ్యాచ్ – మనుకా ఓవల్, కాన్‌బెర్రా

అక్టోబర్ 31 : రెండవ టీ20ఐ మ్యాచ్ – మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్

నవంబర్ 2: మూడో టీ20ఐ మ్యాచ్ – బెల్లెరివ్ ఓవల్, హోబర్ట్

నవంబర్ 6: నాల్గవ టీ20ఐ మ్యాచ్ – గోల్డ్ కోస్ట్ స్టేడియం, కర్రారా

నవంబర్ 8: ఐదవ టీ20ఐ మ్యాచ్ – ది గబ్బా, బ్రిస్బేన్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
క్రేజీ డిసెంబర్‌.. హాలీవుడ్ మూవీస్‌తో బిగ్ ఫైట్‌
క్రేజీ డిసెంబర్‌.. హాలీవుడ్ మూవీస్‌తో బిగ్ ఫైట్‌
అనుకున్న దానికంటే ఆలస్యం.. విజయ్ దేవరకొండ విషయంలోనే ఎందుకలా..?
అనుకున్న దానికంటే ఆలస్యం.. విజయ్ దేవరకొండ విషయంలోనే ఎందుకలా..?
‘నా బిడ్డకు కొత్త జీవితాన్ని ఇచ్చారు’.. వీడియో
‘నా బిడ్డకు కొత్త జీవితాన్ని ఇచ్చారు’.. వీడియో
కదులుతున్న రైలు కింద పడబోయిన వ్యక్తి.. రెప్పపాటులో కాపాడిన మహిళా
కదులుతున్న రైలు కింద పడబోయిన వ్యక్తి.. రెప్పపాటులో కాపాడిన మహిళా
అమరావతికి ఆధ్యాత్మిక శోభ.. 123 అడుగుల భారీ కార్తికేయ విగ్రహం రెడీ
అమరావతికి ఆధ్యాత్మిక శోభ.. 123 అడుగుల భారీ కార్తికేయ విగ్రహం రెడీ
అన్నీ ఆగస్ట్‌లోనే.. టాలీవుడ్‌కు స్పెషల్ మంత్..!
అన్నీ ఆగస్ట్‌లోనే.. టాలీవుడ్‌కు స్పెషల్ మంత్..!
ఆఫర్ వచ్చినప్పుడు ఫ్లాప్ ఇచ్చారు.. ఇప్పుడేమో ఆఫర్స్ కోసం..
ఆఫర్ వచ్చినప్పుడు ఫ్లాప్ ఇచ్చారు.. ఇప్పుడేమో ఆఫర్స్ కోసం..
ఆర్మీ ఇంటెలిజెన్స్ బిగ్ ఆపరేషన్.. గుట్టు రట్టు!
ఆర్మీ ఇంటెలిజెన్స్ బిగ్ ఆపరేషన్.. గుట్టు రట్టు!
ఇదే నా చివరి మాట.. ఆర్నెల్లలో విగ్రహం పెట్టండి.. నా మాటకు అడ్డొస్
ఇదే నా చివరి మాట.. ఆర్నెల్లలో విగ్రహం పెట్టండి.. నా మాటకు అడ్డొస్
మాంసం ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన చికెన్, గుడ్ల ధరలు!
మాంసం ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన చికెన్, గుడ్ల ధరలు!