AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL2025: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మ్యాచ్‌ల డేట్స్‌ ఇవే! ఉప్పల్‌తో పాటు వైజాగ్‌లోనూ మ్యాచ్‌లు!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ సీజన్‌ షెడ్యూల్‌ను బీసీసీఐ ప్రకటించింది. మార్చి 22 నుంచి మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి. తొలి మ్యాచ్‌ కేకేఆర్‌ వర్సెస్‌ ఆర్సీబీ మధ్య జరగనుంది. అయితే మరి ఈ షెడ్యూల్‌లో మన హోం సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మ్యాచ్‌లు ఎప్పుడు ఉన్నాయి? ఎక్కడ ఉన్నాయి? అనే పూర్తి వివరాలు మీ కోసం..

IPL2025: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మ్యాచ్‌ల డేట్స్‌ ఇవే! ఉప్పల్‌తో పాటు వైజాగ్‌లోనూ మ్యాచ్‌లు!
Heinrich Klaasen Srh
SN Pasha
|

Updated on: Feb 16, 2025 | 6:19 PM

Share

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ సీజన్‌ షెడ్యూల్‌ను బీసీసీఐ ప్రకటించింది. IPL 2025 మొదటి మ్యాచ్ మార్చ్‌ 22న కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరగనుంది. ఫైనల్ మ్యాచ్‌ మార్చి 25న జరుగుతుంది. మొత్తం 13 నగరాల్లో 10 జట్ల మధ్య 74 మ్యాచ్‌లు జరుగుతాయి. వీటిలో ప్లేఆఫ్ మ్యాచ్‌లు కూడా ఉన్నాయి. లీగ్ మ్యాచ్‌లు మార్చి 22 నుండి మే 18 వరకు జరుగుతాయి. మరి అందులో మన హోం టీమ్‌ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మ్యాచ్‌ల డేట్స్‌ ఏంటి? ఉప్పల్‌లో ఎప్పుడెప్పుడు మ్యాచ్‌లు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

  1. మార్చ్‌ 23న రాజస్థాన్‌ రాయల్స్‌తో ఉప్పల్‌ స్టేడియంలో
  2. మార్చ్‌ 27న లక్నో సూపర్‌ జెయింట్స్‌తో ఉప్పల్‌ స్టేడియంలో
  3. మార్చ్‌ 30న ఢిల్లీ క్యాపిటల్స్‌తో వైజాగ్‌లో
  4. ఏప్రిల్‌ 3న కోల్‌కతా నైట్‌ రైడర్స్‌తో కోల్‌కతాలో
  5. ఏప్రిల్‌ 6న గుజరాత్‌ టైటాన్స్‌తో ఉప్పల్‌లో
  6. ఏప్రిల్‌ 12న పంజాబ్‌ కింగ్స్‌తో ఉప్పల్‌లో
  7. ఏప్రిల్‌ 17న ముంబై ఇండియన్స్‌తో ముంబైలో..
  8. ఏప్రిల్‌ 23న ముంబై ఇండియన్స్‌తో హైదరాబాద్‌లో
  9. ఏప్రిల్‌ 25న చెన్నై సూపర్‌ కింగ్స్‌తో చెన్నైలో
  10. మే 2న గుజరాత్‌ టైటాన్స్‌తో అహ్మదాబాద్‌లో..
  11. మే 5న ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఉప్పల్‌లో
  12. మే 10న కోల్‌కతా నైట్‌ రైడర్స్‌తో ఉప్పల్‌లో
  13. మే 13న ఆర్సీబీతో బెంగళూరులో
  14. మే 18న లక్నో సూపర్‌ జెయింట్స్‌తో లక్నోలో..

Follow Us
ఏటీఎంకు వెళ్లేవారు జాగ్రత్త.. ఈ తప్పులు చేస్తే డబ్బులు హాంఫట్
ఏటీఎంకు వెళ్లేవారు జాగ్రత్త.. ఈ తప్పులు చేస్తే డబ్బులు హాంఫట్
ఇరాన్-అమెరికా శాంతి ఒప్పందంలోని 10 కీలక అంశాలు ఇవే!
ఇరాన్-అమెరికా శాంతి ఒప్పందంలోని 10 కీలక అంశాలు ఇవే!
నన్ను హీరో అని చెప్పి.. తర్వాత కథ మార్చేశారు..
నన్ను హీరో అని చెప్పి.. తర్వాత కథ మార్చేశారు..
షాపుకొచ్చిన అమ్మాయికి కూల్ డ్రింక్ ఇచ్చి లోపలికి తీసుకెళ్లాడు..
షాపుకొచ్చిన అమ్మాయికి కూల్ డ్రింక్ ఇచ్చి లోపలికి తీసుకెళ్లాడు..
అమెరికాలో ‘దెయ్యాల ఊరు’.. అక్కడ ఎవరూ ఉండరు.. అయినా కోట్లలో ఖర్చు!
అమెరికాలో ‘దెయ్యాల ఊరు’.. అక్కడ ఎవరూ ఉండరు.. అయినా కోట్లలో ఖర్చు!
మెన్స్ or ఉమెన్స్.. నెం.18తో పాకిస్థాన్‌కు దబిడి దిబిడే
మెన్స్ or ఉమెన్స్.. నెం.18తో పాకిస్థాన్‌కు దబిడి దిబిడే
బడికి వెళ్లే పిల్లలకు అమృతం.. ఒక్కటి తింటే చాలు వెయ్యేనుగుల బలం
బడికి వెళ్లే పిల్లలకు అమృతం.. ఒక్కటి తింటే చాలు వెయ్యేనుగుల బలం
మ్యాచ్‌ను తిప్పేసిన దీప్తి శర్మ డైరెక్ట్ హిట్
మ్యాచ్‌ను తిప్పేసిన దీప్తి శర్మ డైరెక్ట్ హిట్
ఫామ్‌హౌస్‌లో వీకెండ్ పార్టీ.. స్విమ్మింగ్ పూల్‌లో తేలిన డెడ్ బాడీ
ఫామ్‌హౌస్‌లో వీకెండ్ పార్టీ.. స్విమ్మింగ్ పూల్‌లో తేలిన డెడ్ బాడీ
పీఎం కిసాన్ 23వ విడతపై క్లారిటీ.. అకౌంట్లోకి అప్పుడే..
పీఎం కిసాన్ 23వ విడతపై క్లారిటీ.. అకౌంట్లోకి అప్పుడే..