
వచ్చే ఏడాది జరగనున్న వన్డే ప్రపంచకప్‌లో ఆడటంపై రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం ముంబైలో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రేక్షకులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ఈ సందర్బంగా వచ్చే ఏడాది అక్టోబర్‌లో జరగనున్న వన్డే ప్రపంచకప్‌లో ఆడతారా.. లేదా అనే ప్రశ్నకు హిట్ మ్యాన్ సమాధానమిచ్చారు. 2027 అక్టోబర్‌కు చాలా సమయం ఉందని, దాని గురించి అప్పుడు చూద్దామని బదులిచ్చారు. వన్డే ప్రపంచకప్‌కు ఇంకా 13 నెలల సమయం ఉంది. దీంతో ఫామ్, ఫిట్‌నెస్ పరంగా ఏమైనా జరగొచ్చు. భవిష్యత్తులో ఏమి జరుగుతుందనేది ఎవరూ చెప్పలేం. గత కొంతకాలంగా రోహిత్ శర్మపై పక్షపాతి ధోరణి చూపిస్తున్న క్రమంలో ఆయన ఇచ్చిన సమాధానం చర్చనీయాంశంగా మారింది. గత ఏడాది మార్చిలో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత కెప్టెన్సీ నుంచి రోహిత్‌ను తొలగించిన తర్వాత అతడి భవిష్యత్తుపై ఆందోళనలు నెలకొన్నాయి.
రోహిత్ తాజా ప్రకటన చూస్తుంటే.. వచ్చే ఏడాది వన్డే ప్రపంచకప్‌లో ఆడటంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. అతడు ప్రస్తుతం టెస్టు, టీ20 ఫార్మట్‌కు రిటైర్మెంట్ ప్రకటించగా.. వన్డే ఫార్మట్‌లో మాత్రమే ఆడుతున్నాడు. వన్డేల్లో కెప్టెన్సీ నుంచి అసాధారణంగా తొలగించిన క్రమంలో రోహిత్ భవిష్యత్‌పై ఊహాగానాలు మొదలయ్యాయి. వచ్చే ఏడాది దక్షిణాఫ్రికా, నమీబియా, జింబాబ్వే వేదికగా ప్రపంచకప్ జరగనుంది. అయితే రోహిత్ శర్మ ఆడతాడా లేదా అనే దానిపై స్పష్టత లేదు. దీంతో గతంలో బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా.. రోహిత్ భవిష్యత్తులపై వస్తున్న ఊహాగానాలపై స్పందించారు. రోహిత్ అద్బుతంగా ఆడుతుంటే ఇక కన్ ప్యూజన్ ఎందుకని తెలిపారు. తప్పుడు వార్తలపై తాను స్పందించని అన్నారు.
రోహిత్ వన్డే ఫార్మట్‌లో మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఇప్పటికీ ఫిట్‌గా ఉన్నాడు. గత మార్చిలో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్‌కు విజయాన్ని అందించాడు. అనంతరం జులైలో జరిగిన వన్డే మ్యాచ్ రోహిత్ చివరి మ్యాచ్ అవుతుందనే ప్రచారం జరిగింది. దీంతో బీసీసీఐ కార్యదర్శి చివరికి స్పందించాల్సి వచ్చింది. తన కెరీర్‌పై ఎన్ని ఊహాగానాలు వస్తున్నా రోహిత్ స్పందించకుండా సైలెంట్‌గా ఉన్నాడు. అటు ప్రైమ్ టైమ్ టెలివిజన్‌లో ఫ్యామిలీ ఫుల్ హౌస్ విత్ రోహిత్ శర్మ అనే రియాలిటీ షోకు రోహిత్ హోస్ట్‌గా చేయనున్నాడు. త్వరలో ప్రసారం కానున్న తన షో టీజర్ ప్రోమో కోసం రోహిత్ ముందు భాగంలో ‘నాన్ కమిటల్’ అనే పదాలు స్పష్టంగా కనిపించే టీ-షర్టును ధరించడం చర్చకు దారితీసింది. ఈ రియాలిటీ షో వివాదాలకు దారితీస్తుందనే చర్చ ఈ విషయంతో తెరపైకి వచ్చింది.