IPL 2024: ‘చిన్నస్వామి’లో సెంచరీ కొట్టిన కింగ్ కోహ్లీ.. మొదటి టీమిండియా ప్లేయర్ గా రికార్డు..

|

Apr 03, 2024 | 8:05 AM

Royal Challengers Bengaluru vs Lucknow Super Giants: ఐపీఎల్‌లో విరాట్ కోహ్లీ ఇప్పటి వరకు ఎన్నో రికార్డులు నెలకొల్పాడు. భవిష్యత్ లో నెలకొల్పుతూనే ఉంటాడు. ఇక మంగళవారం (ఏప్రిల్ 2) లక్నోతో జరిగిన మ్యాచ్‌లోనూ విరాట్ కోహ్లీ ఒక అరుదైనరికార్డును ఖాతాలో వేసుకున్నాడు.

1 / 5
.Royal Challengers Bengaluru vs Lucknow Super Giants: ఐపీఎల్‌లో విరాట్ కోహ్లీ ఇప్పటి వరకు ఎన్నో రికార్డులు నెలకొల్పాడు. భవిష్యత్ లో నెలకొల్పుతూనే ఉంటాడు. ఇక మంగళవారం (ఏప్రిల్ 2) లక్నోతో జరిగిన మ్యాచ్‌లోనూ విరాట్ కోహ్లీ  ఒక అరుదైనరికార్డును ఖాతాలో వేసుకున్నాడు.

2 / 5
ఈ స్టేడియం RCBకి హోమ్ గ్రౌండ్. ఈ నేపధ్యంలో చిన్న స్వామి స్టేడియంలో  విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు. అదేంటంటే ఈ స్టేడియంలో విరాట్‌కి ఇది 100వ టీ20. తద్వారా ఒకే మైదానంలో 100 మ్యాచ్‌లు ఆడిన తొలి భారతీయుడిగా విరాట్ నిలిచాడు.

3 / 5
ఓవరాల్ గా టీ20 క్రికెట్‌లో ఒకే స్టేడియంలో 100 మ్యాచ్‌లు ఆడిన 15 క్రికెటర్ గా  విరాట్ నిలిచాడు. ఒకే స్టేడియంలో అత్యధిక టీ20 పరుగులు చేసిన ఆటగాడిగా కూడా విరాట్ రికార్డు సృష్టించాడు.

4 / 5
చిన్నస్వామి స్టేడియంలో విరాట్ 39.95 సగటుతో 3, 276 పరుగులు చేశాడు. ఇందులో  4 సెంచరీలు, 25 అర్ధ సెంచరీలు ఉన్నాయి.

5 / 5
కాగా ఈ మ్యాచ్ లో ఆర్సీబీ ఓటమిపాలైంది. సొంత గడ్డపై  ఆ జట్టుకు వరుసగా ఇది రెండో ఓటమి. ఇంతకు ముందు ఇదే గ్రౌండ్ లో కేకేఆర్ చేతిలో చిత్తుగా ఓడింది బెంగళూరు.