PAK vs NZ Match: పీకల్లోతు కష్టాల్లోకి జారుకుంటోన్న పాకిస్తాన్‌.. లక్ష్య చేధనలో విజయాన్ని చేరేనా.?

PAK vs NZ Match: టీ20 వరల్డ్‌ కప్‌ 2021లో భాగంగా టీమిండియాతో జరిగిన తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్‌ సంచలన విజయం నమోదు చేసుకున్న విషయం తెలిసిందే. ఏకంగా...

PAK vs NZ Match: పీకల్లోతు కష్టాల్లోకి జారుకుంటోన్న పాకిస్తాన్‌.. లక్ష్య చేధనలో విజయాన్ని చేరేనా.?
Pak Vs Nz Match
Follow us

|

Updated on: Oct 26, 2021 | 10:35 PM

PAK vs NZ Match: టీ20 వరల్డ్‌ కప్‌ 2021లో భాగంగా టీమిండియాతో జరిగిన తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్‌ సంచలన విజయం నమోదు చేసుకున్న విషయం తెలిసిందే. ఏకంగా పది వికెట్ల తేడాతో భారత్‌పై చారిత్రాత్మక విజయాన్ని అందుకుంది. అయితే మొదటి మ్యాచ్‌లో విజయాన్ని సొంతం చేసుకొని ఉత్సాహంతో ఉన్న పాకిస్తాన్‌కు రెండో మ్యాచ్‌లో వ్యతిరేక పవనాలు వీస్తున్నట్లు కనిపిస్తోంది.

టీ20 వరల్డ్‌ కప్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో జరుగుతోన్న రెండో మ్యాచ్‌లో భాగంగా తొలుత బ్యాటింగ్‌ చేపట్టిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్‌లలో 8 వికెట్ల నష్టానికి 134 పరుగులు సాధించింది. అయితే లక్ష్య చేధనలో భరిలోకి దిగిన పాకిస్తాన్‌ తడబుతోంది. టీమిండియాపై చెలరేగిన రిజ్వాన్‌ 33 పరుగుల వద్ద, అజమ్‌ 9 పరుగుల వద్దే వెనుతిరిగారు. దీంతో పాకిస్తాన్‌ స్కోరు బోర్డు నెమ్మదించింది.

ఇక అనంతరం క్రీజులోకి వచ్చిన జమన్, హఫీజ్‌ కూడా వెంట వెంటనే పెవిలయన్‌ బాటపట్టారు. ఇక పాకిస్తాన్‌ ప్రస్తుతం 14.5 ఓవర్లకుగాను 5 వికెట్లు కోల్పోయి 87 పరుగుల వద్ద కొనసాగుతోంది. మరి న్యూజిలాండ్‌ ఇచ్చిన లక్ష్య చేధనను పాకిస్తాన్‌ అందుకుంటుందో లేదో వేచి చూడాలి.

Also Read: Hair Care: ప్రెగ్నెన్సీ తర్వాత జుట్టు రాలిపోతుందా..? అయితే ఈ హోం రెమెడీస్ మీ కోసమే..

ఎముకలు, పువ్వులతో వజ్రాల తయారీ.. ధర తెలిస్తే షాక్

ఈ లడ్డూ చెడు కొవ్వుకు బ్రహ్మాస్త్రం.. నో హార్ట్ అటాక్

ల్యాప్‌టాప్‌లపై బంపర్ ఆఫర్.. అమెజాన్‌లో ఏకంగా 50 శాతం తగ్గింపు..

హైదరాబాదీ క్రికెటర్ మంచి మనసు.. అమ్మాయిలకు మర్చిపోలేని గిఫ్ట్స్

నగరిలో మంత్రి రోజా నామినేషన్ దాఖలు.. హ్యాట్రిక్ విజయంపై ధీమా..

ఇంట్లోనే షాంపూ తయారీ.. దెబ్బకి జుట్టు పొడుగ్గా అవ్వాల్సిందే!

స్కూల్‌లో ఆ ప్రిన్సిపల్ మేడం చేసిన పని తెలిస్తే..

ఈ క్యూట్ లిటిల్ ప్రిన్సెస్ ఇప్పుడు టాలీవుడ్ గ్లామర్ హీరోయిన్..

పెళ్లి చేసుకుంటే సిబిల్ స్కోర్ తగ్గిపోద్దా? దీనిలో నిజమెంత?

యూజర్లకు షాకింగ్‌ న్యూస్‌.. వాట్సాప్‌ నిషేధం

మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‎పై ప్రధాని మోదీ చురకలు..

కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  

Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..

గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!

టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.

జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.

యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్

డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.

కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.

నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!