T20 World Cup: బోణీ కొట్టిన నమీబియా.. స్కాట్లాండ్‌పై సునాయాస విజయం.

T20 World Cup: టీ20 ప్రపంచకప్‌లో భాగంగా అబుదాబి వేదికగా జరిగిన మ్యాచ్‌లో స్కాట్లాండ్‌పై నమీబియా జట్టు విజయం సాధించింది. నిర్ణీత 20 ఓవర్‌లలో స్కాట్లాండ్‌ ఇచ్చిన 110..

T20 World Cup: బోణీ కొట్టిన నమీబియా.. స్కాట్లాండ్‌పై సునాయాస విజయం.
Namibia Won The Match
Follow us

|

Updated on: Oct 27, 2021 | 10:58 PM

T20 World Cup: టీ20 ప్రపంచకప్‌లో భాగంగా అబుదాబి వేదికగా జరిగిన మ్యాచ్‌లో స్కాట్లాండ్‌పై నమీబియా జట్టు విజయం సాధించింది. నిర్ణీత 20 ఓవర్‌లలో స్కాట్లాండ్‌ ఇచ్చిన 110 పరుగుల లక్ష్యాన్ని నమీబియా విజయవంతంగా చేధించింది. నాలుగు వికెట్ల తేడాతో టోర్నీలో నమీబియా తొలి విజయాన్ని సొంతం చేసుకుంది. నమీబియా బ్యాట్స్‌మెన్స్‌లో విలియమ్స్‌ 23 పరుగులు, జేజే స్మిత్‌ 33 పరుగులతో రాణించడంతో సునాయాసంగా విజయ తీరాలను చేరుకోగలిగింది. నమీబియా బ్యాట్స్‌మెన్స్‌లో లింగెన్‌ 18 పరుగులు, డేవిడ్‌ 16 పరగులతో జట్టు స్కోరు పెరగడంలో కీలక పాత్ర పోషించారు.

ఇక అంతకు ముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన స్కాట్లాండ్‌ ఆరంభం నుంచే తడబడింది. నమీబియా బౌలర్ల ధాటికి స్కాట్లాండ్‌ తొలి ఓవర్‌లోనే మూడు వికెట్లు కోల్పోయింది. అయితే ఆ తర్వాత ఇతర బ్యాట్స్‌మెన్‌ రాణించడంతో ఆ మాత్రం స్కోరునైనా సాధించగలిగింది. స్కాట్లాండ్ బ్యాట్స్‌మెన్‌లో మైఖేల్ లియాస్క్‌ (44) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. నమీబియా బౌలర్లలో ట్రంపుల్మన్‌ మూడు, జాన్‌ ఫ్రైలింక్ రెండు‌, డేవిడ్ వైస్‌, స్మిత్ తలో వికెట్ తీశారు.

Also Read: ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ చెల్లిస్తున్న బ్యాంకులు

Pushpa: పుష్ప నుంచి మూడో సాంగ్.. గురువారం ఉదయం ‘సామీ సామీ’ పాట విడుదల..

Pushpa: పుష్ప నుంచి మూడో సాంగ్.. గురువారం ఉదయం ‘సామీ సామీ’ పాట విడుదల..

భారత్‌లో ఎయిర్‌ ట్యాక్సీలు వచ్చేది అప్పుడే.. ఇండిగో ప్రకటన
భారత్‌లో ఎయిర్‌ ట్యాక్సీలు వచ్చేది అప్పుడే.. ఇండిగో ప్రకటన
24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?
దిన ఫలాలు (ఏప్రిల్ 20, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 20, 2024): 12 రాశుల వారికి ఇలా..
రాహులో రాహులా! లక్నో కెప్టెన్ సూపర్ ఇన్నింగ్స్.. చెన్నై చిత్తు
రాహులో రాహులా! లక్నో కెప్టెన్ సూపర్ ఇన్నింగ్స్.. చెన్నై చిత్తు
మూడేళ్లు.. 215 మ్యాచ్‌లు.. ఐపీఎల్ నుంచి సూపర్ ఓవర్ మాయమైనట్లేనా?
మూడేళ్లు.. 215 మ్యాచ్‌లు.. ఐపీఎల్ నుంచి సూపర్ ఓవర్ మాయమైనట్లేనా?
తండ్రయ్యాక ఆ అలవాట్లకు పూర్తిగా గుడ్ బై చెప్పేసిన హీరో నిఖిల్
తండ్రయ్యాక ఆ అలవాట్లకు పూర్తిగా గుడ్ బై చెప్పేసిన హీరో నిఖిల్
మహేష్ బిజినెస్ కి జక్కన్న హెల్ప్ చేస్తున్నారా ??
మహేష్ బిజినెస్ కి జక్కన్న హెల్ప్ చేస్తున్నారా ??