AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దుమ్మురేపిన కాటేరమ్మ కొడుకు! SRH ఇంట్రా స్క్వౌడ్‌ మ్యాచ్‌లో ఇషాన్‌ విధ్వంసం.. 23 బంతుల్లోనే

ఇషాన్ కిషన్‌ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ చేత రూ. 11.25 కోట్లకు కొనుగోలు చేయబడ్డాడు. అతని అంతర్జాతీయ క్రికెట్‌లోని విరామం తర్వాత, ఐపీఎల్ 2025 అతనికి తిరిగి రావడానికి ముఖ్యమైనది. ఇంట్రా-స్క్వాడ్ మ్యాచ్‌లో అద్భుతమైన ప్రదర్శనతో ఇషాన్‌ తన ఫామ్‌ను నిరూపించుకున్నాడు. సన్‌రైజర్స్‌ బ్యాటింగ్‌ లైనప్‌ ఇషాన్ రాకతో మరింత బలంగా మారింది.

దుమ్మురేపిన కాటేరమ్మ కొడుకు! SRH ఇంట్రా స్క్వౌడ్‌ మ్యాచ్‌లో ఇషాన్‌ విధ్వంసం.. 23 బంతుల్లోనే
Ishan Kishan
SN Pasha
|

Updated on: Mar 15, 2025 | 7:54 PM

Share

ఇషాన్‌ కిషన్‌ చాలా కాలంగా అంతర్జాతీయ క్రికెట్‌లో కనిపించడం లేదు. కొన్ని తప్పుల కారణంగా బీసీసీఐ ఆగ్రహానికి గురైన ఇషాన్‌.. టీమిండియాలో స్థానం కోల్పోయాడు. అలాగే బీసీసీఐ సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ నుంచి కూడా అతన్ని తప్పించింది. ఆ తర్వాత డొమెస్టిక్‌ క్రికెట్‌ ఆడిన ఇషాన్‌.. ఐపీఎల్‌ 2025 కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు. ఈ సీజన్‌ ఐపీఎల్‌పై ఇషాన్‌ భవిష్యత్తు ఆధారపడి ఉంది. అందుకే ఈ సీజన్‌లో ఎలాగైన దుమ్మురేపి.. టీమిండియాలోకి మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వాలని భావిస్తున్నాడు.

అయితే ఐపీఎల్‌ 2025 మెగా వేలంలో ఇషాన్‌ కిషన్‌ను సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ రూ.11.25 కోట్ల భారీ ధర పెట్టి కొనుగోలు చేసింది. ఇప్పటికే అద్భుతంగా ఉన్న సన్‌రైజర్స్‌ బ్యాటింగ్‌ లైనప్‌, ఇషాన్‌ రాకతో మరింత దుర్బేధ్యంగా మారింది. ముఖ్యంగా సన్‌రైజర్స్‌కు అభిషేక్ శర్మ, ట్రావిస్‌ హెడ్‌ రూపంలో అదిరిపోయే ఓపెనింగ్‌ జోడీ ఉంది. మిడిల్డార్‌లో క్లాసెన్‌, నితీష్‌ కుమార్‌ రెడ్డి లాంటి సాలిడ్‌ బ్యాటర్లు ఉన్నారు. ఇక ఎంతో కీలకమైన వన్‌ డౌన్‌(మూడో స్థానం)లో ఇషాన్‌ కిషన్‌ రానున్నాడు. దీంతో ఒక్కసారిగా సన్‌రైజర్స్‌ బ్యాటింగ్‌ అరివీర భయంకరంగా మారిపోయింది.

చాలా కాలంగా ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ ఆడలేదు కదా.. మరి ఐపీఎల్‌లో ఎలా ఆడతాడో అనే డౌట్‌ ఉంది. కానీ, ఐపీఎల్‌ 18వ సీజన్‌కి ముందే ఎస్‌ఆర్‌హెచ్‌ ఇంట్రా స్క్వౌడ్‌ మ్యాచ్‌ను నిర్వహించింది. జట్టులో ఉన్న ప్లేయర్లతో రెండు టీమ్‌లు చేసి, ప్రాక్టీస్‌ మ్యాచ్‌లా ఆడించింది. ఈ మ్యాచ్‌లో ఇషాన్‌ కిషన్‌ దుమ్మురేపాడు. కేవలం 23 బంతుల్లోనే 64 పరుగుల సునామీ ఇన్నింగ్స్‌ ఆడాడు. ఇదే ఫామ్‌ను ఐపీఎల్‌లోనూ కొనసాగిస్తే.. ఇక సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు తిరుగులేదని అంతా భావిస్తున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

హరిదాసుల సందడి.. వీళ్లు ఈ సీజన్ లోనే ఇంటింటికీ ఎందుకు వస్తారు ??

OTTలో బిగ్గెస్ట్ కాంట్రవర్సీ మూవీ.. ఐఎమ్‌డీబీలో 8.6/10 రేటింగ్

డిసెంబర్ 31న గిగ్ వర్కర్ల సమ్మెతో వీటిపై భారీ ప్రభావం..

ఇష్టమని ఊరగాయ పచ్చడి లాగించేస్తున్నారా? ఐతే మీకీ విషయం చెప్పాలి

ఆటోడ్రైవర్‌ కాదు.. మా అతిథి.. టూర్‌కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు

మీ ఇంటి మెట్ల కింద ఇవి ఉంటే వెంటనే తీసేయండి.. లేదంటే కష్టాలు..

నచ్చిన తిండిని ఆస్వాదిస్తూనే బరువు తగ్గడం ఎలా?

రాత్రి నిద్రకు ముందు ఓ స్పూన్‌ తేనె తింటే ఏమవుతుందో తెలుసా?

2026లో జాబ్‌ మానేస్తే PF డబ్బులు ఎన్ని రోజుల్లో వస్తాయి?

జిల్లాల పునర్విభజనపై సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం..
జిల్లాల పునర్విభజనపై సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం..
హరిదాసుల సందడి.. వీళ్లు ఈ సీజన్ లోనే ఇంటింటికీ ఎందుకు వస్తారు ??
హరిదాసుల సందడి.. వీళ్లు ఈ సీజన్ లోనే ఇంటింటికీ ఎందుకు వస్తారు ??
ఆటోడ్రైవర్‌ కాదు.. మా అతిథి.. టూర్‌కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు
ఆటోడ్రైవర్‌ కాదు.. మా అతిథి.. టూర్‌కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు
ఊబకాయం తగ్గించే ‘చట్టం’.. ఆరోగ్యం మెరుగుదలకు కొత్త అడుగు

తిండిపోతు గర్ల్‌ఫ్రెండ్‌.. పోషించలేక కోర్టుకెక్కిన ప్రియుడు

రోగికి వైద్యం చేయాల్సిందిపోయి.. ఈ డాక్టర్‌ ఏం చేశాడో చూడండి

అయ్యో.. రాయిలా మారిపోతున్న చిన్నారి.. ఎందుకిలా

జనవరిలో అమలులోకి రానున్న కొత్త రూల్స్‌ ఇవే

ప్రభాస్ ది రాజాసాబ్ ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌ లైవ్ వీడియో

కథలో కొత్తదనం లేదు.. ఫస్టాఫ్‌లో ల్యాగ్.. బ్యాడ్ గర్ల్స్‌ రివ్యూ

మొన్న ప్రేమదేశం.. నిన్న బేబీ.. ఇప్పుడు పతంక్! కాకపోతే