AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2021: రాజస్థాన్‌పై బెంగళూరు ఘన విజయం.. ప్లేఆఫ్‌కు మరింత చేరువగా..

IPL 2021: ఐపీఎల్‌ 2021లో రాయల్‌ ఛాలెంజ్‌ బెంగళూరు జట్టు మరో విజయాన్ని అందుకుంది. దుబాయ్‌ స్టేడియం వేదికగా రాజస్థాన్‌ రాయల్‌తో జరిగిన మ్యాచ్‌లో బెంగలూరు..

IPL 2021: రాజస్థాన్‌పై బెంగళూరు ఘన విజయం.. ప్లేఆఫ్‌కు మరింత చేరువగా..
Subhash Goud
|

Updated on: Sep 29, 2021 | 11:47 PM

Share

IPL 2021: ఐపీఎల్‌ 2021లో రాయల్‌ ఛాలెంజ్‌ బెంగళూరు జట్టు మరో విజయాన్ని అందుకుంది. దుబాయ్‌ స్టేడియం వేదికగా రాజస్థాన్‌ రాయల్‌తో జరిగిన మ్యాచ్‌లో బెంగలూరు 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. గెలన్‌ మ్యాక్స్‌వెల్‌ (50) అర్ధ సెంచరీతో అదరగొట్టాడు. శ్రీకర్‌ భరత్‌ (44) చక్కటి సహకారం అందించగా, వీరిద్దరు కలిసి ఆర్‌సీబీ జట్టును ప్లేఆఫ్‌కు చేరువ చేశారు.

రాజస్థాన్‌ బౌలర్లలో ముస్తఫిజ్జుర్‌ రహమాన్‌ 2 వికెట్లు పడగొట్టాడు. అంతకు ముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌ దిగిన రాజస్థాన్‌ రాయల్‌ నిర్ణిత 20 ఓవర్లకు 9 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. కాగా, టాస్‌ ఓడిపోయి బ్యాటింగ్‌ దిగిన రాజస్థాన్‌కు ఓపెనర్లు లూయిస్‌, జైస్వాల్‌ జట్టుకు శుభారంభం అందించారు. తొలి వికెట్‌కు 77 పరుగులు చేశారు. ఈ క్రమంలో డేనియల్‌ క్రిస్టియన్‌ వేసిన 8.2 బంతికి జైస్వాల్‌(31; 22 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు).. సిరాజ్‌కి క్యాచ్‌ ఇచ్చి ఔట్‌ అయ్యాడు. జార్జ్‌ గార్టన్‌ వేసిన 12వ ఓవర్‌లో ఎవిన్‌ లూయిస్‌(58; 37 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) శ్రీకర్ భరత్ చేతికి చిక్కాడు. ఆ తర్వాత వచ్చిన సంజూ శాంసన్‌ (19) ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయాడు.

RR vs RCB, IPL 2021: చివర్లో తడబడిన రాజస్థాన్‌.. బెంగుళూర్ లక్ష్యం 150 పరుగులు

Follow Us
NEET UG 2026 అభ్యర్థులకు కీలకఅప్డేట్.. జూలై 7 వరకు మాత్రమే ఛాన్స్
NEET UG 2026 అభ్యర్థులకు కీలకఅప్డేట్.. జూలై 7 వరకు మాత్రమే ఛాన్స్
రేపే క్యాబినెట్ భేటీ.. చరిత్ర సృష్టించనున్న సీఎం రేవంత్ రెడ్డి!
రేపే క్యాబినెట్ భేటీ.. చరిత్ర సృష్టించనున్న సీఎం రేవంత్ రెడ్డి!
కేతన్ అగర్వాల్ మర్డర్ కేసులో కొత్త ట్విస్ట్.. సియా సోదరుడిపై
కేతన్ అగర్వాల్ మర్డర్ కేసులో కొత్త ట్విస్ట్.. సియా సోదరుడిపై
పరివర్తన యోగం..ఆ రాశుల వారి ఇంట్లోకి ధన ప్రవాహం ఖాయం!
పరివర్తన యోగం..ఆ రాశుల వారి ఇంట్లోకి ధన ప్రవాహం ఖాయం!
రేపటి నుంచి TG PGECET 2026 కౌన్సెలింగ్ ప్రారంభం.. పూర్తి షెడ్యూల్
రేపటి నుంచి TG PGECET 2026 కౌన్సెలింగ్ ప్రారంభం.. పూర్తి షెడ్యూల్
నిరుద్యోగ అభ్యర్థులకు IBPS భారీ అవకాశం.. నేటి నుంచే దరఖాస్తులు
నిరుద్యోగ అభ్యర్థులకు IBPS భారీ అవకాశం.. నేటి నుంచే దరఖాస్తులు
ఆ స్టార్ హీరో సినిమా పై బోలెడన్ని ఆశలు పెట్టుకున్న భామ
ఆ స్టార్ హీరో సినిమా పై బోలెడన్ని ఆశలు పెట్టుకున్న భామ
10th క్లాస్ కూడా పాస్ కాలేదు.. కానీ ఇండస్ట్రీలో తోప్
10th క్లాస్ కూడా పాస్ కాలేదు.. కానీ ఇండస్ట్రీలో తోప్
సీఎం రేవంత్‌కు అక్బరుద్దీన్ ఒవైసీ ఆత్మీయ ఆహ్వానం!
సీఎం రేవంత్‌కు అక్బరుద్దీన్ ఒవైసీ ఆత్మీయ ఆహ్వానం!
హార్థిక్ పాండ్యా ట్రేడ్ డీల్.. ఎవ్వరూ ఊహించని టీమ్‌లోకి?
హార్థిక్ పాండ్యా ట్రేడ్ డీల్.. ఎవ్వరూ ఊహించని టీమ్‌లోకి?