AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs AFG 3rd T20I: అభిషేక్ శర్మ విధ్వంసం.. 30 బంతుల్లో సెంచరీ..!

భారత క్రికెట్ జట్టు (Team India) ఓపెనర్లు టీ20 సమరంలో ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నారు. డాషింగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ (Abhishek Sharma) కేవలం 30 బంతుల్లోనే 100 పరుగులు బాదేశాడు. 9 ఫోర్లు, 10 సిక్స్‌లతో ఆప్ఘాన్ బౌలర్ల తాట తీశాడు.

IND vs AFG 3rd T20I: అభిషేక్ శర్మ విధ్వంసం.. 30 బంతుల్లో సెంచరీ..!
Abhishek Sharma Century
Venkata Chari
|

Updated on: Sep 17, 2026 | 8:14 PM

Share

టీ20లో అత్యంత వేగంగా సెంచరీ సాధించిన భారత ఆటగాడిగా అభిషేక్ శర్మ నిలిచాడు. ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో అతను 30 బంతుల్లోనే ఈ మైలురాయిని చేరుకున్నాడు. 2017లో 35 బంతుల్లో సెంచరీ చేసి రోహిత్ శర్మ నెలకొల్పిన రికార్డును అభిషేక్ బద్దలు కొట్టాడు.

ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మూడవ టీ20లో, భారత్ 9 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 134 పరుగులు చేసింది.

అభిషేక్ 31 బంతుల్లో 9 ఫోర్లు, 10 సిక్సర్లతో 101 పరుగులు చేసి బ్యాటింగ్ చేస్తున్నాడు. సంజు సామ్సన్ 23 బంతుల్లో 33 పరుగులు చేశాడు. భారత్ ఇంతకుముందు పవర్‌ప్లేలో వికెట్ నష్టపోకుండా 100 పరుగులు చేసింది, అదే వారి అత్యధిక పవర్‌ప్లే స్కోరు.

Follow Us
Video: స్మిత్ మచ్చర్‌కు ఇజ్రాయెల్ అత్యున్నత శౌర్య పురస్కారం
Video: స్మిత్ మచ్చర్‌కు ఇజ్రాయెల్ అత్యున్నత శౌర్య పురస్కారం
భారత సంతతి మహిళ నవనీతం పిళ్లైను వరించిన నోబెల్ శాంతి పురస్కారం
భారత సంతతి మహిళ నవనీతం పిళ్లైను వరించిన నోబెల్ శాంతి పురస్కారం
రాంచీలో వెస్టిండీస్ సంచలన విజయం
రాంచీలో వెస్టిండీస్ సంచలన విజయం
టమాటా పులావ్ ఇలా చేశారంటే.. అన్నం గిన్నె ఖాళీ అయ్యే వరకు ఆపలేరు!
టమాటా పులావ్ ఇలా చేశారంటే.. అన్నం గిన్నె ఖాళీ అయ్యే వరకు ఆపలేరు!
వీరి జీవితాన్ని మార్చబోతున్న గ్రహాల రాకుమారుడు.. అప్పులు క్లియర్
వీరి జీవితాన్ని మార్చబోతున్న గ్రహాల రాకుమారుడు.. అప్పులు క్లియర్
రెమ్యునరేషన్ భారీగా పెంచేసిన మమిత.. ఒక్కో మూవీకి ఎన్ని కోట్లంటే?
రెమ్యునరేషన్ భారీగా పెంచేసిన మమిత.. ఒక్కో మూవీకి ఎన్ని కోట్లంటే?
పార్క్ చేసిన కారును బొమ్మలా వెనక్కి నెట్టేసిందిగా..!
పార్క్ చేసిన కారును బొమ్మలా వెనక్కి నెట్టేసిందిగా..!
పండగకు ఊరికి వెళ్లేవారికి అలర్ట్.. ఇంటి భద్రతపై పోలీసుల కీలక సూచన
పండగకు ఊరికి వెళ్లేవారికి అలర్ట్.. ఇంటి భద్రతపై పోలీసుల కీలక సూచన
అమెరికా కలపై అనిశ్చితి.. అగ్రరాజ్యంలో జాబ్ ఓకే..
అమెరికా కలపై అనిశ్చితి.. అగ్రరాజ్యంలో జాబ్ ఓకే..
బిర్యానీ ఆకుతో కాళ్ల నొప్పులు మాయం అవుతాయా? వైరల్ చిట్కా
బిర్యానీ ఆకుతో కాళ్ల నొప్పులు మాయం అవుతాయా? వైరల్ చిట్కా