రాయుడు రీఎంట్రీ!

తెలుగు స్టార్‌ క్రికెటర్‌ అంబటి రాయుడు రిటైర్మెంట్‌పై తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. ఇటీవలి ప్రపంచకప్‌ టోర్నీకి తనను ఎంపిక చేయకపోవడంపై ఒకింత మనస్థాపానికి గురైన రాయుడు అనూహ్యంగా క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించాడు. అయితే గడ్డుకాలంలో సీఎస్‌కే యాజమాన్యం, వీవీఎస్‌ లక్ష్మణ్‌, నోయల్‌ డేవిడ్‌ అండగా నిలువడంతో రాయుడు పునరాగమనానికి సిద్ధమయ్యాడు. ఈ నేపథ్యంలో రానున్న సీజన్‌లో హైదరాబాద్‌కు తాను అందుబాటులో ఉంటానంటూ హెచ్‌సీఏ సీఈవోకు గురువారం లేఖ రాశాడు.  

రాయుడు రీఎంట్రీ!

Edited By:

Updated on: Aug 30, 2019 | 10:14 AM

తెలుగు స్టార్‌ క్రికెటర్‌ అంబటి రాయుడు రిటైర్మెంట్‌పై తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. ఇటీవలి ప్రపంచకప్‌ టోర్నీకి తనను ఎంపిక చేయకపోవడంపై ఒకింత మనస్థాపానికి గురైన రాయుడు అనూహ్యంగా క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించాడు. అయితే గడ్డుకాలంలో సీఎస్‌కే యాజమాన్యం, వీవీఎస్‌ లక్ష్మణ్‌, నోయల్‌ డేవిడ్‌ అండగా నిలువడంతో రాయుడు పునరాగమనానికి సిద్ధమయ్యాడు. ఈ నేపథ్యంలో రానున్న సీజన్‌లో హైదరాబాద్‌కు తాను అందుబాటులో ఉంటానంటూ హెచ్‌సీఏ సీఈవోకు గురువారం లేఖ రాశాడు.

Loading...
Unable to load recommendations.
Follow Us