ఈ నాలుగు రాశుల వారు చాలా డేంజరస్‌..! వీరికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.. తెలుసుకోండి..

Four Constellations Dangerous : కొంతమంది ఎక్కడున్నా పర్వాలేదు. వారు తమ నిజాయితీకి కట్టుబడి ఉండటం అలవాటుగా చేసుకుంటారు. వారు కలలో కూడా ఎవరికి అపకారం చేయరు. కానీ 12 రాశులలో

ఈ నాలుగు రాశుల వారు చాలా డేంజరస్‌..! వీరికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.. తెలుసుకోండి..
Horoscope
Follow us
uppula Raju

|

Updated on: Apr 06, 2021 | 5:22 AM

Four Constellations Dangerous : కొంతమంది ఎక్కడున్నా పర్వాలేదు. వారు తమ నిజాయితీకి కట్టుబడి ఉండటం అలవాటుగా చేసుకుంటారు. వారు కలలో కూడా ఎవరికి అపకారం చేయరు. కానీ 12 రాశులలో కొన్ని రాశుల వారి స్వభావం ఎల్లప్పుడూ ప్రజల దృష్టిపైనే ఆధారపడి ఉంటుంది. వారు రెండు ముఖాలు, స్వభావాలు కలిగి కపట దారిని ఎంచుకుంటు మోసపూరిత ఆలోచనలతో ఉంటారు. వీరు తరచూ ఒక విషయాన్ని ప్రోత్సహిస్తారు.. దానికి విరుద్దంగా మరో దానిని అభ్యసిస్తారు. వీరు అత్యంత ప్రమాదకరం. వీరు ఏ రాశుల వారో ఇప్పుడు తెలుసుకుందాం.

1. మిధున రాశి.. ఈ రాశి వారు నైతికత, విలువలను పాటించడానికి ప్రయత్నిస్తారు కానీ చివరకు వదిలిపెడతారు. తన ఆదర్శాలను వదిలిపెట్టి ఉన్నత స్థాయికి చేరుకునే సామర్థ్యం వీరికి లేదు. మోసం, గొడవలు,వాగ్వాదాలతో ఉంటుంది వీరి జీవితం. వీరు ఎవరి నమ్మకాన్నయినా వమ్ము చేస్తారు.

2. వృశ్చిక రాశి..

వృశ్చిక రాశి వారు ఎవరికైనా రెండో అవకాశం ఇవ్వరు. ఏ విషయమైనా క్షమించలేరు మరచిపోలేరు. ఎవరైనా తమ నమ్మకాన్ని విచ్ఛిన్నం చేసినప్పుడు వారిని అసలు క్షమించరు. కానీ వారు మాత్రం ఎవరికైనా ద్రోహం చేసినప్పుడు తమను క్షమించి అర్థం చేసుకోవాలని ఆశిస్తారు.

3. ధనుస్సు రాశి.. ఈ రాశివారు మోసాలకు ఎక్కువగా పాల్పడుతారు. ఉద్ధేశ్య పూర్వకంగా ఎవరిని ఇబ్బందిపెట్టరు. తరచుగా రెండు విధాలుగా ఆలోచన రీతి ఉంటుంది. ఎందుకంటే నిజాయితి అంటూ మడి కట్టుకొని కూర్చోరు. సందర్భాన్ని బట్టి వారి అసరాల రీత్యా అబద్దాలు చెప్పడం, మోసాలు చేయడానికి వెనుకాడరు.

4. కుంభం రాశి.. కుంభ రాశివారు ప్రతి ఒక్కరినీ నవ్విస్తూ.. ప్రతి ఒక్కరి భావాలను పట్టించుకుంటారు. వారిని లోతుగా అంచనా వేస్తారు. ఎదుటి వారికంటే అన్నివిధాలుగా తామే గొప్పని అనుకుంటారు.. అవసరాల కోసం బాగా నటిస్తారు కానీ ఇది వారి అవసరాల కనుగుణంగా మాత్రమే చేస్తారు.

AP Govt Declares Holiday : ఏపీలో ఆ రెండు రోజులు సెలవు.. ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్‌.. ఎందుకో తెలుసా..?

JC Prabhakar Reddy comments: అవును ఆయన స్పెషల్.. అవును ఆయన మాటలు మరీ స్పెషల్.. అడిగి బుక్కైన సిటిజన్

Yogurt: కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారా?.. ఇలా చేయండి.. భారీ ఉపశమనం పొందండి..

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే