Horoscope Today: ఈరోజు ఈ రాశివారికి ఆకస్మిక ధనం లాభం.. నేటి రాశిఫలితాలు ఎలా ఉన్నాయంటే..

Horoscope Today (17-01-2022): రోజు మొదలు పెట్టె ముందు లేదా పనులు ప్రారంభించే ముందు చాలామంది మంచి చెడుల గురించి ఆలోచిస్తారు. వెంటనే తమ దినఫలాలను(Horoscope) చూడడానికి..

Horoscope Today: ఈరోజు ఈ రాశివారికి ఆకస్మిక ధనం లాభం.. నేటి రాశిఫలితాలు ఎలా ఉన్నాయంటే..
Follow us
Surya Kala

|

Updated on: Jan 17, 2022 | 6:25 AM

Horoscope Today (17-01-2022): రోజు మొదలు పెట్టె ముందు లేదా పనులు ప్రారంభించే ముందు చాలామంది మంచి చెడుల గురించి ఆలోచిస్తారు. వెంటనే తమ దినఫలాలను(Horoscope) చూడడానికి ఆసక్తి చూపిస్తారు. ఈ నేపథ్యంలో ఈరోజు (జనవరి  17వ తేదీ ) సోమవారం(Monday) రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..!

మేష రాశి: ఈరోజు ఈ రాశివారు వృత్తి, వ్యాపార, ఉద్యోగ రంగంలోని వారు   శుభ ఫలితాలను అందుకుంటారు. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. కీలక నిర్ణయాలు తీసుకొనే సమయంలో తోటివారి సలహాలను తీసుకోవడం మంచిది..

వృషభ రాశి: ఈరోజు ఈ రాశివారికి శారీరక శ్రమ అధికమవుతుంది. కుటుంబ సభ్యుల మధ్య దూరం రాకుండా చూసుకోండి. ఆలోచనలు స్థిరంగా ఉండేలా చూసుకోండి.

మిధున రాశి: ఈ రోజు ఈ రాశివారు బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. శుభ ఫలితాలను అందుకుంటారు, చేపట్టిన పనుల్లో మంచి ఫలితాలను అందుకుంటారు.

కర్కాటక రాశి: ఈ రాశివారు ఈరోజు భయాందోళనలు విడిచి పెట్టి జాగ్రత్తగా మెలగాలి, మానసిక ఆందోళన కలిగించే సంఘటనలు ఎదురవుతాయి. బంధువులతో సఖ్యంగా మెలగాలి.  వృత్తి ఉద్యోగాలపై శ్రద్ధ పెట్టి పనులు చేసుకోవాలి.

సింహ రాశి: ఈరోజు ఈ రాశివారు తమ నైపుణ్యంతో మంచి పేరు సంపాదించుకుంటారు. విందు వినోదకార్యక్రమాల్లో పాల్గొంటారు. అభివృద్ధి పనులు చేపడతారు.

కన్య రాశి: ఈ రాశివారు ఈరోజు  బంధు, మిత్రుల సహకారం లభిస్తుంది. వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.  చేపట్టిన పనులను ఉత్సాహంగాస్ పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యుల సలహాతో ముందుకు సాగడం మంచిది.

తుల రాశి: ఈ రోజు ఈ రాశివారికి ప్రయాణాలు అనుకూలిస్తాయి. అప్పుల బాధలు ఎదురవుతాయి, కీలకమైన విషయాలు నెరవేరతాయి. ఉద్యోగులకు స్థాన చలనం ఉంది.

వృశ్చిక రాశి: ఈరోజు ఈరాశివారు కుటుంబంతో సంతోషంగా గడుపుతారు కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. స్థిరమైన ఆలోచనలతో ముందుకు సాగాల్సి ఉంటుంది.

ధనస్సు రాశి: ఈరోజు ఈ రాశివారు ఆకస్మిక ధన లాభం పొందుతారు.  శుభవార్త వింటారు. చేపట్టిన పనులు సక్సెస్ఫుల్ గా పూర్తి చేస్తారు.  కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.

మకర రాశి: ఈరోజు ఈ రాశివావారు శారీరక శ్రమ లేకుండా పనులు పూర్తి అయ్యేలా చూసుకోవాల్సి ఉంటుంది. కుటుంబంలో వివాదాలు ఏర్పడే అవకాశం ఉంది. అనవసర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది, మన స్తాపాన్ని కలిగించే పనులు వాయిదవేసుకోవడం ఉత్తమం.

కుంభ రాశి: ఈ రోజు ఈరాశివారు మిశ్రమ ఫలితాలను పొందుతారు. అధిక ధన వ్యయం చేస్తారు. శరీరక ఇబ్బందులను ఎదుర్కొంటారు.  కుటుంబ సభ్యుల సహకారంతో పనులు చక్కబెట్టుకుంటారు.

మీన రాశి:  ఈరోజు ఈరాశి వారు భవిష్యత్ ప్రణాళికలు రచిస్తారు. అవసరానికి చేతికి డబ్బులు అందుతాయి. ప్రయాణాలు చేసే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.

Note: (రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది.)

Also Read:

 కోనసీమలో వైభవంగా జరుగుతున్న ప్రభల తీర్ధం.. జగ్గన్న తోటకు విచ్చేస్తున్న ప్రభలు..

పగిలిన డిస్‌ప్లే ఉన్న స్మార్ట్‌ఫోన్‌ను వాడుతున్నారా? ప్రమాదమేనట!
పగిలిన డిస్‌ప్లే ఉన్న స్మార్ట్‌ఫోన్‌ను వాడుతున్నారా? ప్రమాదమేనట!
కుజ దృష్టితో ఆ రాశుల వారి జీవితాల్లో కొత్త మార్పులు
కుజ దృష్టితో ఆ రాశుల వారి జీవితాల్లో కొత్త మార్పులు
షారుక్ ఖాన్ మెరుపు సెంచరీ: తమిళనాడుకు అద్భుతమైన విజయం!
షారుక్ ఖాన్ మెరుపు సెంచరీ: తమిళనాడుకు అద్భుతమైన విజయం!
ఇప్పుడు గ్లామర్‏తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి..
ఇప్పుడు గ్లామర్‏తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి..
సంగీత ప్రపంచంలో యార్కర్ల కింగ్ మలింగ...
సంగీత ప్రపంచంలో యార్కర్ల కింగ్ మలింగ...
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే