AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Srisailam: భ్రమరాంబిక దేవికి భక్తుడి భారీ విరాళం.. 11 లక్షల విలువైన అష్టలక్ష్మి కాసులపేరు బహుకరణ

ఆంధ్రప్రదేశ్ నంద్యాల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి అమ్మవార్లను ఈరోజు మాజీ శాలివాహన సంఘ చైర్మన్ తుగ్గలి నాగేంద్ర సతీ సమేతంగా స్వామి అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. శ్రీశైల భ్రమరాంబ అమ్మవారికి అష్టలక్ష్మి కాసులపేరు బహుకరణగా ఆలయ కార్య నిర్వహణ అధికారి ఎం శ్రీనివాసరావుకు అందజేశారు.

Srisailam: భ్రమరాంబిక దేవికి భక్తుడి భారీ విరాళం.. 11 లక్షల విలువైన అష్టలక్ష్మి కాసులపేరు బహుకరణ
Bhrarambika Devi
J Y Nagi Reddy
| Edited By: Surya Kala|

Updated on: Aug 19, 2025 | 1:16 PM

Share

ఆంధ్రప్రదేశ్ నంద్యాల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి అమ్మవార్లను ఈ రోజు మాజీ శాలివాహన సంఘ చైర్మన్ తుగ్గలి నాగేంద్ర సతీ సమేతంగా స్వామి అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. స్వామి అమ్మవార్ల దర్శనార్థం ఆలయ రాజగోపురం వద్దకు చేరుకున్న నాగేంద్ర దంపతులకు ఆలయ అధికారులు సాదర స్వాగతం పలికారు. శ్రీ స్వామి అమ్మవార్లను కుటుంబ సమేతంగా దర్శించుకున్న ఆయన అనంతరం శ్రీశైల భ్రమరాంబ అమ్మవారికి అష్టలక్ష్మి కాసులపేరు బహుకరణగా ఆలయ కార్య నిర్వహణ అధికారి ఎం శ్రీనివాసరావుకు అందజేశారు. బహుకరించిన ఆభరణాల విలువ 11 లక్షల రూపాయలు ఉంటుందని భక్తులు పేర్కొన్నారు. స్వామి అమ్మవార్లను కుటుంబ సమేతంగా దర్శించుకుని మొక్కును తీర్చుకున్న నాగేంద్ర దంపతులకు అర్చకులు వేద ఆశీర్వచనం పలకగా ఆలయ అధికారులు స్వామి అమ్మవార్ల శేష వస్త్రాలను జ్ఞాపికను అందజేశారు.

మరిన్ని  ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

కర్కాటక రాశివారు పేరెంట్స్‎గా బెస్ట్.. పిల్లలతో ఎలా ఉంటారంటే.?

కాలుష్యం నుంచి మీ ఊపిరితిత్తులు సేఫ్.. ఈ యోగాసనాలతో ఆస్తమా..

లేడీ స్నేక్‌ క్యాచర్‌ ధైర్యానికి పాము ఫిదా..! ఏం చేసిందో చూస్తే

ఈ ఏడాదిలో బంగారం ధర ఎంత పెరిగిందో తెలిస్తే మైండ్ బ్లాంకే..

ఏంటయ్యా ఇది.. లగేజీ మోసుకెళ్లిన టీమిండియా ప్లేయర్లు

యూత్‌ బీ కేర్‌ఫుల్‌.. రాత్రి గుంపులుగా బయటతిరిగితే.. ఇక అంతే

వాస్తు ప్రకారం.. ఈ 5 పనులు చేసారంటే.. మీ శాలరీ హైక్..

ఊరిని ఎవరు ఉద్దరిస్తారు.. సర్పంచ్ బరిలో ఎంబీబీఎస్ స్టూడెంట్..

ప్రపంచంలోనే అతిపెద్ద షూ.. ధర తెలిస్తే గుండెల్లో దడదడే..!

ధనుస్సు రాశిలోకి కుజుడు.. ఈ రాశుల దశ తిరిగినట్టే.. పట్టిందల్లా..

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్

భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ

రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్

బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్

డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు

కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక

వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం

ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..