నో హ్యాండ్ షేక్, ఓన్లీ నమస్తే, రష్యాలో రక్షణ మంత్రి

రష్యాలో జరగనున్న షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ కీలక సమావేశంలో పాల్గొనేందుకు రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ నిన్న రాత్రి మాస్కో చేరుకున్నారు. విమానాశ్రయంలో ఆయనకు రష్యన్ అధికారులు, రష్యాలో..

నో హ్యాండ్ షేక్, ఓన్లీ నమస్తే, రష్యాలో రక్షణ మంత్రి
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Sep 03, 2020 | 3:12 PM

రష్యాలో జరగనున్న షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ కీలక సమావేశంలో పాల్గొనేందుకు రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ నిన్న రాత్రి మాస్కో చేరుకున్నారు. విమానాశ్రయంలో ఆయనకు రష్యన్ అధికారులు, రష్యాలో   భారత రాయబారి డీబీ వెంకటేష్ వర్మ తదితరులు సాదర స్వాగతం పలికారు. రష్యన్ సైనికాధికారుల్లో ఒకరు తనకు షేక్ హ్యాండ్ ఇవ్వబోగా సున్నితంగా తిరస్కరించిన రాజ్ నాథ్ సింగ్, ‘నమస్తే’ అంటూ చేతులు జోడించారు. షాంఘై సమావేశంలో ఆయన రష్యా రక్షణ మంత్రి సెర్జీ షోయిగు తోను, ఇతర మంత్రులతోనూ సమావేశమవుతారు. ఈ కూటమిలో ఇండియాతో బాటు కజకిస్తాన్, చైనా, కిర్గిజిస్తాన్, పాకిస్తాన్, రష్యా, తజికిస్తాన్, ఉజ్బకిస్థాన్ సభ్యదేశాలుగా ఉన్నాయి.

Latest Articles
పరశురాముడి గండ్రగొడ్డలి పాతిన ప్రదేశం తంగినాథ్ ధామ్ ఎక్కడ ఉందంటే

నేటితో ముగియనున్న ప్రచారం.. పార్టీలు, అభ్యర్థులకు ఈసీ కీలక సూచనలు

17 ఏళ్ల తర్వాత పసికూనపై ఓడిన పాకిస్తాన్..

బాబాయ్ కోసం రంగంలోకి అబ్బాయ్.. పిఠాపురంలో రామ్ చరణ్ ప్రచారం

ముంబైతో ఢీ కొట్టేందుకు కోల్‌కతా రెడీ.. గెలిస్తే ప్లే ఆఫ్స్ పక్కా

కుప్పం నీదా.. నాదా.. చంద్రబాబు గెలుపుపై టీడీపీలో టెన్షన్..

చార్‌ధామ్ యాత్రకి IRCTC స్పెషల్ ప్యాకేజీ 12 రోజుల టూర్‌డీటైల్స్

మారిపోయిన స్నేహా ఉల్లాల్.. కొత్త ఫోటో వైరల్

అదా శర్మ గురించి ఈ విషయాలు మీకు తెలుసా..

నేటితో ప్రచారానికి తెర.. ఫినిషింగ్ టచ్ ఇచ్చేందుకు సిద్దమైన నేతలు

కొత్త ఓటర్లతో ముచ్చటించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..

ఏంటీ.? నిజామా.! రజనీకాంత్‌ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారా?

పోలింగ్‌ డే రోజున వరుణుడు కరుణిస్తాడా.? 5 రోజుల పాటు వర్షాలు

మీ నీడ మాయమైయ్యిందా.? నక్షత్రశాల ప్రతినిధులు వెల్లడి..

నట్టింట్లో నల్లత్రాచుకు ప్రత్యేక పూజలు.! వీడియో వైరల్..

కొత్తకారు కొన్నాడు.. గుడిలో పూజలు కూడా చేయించాడు.. అంతలోనే షాక్.!

ఓటు వెయ్యాలంటే గుర్రమెక్కాల్సిందే.! గిరిజనుల వినూత్న నిరసన.

ఎర్ర అరటిపండ్లు ఎక్కడ కనపడ్డా వెంటనే కొనేయండి.. ఎందుకంటే.?

మొబైల్‌ వినియోగదారులకు అలర్ట్‌.. ఈ ఫోన్లలో ప్రమాదకర వైరస్‌.!

అబ్బా తమ్ముడు.! కారులోనే యాపారం మొదలెట్టేశావ్‌గా.. చెక్ చేయగా!