AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టీడీపీలోకి గౌరు దంపతుల చేరికకు ముహూర్తం ఖరారు

టీడీపీలోకి వెళ్లేందుకు నిర్ణయించుకున్న పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత, ఆమె భర్త వెంకటరెడ్డి దంపతులు అందుకు ముహూర్తం ఖరారు చేసుకున్నారు. ఈ నెల 9న సీఎం చంద్రబాబునాయుడు సమక్షంలో టీడీపీ కండువా కప్పుకోనున్నట్లు వారు వెల్లడించారు. నియోజకవర్గ ప్రజలు తమ వెంటే ఉన్నారని, 9వ తేదిన కార్యకర్తలు భారీగా తరలిరావాలని ఈ సందర్భంగా గౌరు దంపతులు కోరారు. అలాగే నాయకులు, కార్యకర్తలతో మాట్లాడి వారి సమస్యలను చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి వాటిని పరిష్కారానికి కృషి చేస్తామని గౌరు […]

టీడీపీలోకి గౌరు దంపతుల చేరికకు ముహూర్తం ఖరారు
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Mar 07, 2019 | 3:57 PM

Share

టీడీపీలోకి వెళ్లేందుకు నిర్ణయించుకున్న పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత, ఆమె భర్త వెంకటరెడ్డి దంపతులు అందుకు ముహూర్తం ఖరారు చేసుకున్నారు. ఈ నెల 9న సీఎం చంద్రబాబునాయుడు సమక్షంలో టీడీపీ కండువా కప్పుకోనున్నట్లు వారు వెల్లడించారు. నియోజకవర్గ ప్రజలు తమ వెంటే ఉన్నారని, 9వ తేదిన కార్యకర్తలు భారీగా తరలిరావాలని ఈ సందర్భంగా గౌరు దంపతులు కోరారు. అలాగే నాయకులు, కార్యకర్తలతో మాట్లాడి వారి సమస్యలను చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి వాటిని పరిష్కారానికి కృషి చేస్తామని గౌరు దంపతులు అన్నారు.

Follow Us
ఆ భూములను రైతులకు, అమరవీరుల కుటుంబాలకు ఇవ్వండి: సీఎం
ఆ భూములను రైతులకు, అమరవీరుల కుటుంబాలకు ఇవ్వండి: సీఎం
16 బౌండరీలతో అయ్యర్ విధ్వంసం.. ఒకే దెబ్బకు 4 రికార్డులు బ్రేక్
16 బౌండరీలతో అయ్యర్ విధ్వంసం.. ఒకే దెబ్బకు 4 రికార్డులు బ్రేక్
ఆర్బీఐ బిగ్ అనౌన్స్‌మెంట్‌కు అంతా రెడీ..
ఆర్బీఐ బిగ్ అనౌన్స్‌మెంట్‌కు అంతా రెడీ..
భరించలేని ఎముకల నొప్పులు ఉన్నాయా? కప్పు రాగి పిండితో ఇలా
భరించలేని ఎముకల నొప్పులు ఉన్నాయా? కప్పు రాగి పిండితో ఇలా
చందనం తిలకం ఎందుకు పెట్టుకుంటారు? దీని వెనుక ఉన్న రహస్యం తెలుసా?
చందనం తిలకం ఎందుకు పెట్టుకుంటారు? దీని వెనుక ఉన్న రహస్యం తెలుసా?
25ఏళ్ల పాలనాప్రస్థానం పూర్తి.. వినాయకుడి సన్నిధిలో PM మోదీ పూజలు
25ఏళ్ల పాలనాప్రస్థానం పూర్తి.. వినాయకుడి సన్నిధిలో PM మోదీ పూజలు
రజత్ పటిదార్ హాఫ్ సెంచరీ వృథా.. తొలి వన్డేలో ఇండియా-ఎ ఘోర పరాజయం
రజత్ పటిదార్ హాఫ్ సెంచరీ వృథా.. తొలి వన్డేలో ఇండియా-ఎ ఘోర పరాజయం
రైతులకు కేంద్రం దసరా కానుక.. అకౌంట్లోకి రూ.2 వేలు అప్పుడే..!
రైతులకు కేంద్రం దసరా కానుక.. అకౌంట్లోకి రూ.2 వేలు అప్పుడే..!
4 గుర్రాలను ముగ్గురు అన్నదమ్ములు ఎలా పంచుకోవాలి.. చిక్కుప్రశ్న
4 గుర్రాలను ముగ్గురు అన్నదమ్ములు ఎలా పంచుకోవాలి.. చిక్కుప్రశ్న
అమ్మవారికి చేపల నైవేద్యం.. 200 ఏళ్లుగా కొనసాగుతున్న ఈ సంప్రదాయం..
అమ్మవారికి చేపల నైవేద్యం.. 200 ఏళ్లుగా కొనసాగుతున్న ఈ సంప్రదాయం..