AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వెరైటీ ట్వీట్‌లతో టీడీపీపై విరుచుకుపడ్డ వర్మ

ఏపీ లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో వైసీపీ హవా, టీడీపీ డీలాతో ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ తన ట్విట్టర్ లో వైరైటీగా ట్వీట్లు చేశాడు. టీడీపీకి అనుకూలంగా సర్వేలు ప్రకటించిన లగడపాటి రాజ గోపాల్ సహా.. టీడీపీ అధ్యక్షులు ఏపీ సీఎం చంద్రబాబుపై సెటైర్లతో విరుచుకుపడ్డాడు. ఇప్పటికే తన లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా ఏపీలో విడుదల కాకుండా చూడటంతో టీడీపీ నేతల ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు చేసిన ఆయన.. ఇప్పుడు తన కసి తీర్చుకున్నారు. […]

వెరైటీ ట్వీట్‌లతో టీడీపీపై విరుచుకుపడ్డ వర్మ
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: May 23, 2019 | 5:15 PM

Share

ఏపీ లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో వైసీపీ హవా, టీడీపీ డీలాతో ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ తన ట్విట్టర్ లో వైరైటీగా ట్వీట్లు చేశాడు. టీడీపీకి అనుకూలంగా సర్వేలు ప్రకటించిన లగడపాటి రాజ గోపాల్ సహా.. టీడీపీ అధ్యక్షులు ఏపీ సీఎం చంద్రబాబుపై సెటైర్లతో విరుచుకుపడ్డాడు. ఇప్పటికే తన లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా ఏపీలో విడుదల కాకుండా చూడటంతో టీడీపీ నేతల ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు చేసిన ఆయన.. ఇప్పుడు తన కసి తీర్చుకున్నారు. ఆ ట్వీట్స్ ఏంటో చూద్దాం.

Follow Us
ఓటీటీలోకి వచ్చేసిన మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
ఓటీటీలోకి వచ్చేసిన మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
బంగారం ధరలు డౌన్.. ఒక్కసారిగా పతనం.. ఇప్పుడు తులం ఎంతంటే..?
బంగారం ధరలు డౌన్.. ఒక్కసారిగా పతనం.. ఇప్పుడు తులం ఎంతంటే..?
CSIR UGC NET 2026 డిసెంబర్ నోటిఫికేషన్‌ వచ్చేసింది.. లింక్ ఇదే
CSIR UGC NET 2026 డిసెంబర్ నోటిఫికేషన్‌ వచ్చేసింది.. లింక్ ఇదే
2వ టీ20 నుంచి నలుగురు ఔట్.. ఊహించని షాకిచ్చిన గంభీర్..!
2వ టీ20 నుంచి నలుగురు ఔట్.. ఊహించని షాకిచ్చిన గంభీర్..!
ఇంటర్‌ పాసైన అమ్మాయిలకు రూ.30 వేలు పొందే ఛాన్స్.. దరఖాస్తు లింక్
ఇంటర్‌ పాసైన అమ్మాయిలకు రూ.30 వేలు పొందే ఛాన్స్.. దరఖాస్తు లింక్
పొద్దున్నే టీ బదులు ఒక్క గ్లాస్ ఇది తాగండి..
పొద్దున్నే టీ బదులు ఒక్క గ్లాస్ ఇది తాగండి..
అక్టోబర్ 9 రాశిఫలాలు: ఈ రాశుల వారికి ఆర్థిక లాభాలు, శుభవార్తలు..
అక్టోబర్ 9 రాశిఫలాలు: ఈ రాశుల వారికి ఆర్థిక లాభాలు, శుభవార్తలు..
సుక్మాలో ఐఈడీ పేలుడు.. నలుగురు సీఆర్పీఎఫ్ జవాన్లకు గాయాలు..
సుక్మాలో ఐఈడీ పేలుడు.. నలుగురు సీఆర్పీఎఫ్ జవాన్లకు గాయాలు..
ఇండియన్ టెక్కీలకు అమెరికా బిగ్ షాక్.. గ్రీన్ కార్డ్ ప్రక్రియ..
ఇండియన్ టెక్కీలకు అమెరికా బిగ్ షాక్.. గ్రీన్ కార్డ్ ప్రక్రియ..
మంచు విష్ణు కూతుళ్లని చూశారా? ఎంత పెద్దోళ్లయిపోయారో! ఫొటోస్ ఇదిగో
మంచు విష్ణు కూతుళ్లని చూశారా? ఎంత పెద్దోళ్లయిపోయారో! ఫొటోస్ ఇదిగో