బెంగళూరుకు బయలుదేరిన కుమారస్వామి

| Edited By:

Jul 07, 2019 | 4:07 PM

అమెరికా పర్యటనలో ఉన్న సీఎం కుమారస్వామి ఇండియాకు తిరుగు పయనమయ్యారు. తాజా పరిణామాలు తెలుసుకున్న ఆయన వెంటనే న్యూజెర్సీ నుంచి న్యూయార్క్ చేరుకున్నారు. అక్కడి నుంచి కాసేపటి క్రితమే ఢిల్లీ చేరుకున్నారు. అక్కడి నుంచి స్పెషల్ ఫ్లైట్‌లో బెంగళూరుకు బయలుదేరారు.

బెంగళూరుకు బయలుదేరిన కుమారస్వామి
Follow us on