Vellampalli Srinivas: గబ్బర్‌ సింగ్‌పై కౌంటర్‌ ఎటాక్‌… పవన్‌పై విరుచుకుపడ్డ మంత్రి వెల్లంపల్లి.. తీవ్ర వ్యాఖ్యలు

శనివారం రాత్రి రిపబ్లిక్ మూవీ ప్రి-రిలీజ్ ఫంక్షన్‌లో వైసీపీ ప్రభుత్వంపై, నాయకులపై నిప్పులు చెరిగారు పవన్ కళ్యాణ్. దీంతో గబ్బర్‌ సింగ్‌పై కౌంటర్‌ ఎటాక్‌ షురూ అయింది.

Vellampalli Srinivas: గబ్బర్‌ సింగ్‌పై కౌంటర్‌ ఎటాక్‌... పవన్‌పై విరుచుకుపడ్డ మంత్రి వెల్లంపల్లి.. తీవ్ర వ్యాఖ్యలు
Vellampalli Slams Pawan
Follow us

|

Updated on: Sep 26, 2021 | 12:16 PM

శనివారం రాత్రి రిపబ్లిక్ మూవీ ప్రి-రిలీజ్ ఫంక్షన్‌లో వైసీపీ ప్రభుత్వంపై, నాయకులపై నిప్పులు చెరిగారు పవన్ కళ్యాణ్. దీంతో గబ్బర్‌ సింగ్‌పై కౌంటర్‌ ఎటాక్‌ షురూ అయింది. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ తీవ్రస్థాయిలో వకీల్‌సాబ్‌పై విరుచుకుపడ్డారు. సీఎం జగన్‌ గురించి మాట్లాడితే తాటతీస్తామని హెచ్చరించారాయన. రాజకీయాల్లో పవన్ కళ్యాణ్‌ ఓ పనికిమాలిన స్టార్‌ అని ఘాటుగా విమర్శించారు. పవన్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని, అతను  రెండు చోట్ల పోటీచేసి ఓడిపోయాడని చెప్పారు.  పంచాయతీ, మున్సిపల్, పరిషత్ ఎన్నికల్లో కూడా జనసేన దారుణంగా ఓడిపోయిందని విమర్శించారు. చిరంజీవి, నాగార్జున సినిమా థియేటర్లు, టికెట్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి ప్రపోజల్ పెట్టారని తెలిపారు. ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం, ఇండస్ట్రీ మధ్య చర్చలు జరుగుతున్నాయని వెల్లడించారు.

‘మా’ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని పవన్ మాట్లాడుతున్నట్లు ఉందని వెల్లంపల్లి అభిప్రాయపడ్డారు.  పవన్ మీద తమకు కక్ష ఎందుకుంటుందని ప్రశ్నించారు. ఆయన తాట ఆయనే తీసుకున్నాడని.. సినిమా ప్రోగ్రాంలో రాజకీయాలు ఎందుకు మాట్లాడాడని ఫైరయ్యారు. పావలా పవన్ కళ్యాణ్ వలన ఏమవుతుందని మంత్రి ఘాటు వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ పామ్ హౌస్ లో కూర్చోవాలని.. జగన్ గురించి మాట్లాడితే తాట తీస్తామని హెచ్చిరించారు. పవన్ కళ్యాణ్ అమ్ముడు పోయే వ్యక్తి అని.. ఎవరు డబ్బులు ఇస్తే వారికి ప్రచారం చేస్తాడంటూ తీవ్ర పదజాలం ఉపయోగించారు మంత్రి వెల్లంపల్లి.

Also Read: వరుడు తాళి కడుతుంటే.. మంగళ సూత్రం విసిరికొట్టిన వధువు… చివర్లో మాములు ట్విస్ట్ కాదు

 బతికున్న పామును మింగిన వ్యక్తి.. ఆ తర్వాత షాకింగ్

ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ